Monthly Archives: November 2023

అన్నదాత (పాట) – రోజారాణి దాసరి

పల్లె పల్లెలో రైతన్న పారిపోయే వెందుకన్న పల్లెలేమో వద్దంటున్నాయ ఓ రైతన్నా

Share
Posted in కవితలు | Leave a comment

ఆమెకింకా (అనాగరిక స్తీ) స్వాతంత్యర్ర రాలేదు – జి.శ్యామల

ప్రపంచమంతా సుందర ప్రకృతి అందాలు విరజిమ్ముతుంటే, ఆమె మాత్రం కీకారణ్యంలాంటి గది కిటికీలోంచే బేలగా నిష్కాంతిని చూస్తుంది.

Share
Posted in కవితలు | Leave a comment

ఒక సైనికుడి స్వగతం – రమాదేవి చేలూరు

కాళ్ళ పసుపు పారాణి ఆరని నా అతివను వదిలి, కుంకుమపూలు పూసే మంచు పొలాలకి, పయనమయ్యాను దేశ రక్షణకై!

Share
Posted in కవితలు | Leave a comment

ఆలోచించు – దినవహి సత్యవతి

పసి మొగ్గలను విరిసీ విరియక మునుపే నిర్దాక్షిణ్యంగా నలిపి మసి చేస్తున్నావే నీకు నాన్న అనిపించుకునే అర్హత ఉందా?

Share
Posted in కవితలు | Leave a comment

కొలవలేనిది స్నేహం – వి శ్వేతారెడ్డి, 10 తరగతి

ఎలా కొలవను నీ స్నేహం ఏది పెట్టి కొనగలను నీ స్నేహం తేనెకన్నా తీయనైనది నీ స్నేహం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

తీయని భావన స్నేహం – వి రేష్మిత అఖిల్‌ శ్రీ, 10వ తరగతి

మనసులో ఒక కొత్త భావన స్నేహం వీడని బంధం స్నేహం వర్ణన లేని ప్రయాణం స్నేహం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

స్నేహం ఒక తీయని జ్ఞాపకం – పి యుక్తిక, 10వ తరగతి

స్నేహం, ఒక తీయని జ్ఞాపకాన్ని ఇచ్చావు మరపురాని ఆనందం ఇచ్చావు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment