సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ – కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ ఒక్కర్తే వారింట్లో సంపాదించేది. ఆమె సంపాదనపై ఇంట్లోని ఎనిమిది మంది ఆధారపడి ఉన్నారు. లతా మంగేష్కర్‌కు ‘పాట’ ఒక్కటే జీవనాధారం. పాటలు పాడగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడవాలి. అందుకని డబ్బులను ఎంతో పొదుపుగా వాడాల్సి వచ్చేది. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒక వెంటాడుతున్న దుఃఖం ` కె. శోభారాణి

స్త్రీలంతా విషాదాన్ని తలకెత్తుకుని ఒక్కళ్ల పై ఒక్కలుగా ఏతం
పోస్తున్న దుఃఖంతో వలపోస్తూ
ఎట్లా తెల్లారుతుందో ఎట్లపొద్దు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పక్రృతి జూదం -ఆవుల రేణుక

నాగేటి సాళ్లు దున్ని
చెమట చుక్కలతో సాగు చేసి
నేలమ్మ ఒడిలో దాచిన విత్తనాలకై Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆదర్శపాయ్రం ` నిర్మాలాదేవి. యన్‌

బాబోయ్‌!
మన వంశంలో జన్మించిన
నిరీక్షణా ఫలాన్ని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆనందమైనది బాల్యం

ఆనందం ఇచ్చేది బాల్యం
ఆటపాటలతో ఉండేది బాల్యం
అల్లరితో కూడిరది బాల్యం Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

సరదాగా సాగిన బాల్యం – ఆర్‌.జస్విత, 7వ తరగతి

చిన్న చిన్న పనులు నేర్పించే బాల్యం
ఆటపాటలతో నిండిన బాల్యం
తల్లిదండ్రులతో గడిపిన బాల్యం Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆనందమైనది బాల్యం – మా గ్రామం -గొల్లపల్లి కమలాశ్రీ, 9వ తరగతి

మా గ్రామం పేరు దుర్గాడ. మా గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కోయిల రాగాలు, అలా నడుస్తుంటే చల్లని గాలి. ఆ గాలి వీస్తుంటే నాకు ఎంతో Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మార్చి – ఏప్రిల్, 2023

మార్చి – ఏప్రిల్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ముప్ఫై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం – కొండవీటి సత్యవతి

ముప్ఫై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం
ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన నేను కొండవీటి సత్యవతి నుండి భూమిక సత్యవతిగా మారిన క్రమం గురించి రాయడమంటే నా జీవితంలో సగం కాలం గురించి రాయాలి. 48 సంవత్సరాల క్రితం బిడియపడుతూ, భయపడుతూ మా సీతారామపురం నుంచి బయలుదేరిన Continue reading

Share
Posted in సంపాదకీయం, స్పందన | Leave a comment

స్పందన – ప్రతిమ

భూమికతో తమ ప్రయాణం గురించి భూమిక అభిమానులు, ఆత్మీయులు పంచుకున్న విలువైన అనుభవాల సమాహారం
భూమికతో ప్రయాణం
భూమికను మొదటిసారి ఎప్పుడు చూశాను అనుకుంటే ఎంతకీ గుర్తులేదు… బహుశా భూమికతో నాది అనాది స్నేహం కావచ్చు. తొలి అడుగులోనే భూమిక లక్ష్యాలు చదివి ఆ స్నేహం చిక్కనైంది. ఆ తర్వాత అన్వేషితో కలిసి భూమిక చేసిన కథా వర్క్‌షాప్‌లో Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఓల్గా

భూమికకు అభినందనలు. ఒక స్త్రీవాద పత్రిక 30 సంవత్సరాలుగా స్త్రీల గురించిన రచనలతో దాదాపు నిరంతరాయంగా రావటం ఎంతో సంతోషించాల్సిన సందర్భం. ఈ ప్రయాణంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కలిగి ఉంటాయి. అన్నింటిని దాటుకుని నడుస్తూ ఉండటం గొప్ప విషయం. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శిలాలోలిత

‘భూమిక’ నా ఇష్టసఖి
‘భూమిక’ నా ఇష్టసఖి, ప్రియబాంధవి. సహచరి. ఎన్నెన్నో విజయాలను సాధించుకున్న ‘ధీర’. నాలో భాగమైంది. శ్వాస అయింది. జీవన దిక్సూచి అయింది. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు బలాన్నిచ్చింది. భవితనిచ్చింది. ముఖ్యంగా ‘సత్య’ స్నేహం ఊహించని అనేక Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పి.ప్రశాంతి

తన భూమికను నిక్కచ్చిగా నిభాయించుకుంటున్న ‘భూమిక’
స్త్రీవాద పత్రిక భూమిక అంటే… మట్టి జీవితాల్లో కటిక చీకట్లోనూ వెలుగుపూలు పూయించే ఒక చైతన్య దీపిక, ఎంతోమందికి తమను వ్యక్తపరచుకోడానికి ఒక వేదిక.
అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రిందట ప్రగతిశీల భావాలుగల కొద్దిమంది మహిళల సమిష్టి Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – జూపాక సుభద్ర

భూమిక ‘బహుజని’గా మారాలి
ముప్పయ్యేండ్లు పూర్తి చేసుకున్న భూమిక స్త్రీవాద పత్రిక్కి, పత్రిక కోసం పనిచేసిన మిత్రులకు, భూమిక పత్రికను నిర్విరామంగా నడుపుతున్న ఎడిటర్‌ కొండవీటి సత్యవతికి శుభాభివందనలు. కొండవీటి సత్యవతి భూమిక సత్యవతిగా పాపులర్‌ అయిందంటే ఆ పత్రికను Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డాక్టర్‌. కె.సునీతారాణి

1995 హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అధ్యాపకురాలిగా వచ్చాను. ఆ తర్వాత ఒకటి, రెండు సంవత్సరాలకనుకుంటా, తెలుగు తెలియని నా కొలీగ్‌ ఒకాయన తనకు భూమిక స్త్రీవాద పత్రిక వచ్చిందని, కానీ తాను తెలుగు చదవలేనని పత్రికను నాకు ఇచ్చారు. భూమికతో అలా Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ముదిగంటి సుజాతారెడ్డి

30 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమిక పత్రికకు ఒక ప్రత్యేకత ఉంది. అది స్త్రీవాద పత్రిక అంట. అది కేవలం స్త్రీలు చదువుకునే పత్రిక కాదు, అది అందరూ చదవలగలిగిన పత్రిక. కానీ దానిలో ప్రచురించబడే రచనలు మాత్రం స్త్రీలకు సంబంధించినవి మాత్రమే. స్త్రీల Continue reading

Share
Posted in స్పందన | Leave a comment