వరద గోదావరి -కొండవీటి సత్యవతి

‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’
తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

జాయిన్‌ ది మీటింగ్‌ – సుజాత వేల్పూరి

‘‘ఒక కప్పు కాఫీ ఇలా పడెయ్‌, ఐదు నిమిషాల్లో కాల్‌లో జాయిన్‌ అవ్వాలి, ఇవాళ బ్యాక్‌ టు బ్యాక్‌ మీటింగ్స్‌
ఉన్నాయి’’ హడావిడి పడుతూ కిచెన్‌లోకి వచ్చాడు. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

సియా హాషియే: విభజన నాటి నెత్తుటి గాయాలు – పి.సత్యవతి

ఈ పుస్తకం నేను అందుకుని చాలాకాలమైంది. వెంటనే చదవడమూ అయింది. కానీ పంచుకోవడం వీలుపడలేదనడం బద్ధకాన్ని కప్పిపుచ్చుకోడానికి మాత్రం కాదు. నేను Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

హయాత్‌ పాప స్వప్నం! పి. శివలక్ష్మి

“A daughter is a woman that cares about where she came from and takes care of them that took care of her” – Tony Morrison.
‘‘జీవితం సత్యమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం… ఈ దరిద్రంలోంచి, Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

21వ శతాబ్దపు అగ్నిపరీక్షలు -పూర్ణిమ తమ్మిరెడ్డి

‘‘అగ్నిపరీక్షా రామ్‌ కో దీ జాతీ హై, రావణ్‌ కో నహీ!’’ (అగ్ని పరీక్ష రాముడికి ఇవ్వచ్చు గానీ, రావణుడికి కాదు.)
గత రెండేళ్ళుగా హిందీ డైలీ సీరియల్‌ జగత్తులో టీఆర్పీల రాజ్యాన్ని దున్నేస్తున్న ‘అనుపమ’ అనే హిందీ డైలీ సీరియల్‌ ‘ఫెమినిస్ట్‌ సీరియల్‌ అనడానికి ఐదు కారణాలు’ అనే ఆర్టికల్‌ను ఒక ఇంగ్లీష్‌ ఫెమినిస్ట్‌ పత్రికలో చదివి, చూడడం మొదలెట్టిన నాకు ఈ డైలాగ్‌ Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నేను జోగినికాదు నీ ఇంటి ఆడబిడ్డను ` -కవిత పులి

పేరు పెద్దరికం లేని పెద్దముత్తైదువను
నిండుగా పూదిచ్చిన పొత్తుల కుండను
ఊరంతా చెయిచాపే… Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మగువ కురులు ` -శాంతిశ్రీ బెనర్జీ

నల్లగా నిగనిగలాడే
పట్టు కుచ్చులాంటి కురులను
సిగగా చుట్టి లేక జడ వేసి
సన్నజాజులు పెట్టుకుంటే Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్‌ సెంటర్స్‌ -భూమిక టీమ్‌

భూమిక టీమ్‌
భూమిక హెల్ప్‌లైన్‌ : 1800 425 2908
సమస్యల్లో ఉన్న, హింసకు గురౌతున్న మహిళలకు సలహా, సమాచారం కోసం
సమస్యల్లో ఉన్న మహిళలకు సాంత్వననిచ్చి, వారికి భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ 2006 సంవత్సరంలో డిసిపి సౌమ్యామిశ్రాగారి చేతులమీదుగా ప్రారంభమైంది. ప్రారంభంలో 8 Continue reading

Share
Posted in మహిళలు చట్టాలు | Leave a comment

మహిళలు ` చట్టాలు ` సహాయ సంస్థలు

ఆడశిశువుల హత్యలను నివారించే చట్టం పి.సి. పి.యన్‌.డి.టి.చట్టం
వైద్యశాస్త్రం మానవ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాని ఆడపిల్ల పుడితే భారమని, దురదృష్టకరమని భావించే మన సమాజంలో కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియగానే ఆ శిశువును కడుపులోనే హత్య చేయడానికి వైద్య శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. Continue reading

Share
Posted in మహిళలు చట్టాలు | Leave a comment

పిల్లల భూమిక

నా ఊహా లోకం
ఒక అందమైన ఇల్లు. దాని చుట్టూ పచ్చని పంట పొలాలు. దగ్గరగా ఒక సరస్సు. ఆ సరస్సులో సరసాలాడే చిన్న చేపలు. ఎటువంటి కాలుష్యం లేని ఊహా లోకాన స్వచ్ఛమైన గాలి పీలుస్తూ స్వచ్ఛంగా తిరిగి నేను సూర్యాస్తమయంతో మొహం చాటే చంద్రుడు, వెన్నెలలు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఫిబ్రవరి, 2023

ఫిబ్రవరి, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

సహాయం ఇవ్వడానికే కాదు, తీసుకోవడానికి కూడా చేతులు చాపుదాం – కొండవీటి సత్యవతి

ఎవరి నోటి వెంట విన్నా ఒక మాట తరచుగా వింటున్నాను. చిన్న పెద్ద తేడా లేదు. గ్రామీణ ప్రాంతమా? పట్టణమా? మహా నగరమా? ఏమీ తేడా లేదు. ఈ విషయంలో మాత్రం అంతరాలు లేవు. అందరూ అనేది ఒకటే మాట. స్ట్రెస్‌, టెన్షన్‌, మానసిక ఒత్తిడి, మానసిక Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,
జనవరి భూమికలో ప్రచురించిన ‘‘గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల’’, చైతన్య పింగళి వ్రాసిన ఆర్టికల్‌ చదివాము. మీ వంటి క్రియాశీలమైన రచయితలు ఈ పనికి పూనుకోవటం గోండి సాహిత్యానికి గొప్ప భవిష్యత్తు ఉంది అనే ఆశ కలిగిస్తోంది. Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

I don’t want to be a rose, I aspire to be the Bougainvillea!! – Aparna Thota

‘‘భొగన్‌విల్లా’’ పేరుతో ప్రముఖ రచయిత్రి ఆపర్ణ తోట రాస్తున్న కాలం మొదలవుతోంది. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
` ఎడిటర్‌
దిగులు గుబులు, జంట ముళ్ళపొదలు Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

కనురెప్పే కాటేస్తే… -వి.శాంతి ప్రబోధ

‘‘ఇంతకంటే పాపం ఏముంటుం దమ్మా…’’ నోటిమీద వేలు వేసి అన్నది లోనికి వస్తోన్న యాదమ్మ.
ఏమైందన్నట్లు చూస్తున్న నాకేసి చూసి ‘‘మా బస్తీలో ఉన్నడులే అమ్మా… ఓ పశువు. ఆ మాట అంటే పశువులను తప్పు పట్టినట్టయితదేమో… అంతకంటే హీనం బతుకు… తూ… ఆని బతుకు చెడ… నిట్టనిలు నరికెయ్యాల. కండ్లకు ఆడిది తప్ప కన్నబిడ్డ కానరాక పాయె. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

వే టూ మెట్రో -కుప్పిలి పద్మ

బొంగరాన్ని సంధించి వదిలేవాళ్ళకు గిర్రున తిరిగే బొంగరం ఓ కేరింత. కానీ తిరిగితిరిగి ఏ క్షణాన తను ఒరుగుతుందోనని బొంగరానికెంతో ఆందోళనగా ఉంటుంది. అలా వాలి ఓ చోట
ఉండనిచ్చినా ఓ పద్ధతి. ఉన్న చోటనే ఉండడంలో చిన్నదో చితకదో ఓ నిశ్చింత. కానీ అలా
ఉండనివ్వరు కదా. ఆ తాడుని అందుకొన్న మరో చెయ్యి తన ప్రతాపం చూపిస్తుంది. Continue reading

Share
Posted in కధలు | Leave a comment