గమనమే గమ్యం -ఓల్గా

1952 జనవరిలో ఎన్నికల నోటీసు వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

స్త్రీ వాద వర్గ పోరాటం -బెల్‌ హుక్స్‌

జాతి సమస్య కంటే ఎంతోముందే స్త్రీలలో వర్గ బేధాలు, అవి స్త్రీల మధ్య సృష్టించే విభజనల గురించి స్త్రీ వాద ఉద్యమం చర్చించింది. స్త్రీ విముక్తి ఏర్పడిన కొత్తల్లో ప్రధానంగా తెల్లజాతి స్త్రీలే ఉండేవారు కాబట్టి వారి మధ్య వర్గపరమైన బేధాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ -కస్తూరి మురళీకృష్ణ

నటీనటులు తమ పాటలు తామే పాడేవారయితే సమస్య లేదు. బాణీని సైతం ఆయా నటీనటుల ప్రతిభ ఆధారంగా సృజించే వీలుంటుంది. నేపథ్య గాయనీ గాయకులు రంగప్రవేశం చేశాక పరిస్థితి మారింది. తెరపై కనబడే నటుడే పాడుతున్న భ్రమను కలిగించాల్సి ఉంటుంది. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కమల -జ్యోతి

ఈ దేశంలో చాలా ప్రాంతాలలో స్త్రీ కేవలం పురుషుల అవసరాలు తీర్చడానికి పనికివచ్చే సరుకుగానే ఎంచబడుతుంది అని చెప్పినప్పుడు చాలామంది ఆధునిక పురుషులు అంగీకరించరు. జీవితం పట్ల, స్త్రీ ఆత్మాభిమానం, వ్యక్తి స్వాతంత్య్రం, మానవ కర్తవ్యం పట్ల కనీస అవగాహన లేకుండా జీవిస్తున్న ప్రస్తుత ఆధునిక స్త్రీలలోని ఓ సమూహాన్ని మాత్రమే Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అమెరికానా ` చిమమండా గోజీ అడిచే -సునీతా రత్నాకరమ్‌

అడిచేని కొత్తగా అలంకరించిన బిరుదునామం ‘‘ఓడేలువ్వా’’ (Odeluwa) అంటే ‘‘ప్రపంచం కోసం రాసేది’’ అన్న అర్థమట. అమెరికానా ఓ రకంగా నైజీరియా మూలాలు ఉన్నా దేశ సరిహద్దుల్ని దాటిన తన మొదటి నవల. ఆధునిక కాలంలో అన్ని సంస్కృతుల్ని తనలో Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

ఓ ఎడారి పుష్పం కథ! -స్వర్ణకిలారి

‘‘కాళ్ళు కొంచెం దూరంగా జరపండి’ మృదువుగా చెప్పింది డాక్టర్‌ అనూషా రెడ్డి. ఆమె స్వరంలో మెత్తదనానికి కాస్త ధైర్యం వచ్చినా, భయంగానే కాళ్ళని ఎడంగా జరిపాను. పక్కన ఉన్న అసిస్టెంట్‌ సాయంతో ఏదో ఇన్‌స్ట్రుమెంట్‌తో ప్రాసెస్‌ మొదలుపెట్టింది డాక్టర్‌. కళ్ళు Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ప్రేమ, మహానగరంలో ఉండడానికొక సొంత తావు… -ఆకాంక్ష / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

సామాజిక అంగీకారం, న్యాయం, గుర్తింపుతో భవిష్యత్తులో కలిసి జీవించడం కోసం పోరాడుతున్న గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఒక యువతి, ఒక ట్రాన్స్‌ మ్యాన్‌ తమ ప్రేమ కథను ఇలా పంచుకున్నారు.
జబ్‌ ప్యార్‌ కియా తో డర్నా క్యా…
ప్యార్‌ కియా కోయీ చోరీ నహీ..
ఘట్‌ ఘట్‌ కర్‌ యూఁమర్నా క్యా… Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

భారతీయుల ఆరోగ్యం పట్ల వలసాంధ్రలోని మిగతా ఏ స్త్రీల పత్రికా చూపనంత శ్రద్ధ చూపించింది ‘వివేకవతి’. భారతీయులు శుచీ శుభ్రతా లేనివాళ్ళనీ, వాళ్లకు తమ శారీరకారోగ్యం గూర్చి ఏమీ తెలీదనీ, మంత్రతంత్రాల్లో నమ్మీ, నాటు వైద్యులను సంప్రదించీ, ప్రాణాలను Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి, పిల్లలు రాసిన కవితలు

కలల ప్రపంచం
కలల ప్రపంచం ఓ నా కలల ప్రపంచం
రంగు రంగులది నా ప్రపంచం
పచ్చని చెట్లన్నది నా ప్రపంచం Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

‘‘వీరగంధం తెచ్చినారం… వీరుడెవ్వడో తెల్పుడీ’’ -పత్తి సుమతి

‘‘వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో
తెల్పుడీ, పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు…’’`కవిరాజు… త్రిపురనేని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

జనవరి, 2023

జనవరి

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వరద గోదావరి – కొండవీటి సత్యవతి

‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’
తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే లేవలేకపోయింది. జడ్జిగారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. లేచి నిలబడే ప్రయత్నం Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఆమె చాలా స్ట్రాంగ్‌ -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… నాకు తెలియక అడుగు తున్న… కోపం కాకు…’’ యాదమ్మ ఎప్పుడూ ఇంతే. మనసు లోతుల్లో తచ్చాడే ప్రశ్నలు నా మీదకు వదిలి ఊపిరి తీసుకుంటుంది. కోప్పడొద్దని ముందు కాళ్ళకు బంధం వేస్తుంది. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

ఏం చెయ్యాలి? అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఒక ఉద్యమం కోసం జైల్లో ఉండటం వేరు. జరుగుతున్న ఉద్యమంలో, పోరాటంలో భాగం కాకుండా ఎందుకిట్లా నిరర్థకంగా జైల్లో ఉండటం?
బహిరంగంగా పార్టీతో విభేదించటం మామూలు విషయం కాదు. కానీ తను రహస్యంగా Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

వ్యవసాయంలో మహిళలపై హింస – మకాం, ఫెమినిస్ట్‌ పాలసీ కలెక్టివ్‌ అధ్యయనం -మకాం

భారతదేశంలో వ్వవసాయ రంగంలో మహిళలు గణనీయమైన భాగంగా పనిచేస్తున్నారు, కానీ వారికి రైతులుగా గుర్తింపు లేదు, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయము అందటం లేదు. మహిళా రైతుల భాగస్వామ్యం, దోహదం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు నిత్యం వివక్ష, హింస, వేధింపులను ఎదుర్కొంటున్నారు. వేతనాలలో స్త్రీ, పురుషుల మధ్య తీవ్రమైన Continue reading

Share
Posted in అధ్యయనం | Leave a comment

అంతః సౌందర్యం, బాహ్య సౌందర్యం బెల్‌ హుక్స్‌

అనువాదం:ఎ. సునీత
స్త్రీల శరీరాల పట్ల సమాజంలో ప్రబలిపోయిన సెక్సిస్టు ఆలోచనా తీరుని సవాలు చేయటంలో సమకాలీన స్త్రీ వాద ఉద్యమం ప్రభావశీల పాత్ర పోషించింది. స్త్రీ విముక్తి ఉద్యమం రాక ముందు ఆడవాళ్ళందరూ… వయసులో ఉన్నవాళ్ళుÑ వయసు మీద పడిన వాళ్ళు, Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment