సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌

ఇక్కడ లత స్వభావంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆమెకు తన పనిలో ఎవరయినా తప్పు చూపించే అవకాశం ఇవ్వటం ఇష్టముండదు. తన పనిలో తప్పు చూపించటం అంటే, తన తండ్రి శిక్షణలో లోపాన్ని ఎత్తి చూపించటం. అది తండ్రికి అవమానం. అందుకని Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నా భూమి కోసం నా జీవితమంతా ఎదురుచూస్తూనే ఉన్నాను -పార్త్‌ యం.యన్‌./ పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై.క్రిష్ణ జ్యోతి
గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లాలో భూమిలేని దళితులకు పేరుకు భూమి ఉంది కానీ, అది కాగితాల మీద మాత్రమే ఉంది. పరిపాలనాపరమైన ఉదాసీనత, కుల వివక్ష వంటి కారణాలు రాష్ట్రంలోని అనేకమంది దళితులను వారికి కేటాయించిన భూమిని వారి ఆధీనంలోకి తీసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

‘‘బాలికా విద్య విస్తారమునకు చదువు చెప్పించుటతో పాటు చదువుకొనిన కొందఱు ఉన్నత విద్య నభ్యసించిన దేశమునకు బలము కల్గును. ఉన్నత విద్యల నభ్యసించి ఇతర దేశపు స్త్రీలు పేరు ప్రతిష్ఠ నెట్లుగాంచుచున్నారో చూడుడి. గొప్పగొప్ప విద్యాపరీక్షలనిచ్చి, యాంగ్లేయ స్త్రీలు మన దేశమున ఇన్‌స్పెక్ట్రెసెస్‌ ఆఫ్‌ స్కూల్సు గాను, లేడీ సర్జనులుగాను, ఉపాధ్యాయనిలు Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

రంగనాయకమ్మ కథ ‘విధవల పట్ల… -అనిశెట్టి రజిత

తెలుగు సాహితీ లోకంలో రంగనాయకమ్మగారిది ప్రత్యేక స్థాయి, స్థానం. వీరు 1939లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. స్వీట్‌హోమ్‌, స్త్రీ, పేకమేడలు, అమ్మ, జానకి విముక్తి, అమ్మకు ఆదివారం లేదా ? బలిపీఠం, కళ్ళు తెరిచిన సీత నవలలూ, Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గృహహింస బాధితులతో ముఖాముఖి – శాంతి ప్రియ

17/12/2022 తేదీన కినారా హోటల్‌, హబ్సిగూడలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలులో బాధిత మహిళలు ఎదుర్కొంటున్న ‘సమస్యలు`సవాళ్ళు’ అనే అంశంపై 22 మంది బాధిత మహిళలతో ‘‘ముఖాముఖి’’ జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌, Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల – చైతన్య పింగళి

‘తెలుగు – గోండి అనువాద కార్యశాల’ని ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూర్లో నవంబరు ఒకటో తేదీ నుండి మూడవ తేదీ వరకు నిర్వహించింది నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా. అనువాద కార్యశాల నిర్వహణలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారం కూడా ఉంది. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

అద్దం!! `- రూపరుక్మిణి.కె

అద్దం అంటే ‘నిజం’ అంట!!
ఎందుకో…
ఈ ‘అద్దం’ అబద్ధం ఆడుతుంది.
నిత్యం
నన్ను నన్నుగా చూపించాల్సిన Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కేస్‌ స్టడీ…! `- నాంపల్లి సుజాత

వీళ్ళిద్దరూ…
మా వెలుగుపూల తోటలో
వికసిస్తున్న చిట్టి మొగ్గలు…!
ఒక్క తల్లి నెత్తురు పంచుకొని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ గర్భం`ఓ శిక్షణా శిబిరం ` ఝాన్సీ కె.వి.కుమారి

రుథిర తటాకంలో ఈదులాడే చిన్ని గుండె
ఆవేదనాగ్ని జ్వాలల్ని శ్వాసించింది…
రెప్పలల్లార్చే లయవిన్యాస తరగతిలోనే
బాహ్యలోకంలో నింగిని తాకే అవినీతి కొండల్ని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి, పిల్లలు రాసిన కవితలు

స్వాగతం
స్వాగతం నూతన సంవత్సరానికి,
వీడ్కోలు పాత సంవత్సరానికి
నూతనం సంవత్సరం వచ్చింది Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

డిసెంబర్, 2022

డిసెంబర్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రెషర్‌ కుక్కర్లు కొనివ్వడం కాదు ఇంటిపనిలో భాగస్వాములవ్వాలి – కొండవీటి సత్యవతి

ఇద్దరు మిత్రులు పొలం గట్లమీద మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అటూ ఇటూ పచ్చటి పంట పొలాలు. కళ్ళకి ఎంతో ఇంపుగా కనబడుతున్నాయి. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మురుగు వాసన… ఏం చేద్దాం? -వి.శాంతి ప్రబోధ

చాట, చీపురుతో బయటికి పోతూ ‘‘ఆ అయ్యవారు అట్ల వదుర్తడు… నాకైతే ఏమీ మంచిగనిపియ్యలే’’ మొహమంతా చిట్లించుకుంటూ అన్నది యాదమ్మ. ఎవరి గురించి మాట్లాడుతోందో అర్థం కాలేదు. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

మౌనఘోష -సింహప్రసాద్‌

‘‘నాన్నా, శిరి ఇంటికి వచ్చిందా?’’ నిరంజన్‌ కంగారుగా ఫోన్‌ చేశాడు.
‘‘ఇంకా రాలేదురా. ఏం ఎందుకలా అడుగుతున్నావు’’ ఆదుర్దాపడ్డాడు తండ్రి.
‘‘అదేమీ అమీన్‌పూర్‌ వైపు వెళ్ళలేదు కదా?’’ Continue reading

Share
Posted in కధలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

ఆ రోజు విజయవాడ వీథులన్నీ స్త్రీలతో నిండిపోయాయి. పెద్ద ప్రదర్శన. జెండాలు, తోరణాలు, బ్యానర్లు వీటితో నినాదాలిచ్చుకుంటూ సాగుతున్నారు మహిళలు. మెల్లి, సూర్యావతి, శారదాంబలు ముందర నిలబడి అందరినీ నడిపిస్తున్నారు. వెనకాల వందల సంఖ్యలో స్త్రీలు. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

మన శరీరాలు, మనం : పునరుత్పత్తి హక్కులు -బెల్‌హుక్స్‌

సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభంలో ముందుకు తీసుకొచ్చిన ప్రాసంగిక సమస్యలన్నీ బాగా చదువుకుని, ఎంతో కొంత డబ్బున్న తెల్లజాతి స్త్రీల అనుభవాల నుండి పుట్టినవే. పౌర హక్కుల, లైంగిక విముక్తి ఉద్యమాల తర్వాత వచ్చిన స్త్రీ వాద ఉద్యమం స్త్రీల Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment