సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ – కస్తూరి మురళీకృష్ణ

కౌన్‌ ఆయా, యే కౌన్‌ ఆయా
కర్‌ కే యే సోలా సింగార్‌, కౌన్‌ ఆయా
ఆంఖోం మే రంగీన్‌ బహారే లియా, లూట్‌ లియా Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సమాచార హక్కు చట్టం – సమాచార హక్కు పరిరక్షణ సమితి

పరిపాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం మీకు తెలుసా?
బ ప్రభుత్వం నుండి సమాచారం పొందడం మీ హక్కు Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

పణ్రుటిలో లక్ష్మి కట్టిన ఇల్లు -అపర్ణ కార్తీకేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్యాసింజర్‌ రైళ్ళలో పసనపండ్లను అమ్మడంతో మొదలుపెట్టి తమిళనాడులోని పణ్రుటిలోని మండీలలో వ్యాపారం చేసేవరకు లక్ష్మి చేసిన ప్రయాణంÑ తోటల నుండి, మండీల నుండి, స్థానిక మార్కెట్‌ల వరకు సాగే పనస పండు ప్రయాణంలాగే విభ్రాంతి కలిగించేంత అనిశ్చితితో సాగింది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

వలసాంధ్రలో ముమ్మరంగా సాగిన సంఘ సంస్కరణోద్యమానికి హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ప్రశంసనీయమైన సేవలందించారు. వారూ స్త్రీల కోసం పత్రికలు ప్రారంభించారు. వాటిలో ప్రముఖమైనది ‘వివేకవతి’. అయితే వలసాంధ్రలోని తెలుగు మహిళా పత్రికారంగ చరిత్రలో ఈ పత్రికకు న్యాయంగా దక్కాల్సినంత స్థానం దక్కలేదు. కొంతమందైతే అసలీ పత్రికంటూ Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆధ్యాత్మిక ఫాసిజానికి ప్రతినిధులే ప్రవచనకారులు -అశోక్‌ కుంబము

మొన్నటి వరకు ‘‘చాదస్తపు మాటలు’’ అని ఈసడిరచుకున్న వాటినే జనాలు ఇప్పుడు చాటంత చెవులేసుకుని వింటున్నారు. జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం వినే ప్రవచనాలు ఇప్పుడు ‘‘జీవిత సారం’’ తెలుసుకోవడం కోసం వింటున్నామని యూట్యూబ్‌, Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బడుగు జీవి ఆత్మఘోష ` కొలిపాక శోభారాణి

సచ్చినా బతికినా మన జాగల
కలో గంజో తాగినా మన దేశం
మన మట్టి మన తల్లి మన గాలి Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మోసానికి మూడుముళ్ళు – బొప్పెన వెంకటేష్

వారంలో రోజూలానే
నెలలో వారాల్లానే
సంవత్సరమంతా నెలల్లానే
ఎప్పట్లానే Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పాస్‌వర్డ్‌ – బి విజయలక్మి

నేనో స్వేచ్ఛా విహంగాన్ని
దేశాల్ని దాటి
డాలర్ల దాహంతో వచ్చిన
నవనాగరిక విజ్ఞానపక్షిని Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి, పిల్లలు రాసిన కవితలు

బాల్యం ఒక వరం
బాల్యం అనేది ఒక వరం
బాల్యం అంటే చిన్నతనం
బాల్యం అంటే చిలిపితనం Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నవంబర్, 2022

నవంబర్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వంటైందా? వడ్డిస్తావా? వంటైంది కదా! తిందామా

ఈ మాట వినబడని ఇల్లుంటుందా? కొన్ని కుటుంబాల్లో సున్నితంగా వినబడితే మరి కొన్ని కుటుంబాల్లో గద్దింపులాగా వినబడుతుంది. వంట చేయడం, వడ్డించడం ఆడవాళ్ళే చెయ్యాలనే ధ్వని ఈ వాక్యంలో వినబడుతుంది. ఇందులో కొత్త ఏముంది? తరాలుగా Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

సిరిధాన్యాల సాగుతో అంతర్జాతీయ గుర్తింపు -యెనిగళ్ళ శ్రీనివాసకుమార్‌

సరస్వతి కొమ్మొజుల, డిగ్రీ తర్వాత మహిళలపై జరుగుతున్న హింసను ఆపడం సాధ్యమే అన్న నినాదంతో ప్రారంభించిన సామాజిక సేవా ప్రస్థానంలో చిరుధాన్యాల సాగు ద్వారా ఆహార భద్రత, ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ భద్రతలను సాధించగలమని తాను నమ్మి తద్వారా 1000 మంది చిరుధాన్యాల చెల్లమ్మలను 30 గ్రామాలలో తయారుచేసి ‘‘ఆరోగ్య Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఏది శిలా? ఏది వల? -పి. ప్రశాంతి

దసరా పండుగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. ఊరంతా సందడిగా ఉంది. ప్రతి ఇల్లూ హడావిడిగా కనిపిస్తోంది. ఇంట్లో సామాన్లన్నీ శుభ్రం చేయడం, మరీ ముఖ్యంగా పండగలకి, పబ్బాలకి ఉపయోగించే ఇత్తడి, రాగి పాత్రలని అటకమీద నుంచి దించి, మెరిసేలా తోమి ఎండకి ఆరబెట్టి Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

రోగం`మందు – వి.శాంతి ప్రబోధ

‘అమ్మా… ఈ మాట విన్నావా…’ లోపలికి పోతూ అన్నది యాదమ్మ. ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక విషయం మోసుకొస్తుంది. హడావిడిగా తన పని తాను చేసుకుంటూనే ఏ విషయమైనా చెబుతుంది. ‘పాపం… నాలుగేళ్ళ పసిబిడ్డ. లోకం పోకడ ఎరుకలేని పొల్ల.
ప్మ్‌ా… పాలుగారే పసిదానిపై మదమెక్కిన ఆబోతు పడ్డదట. అయ్యయ్యో… బిడ్డ ఎంత గోస పడిరదో… ఎంత యాతన పడిరదో… Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

పిడికిటి ఇసుక -తిరునగరి దేవకీదేవి

‘‘అమ్మమ్మా! ఇవ్వాళ పులిహోర చేస్తావా’’ బుంగమూతి పెట్టి అడిగింది వర్షిత.
‘‘ఓ ఎందుకు చేసి పెట్టను? అరగంటలో నీ ప్లేట్లో పులిహోర ఉంటుంది. సరేనా?’’ బుజ్జగింపుతో అంది వర్ధనమ్మ. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

‘‘ఎలా ఉందీ ఇదంతా’’.
‘‘చాలా బాగుంది. మా కుటుంబాలు ఒక దారికి వచ్చాయి. నిరంతరం ప్రభువు నామం స్మరించుకుంటూ, విద్యా దానం చేయడం. అంతకంటే ఏం కావాలి? పైగా ఒకప్పుడు ఎక్కడ తలదించుకుని బతికామో అక్కడ అధికారంతో బతకడం కూడా బాగుంది.’’ Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment