విమర్శనాత్మక చైతన్యానికి స్త్రీవాద అధ్యయనాలు కీలకం! -బెల్‌ హుక్స్‌

(గత సంచిక తరువాయి…)
అనువాదం: ఎ.సునీత
స్త్రీ వాద అధ్యయనాలు, స్త్రీ వాద సాహిత్యం అభివృద్ధి చెందే ముందు స్త్రీ వాదం గురించి అందరూ చిన్న చిన్న బృందాలలో నేర్చుకున్నారు. ఆయా స్త్రీలు సెక్సిజం విశ్లేషణ, పితృస్వామ్యాన్ని ఎదుర్కొనే ఎత్తుగడలు, అలాగే స్త్రీ పురుషులు కొత్తరకమైన సాంఘిక ప్రవర్తన ఏర్పరచుకోవడం అన్నీ కలగలిపి స్త్రీ వాద సిద్ధాంతాన్ని తయారుచేశారు. మనం జీవితంలో చేసే ప్రతిదానికీ సిద్ధాంతంలో మూలాలుంటాయి. మన ప్రతి ఆలోచన, ప్రతి చర్య వెనక ఉండే కారణాలను మనం తర్కబద్ధంగా వివరించలేకపోయినా అంతర్లీనంగా మన ఆలోచన, మన ఆచరణలని వ్యవస్థ రూపుదిద్దుతూనే ఉంటుంది. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

లతా మంగేష్కర్‌ తన జీవితంలో ఎవరికి ఋణపడి ఉండాలో, ఎవరెవరికి విధేయురాలై జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలో వారంతా వెళ్ళిపోవడంతో లత తనకు అవకాశాలిచ్చిన వారికి, తాను విజయ పథంలో ప్రయాణించేందుకు తనతో పాటు ప్రయాణించిన వారికి విధేయురాలిగా Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మహిళలలో చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగించే నైజీరియన్‌ నవల ‘అమీనా’ -జ్యోతి

‘‘అమీనా’’ మహమ్మద్‌ ఉమర్‌ అనే ఒక నైజీరియన్‌ రచయిత రాసిన మొదటి నవల. ఇది ఇప్పటికి 36 భాషల్లోకి అనువదించబడిరది. దీన్ని రచయిత ఆంగ్ల భాషలో రాశారు. సింహాద్రి సరోజిని ఈ నవలను తెలుగులోకి అనువాదం చేస్తే, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ దీన్ని 2010లో ప్రచురించారు. ఈ మధ్య వచ్చే చాలా అనువాదాలు తెలుగులో పేలవంగా ఉంటున్నాయన్నది Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆదివాసీలు ` అటవి హక్కులు -ఆశాలత, సీతాలక్ష్మీ, రుక్మిణిరావు

అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలకు సంబంధించిన పోడు భూములు మరియు ఇతర అటవీ హక్కుల విషయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు. Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంశాలు`మెరుగుదల -కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) భారతదేశ ఆరోగ్యం, అభివృద్ధి స్థితిని గురించి తెలియజేస్తుంది. ఇది ఇతర విషయాలతో పాటు, దేశంలోని మహిళల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇది మహిళా సాధికారత, లింగ సమానత్వంపై దృష్టి సారించే Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బొలేరో వెనుక సీటులో ప్రసవం జిజ్ఞాస మిశ్రా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

హిమాచల్‌ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అందుబాటులో వైద్య సేవలు, అన్ని సౌకర్యాలతో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు లేనందువలన ప్రసూతి ఆరోగ్యం, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వరకట్నపు విషబీజం ` ఎన్‌.లహరి

తరాలు మారినయ్‌
ఆమె తలరాత మాత్రం మారలే
పసిమొగ్గ నుండి, పండుటాకై రాలే వరకు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మసిగంత పేగు…! ` నాంపల్లి సుజాత

నిప్పుల పొయ్యికి
నా చెయ్యికి
నడుమ మాడి మసయ్యే
పేలికే మసిగంత పేగు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మోతుకు పూలు `- ఆవుల రేణుక

పొద్దు పొడవక ముందే లేసి
అందరి అవసరాలు తీర్సి
అడవిని నిద్ర లేపి…
మోతుకు శెట్ల నడుమ రానిలా తిరుగుతూ Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

గజయీతరాల్ని ` శీలా సుభద్రాదేవి

ఏడవమ్మా ఏడు
నెత్తి పగిలేలా కొట్టుకుంటూ
కళ్ళు కన్నీరై కారిపోయేలా
గుండె అగ్నిపర్వతంలా పేలిపోయేలా Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మమ్మ ఇంటికి – జీలకఱ్ఱ లక్ష్మీభారతి, 8వ తరగతి

నవంబర్‌ పూర్తయింది. డిసెంబర్‌ మొదలైంది.
‘‘అమ్మా ఏమిటమ్మా ఈ రోజు పనులన్నీ ఇంత హడావిడిగా చేస్తున్నావు’’.
‘‘ఇంకా తెలిదానే, ఈ రోజు సుబ్రహ్మణ్య షష్టి.’’
‘‘అవునా, అయితే మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదాము.’’ Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అక్టోబర్ 2022

అక్టోబర్ 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఒంటరితనాల్లోంచి స్వతంత్ర మహిళలుగా ఎదుగుతున్న వైనం – కొండవీటి సత్యవతి – –

‘‘అప్పుల్జేసి నా మొగుడు ఉరేసుకుని సచ్చాడు. ముగ్గురు పిల్లల్తో నేను రోడ్డున పడ్డాను. పోలీసోడు వచ్చి ఏమంటడు. నీతో కొట్లాడి, నువ్వు తిడితే సచ్చాడట కదా! నేను వలవలా ఏడుస్తుంటే పక్కింటోళ్ళని ఎంక్వయిరీ చేస్తడు. ఈమె మంచిదేనా, మొగుడిని తిట్టి Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,
అక్క ఆర్టికల్‌ చాలా బావుంది. చాలా విశ్లేషణాత్మాకంగా ఉంది. ముందు నుండే ఆదివాసిలని , దళితులను ఊరికి దూరంగా ఊరి చివరన ఉంచడం. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వాలు, దోపిడి కులాల కార్పోరేట్లు చేస్తున్నా కుట్ర ఏ అభివృద్ధి Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

అమ్మాయిలు బూతులు మాట్లాడితే రౌడీలా…!! -పి. ప్రశాంతి

జెండర్‌ ట్రైనింగ్‌ తీసుకున్న ఒక కళాజాత టీమ్‌ ఆ రోజు దగ్గర్లోని గ్రామంలో సామాజిక అంశాలపై అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళింది శాంతి. రాత్రి సుమారు 8 గంటల సమయం. గ్రామం చేరుకునేసరికి కరెంటు పోయి కళారూపాల ప్రదర్శన ప్రారంభంలోనే ఆపాల్సి వచ్చిందట. అక్కడికొచ్చిన గ్రామస్థు లందరూ గుంపులు Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

బాధ్యత – శాంతి ప్రబోధ

‘‘అమ్మా… అమ్మా…
నాకంత పరేషాన్‌ పరేషాన్‌ అయితాంది. ఏమ్‌ సమజ్‌గాకోచ్చింది. మొన్న వనస్థలిపురం కాడ ఆడకూతురు రేపయింది కద… అది చేసినోళ్ళది తప్పుకాదట కద. అది ఆమెకు దేవుడు రాసిన రాత అట కదమ్మా…’’ అంది యాదమ్మ వచ్చీ రావడంతోనే. ‘కర్మనా… అట్లా అని ఎవరన్నారు?’ నా ప్రశ్న. Continue reading

Share
Posted in కిటికి | Leave a comment