-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ప్రతిస్పందన
నా ప్రియనేస్తమా! పాతిక సంవత్సరాల దేహాన్ని ధరించిన నా స్నేహమయీ! నీతో నా పరిచయం, స్నేహం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
స్త్రీలంటే కేవలం అందాలు, అలంకరణలు, కుట్టుపని, కొత్త వంటలు మాత్రమే కాదు… స్త్రీలకి మెదడుంది దానికి జ్ఞానాన్నివ్వాలి,
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఒక నేస్తం. ఒక సలహాదారు. ఒక దిక్సూచి. ఒక సమాచార దర్శని. దాదాపు నాకు ఆ పత్రిక పుట్టినప్పటి నుంచీ తెలుసు. తెలుసు అంటే అప్పటినుంచీ చదువుతున్నానని అర్థం. అప్పుడే ప్రేమలో పడ్డాను.
Posted in ప్రతిస్పందన
Leave a comment
‘భూమిక’ ఉద్దేశ్యాలు
ఏ ఏ మాత్రం గుర్తింపు పొందని, అంచులకు నెట్టి వేయబడిన స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుంచీ సేకరించి ప్రచురించటం.
Posted in భూమిక సూచిక
Leave a comment
నా జీవితం పరిపూర్ణం, సంతృప్తికరం – వసంత కన్నభిరాన్
మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణం, అప్పటి మీ అనుభవాల గురించి చెప్పండి. ఇది ఒక సుదీర్ఘమైన కథ. అందుకే భయపడ్డాను ముందుగా. నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్ ప్రాంతంలోనే. నా స్కూలింగ్ కూడా ఇక్కడే. చిన్నప్పటి నుండి నాకు
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
క్షేత్రస్థాయి మహిళల పోరాటాల నుంచి చాలా నేర్చుకోవాలి కామేశ్వరి జంధ్యాల
మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి. నా బాల్యం అంతా చాలా ఉల్లాసంగా గడిచింది. నిజానికి నేను పెరిగిన వాతావరణం చాలా ఆసక్తికరమైన అనుభవం అని నేననుకుంటాను.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ఆర్థికపుష్టీ సాధించాలి -విజయ భారతి
మీ బాల్యం ఎక్కడ, ఎలా గడిచింది? నేను రాజోలు (తూర్పుగోదావరి జిల్లా) హైస్కూల్లో చదువుకున్నాను. రాజోలు మా తాతయ్య (అమ్మ తండ్రి) గారి ఊరు. మా తాతయ్య గొల్ల చంద్రయ్యగారు (1888 – 1971) ఆ ఊళ్లో మాల మాదిగ కుటుంబాలన్నింటికీ పెద్దగా వ్యవహరించేవారు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
సాహిత్య చరిత్ర రాసిన మహిళను నేనొక్క దాన్నే- ముదిగంటి సుజాతారెడ్డి
మీ బాల్యం గురించి… నేనొక సాహిత్య వాతావరణం లేని కుటుంబంలో పుట్టాను. మాది వ్యవసాయ కుటుంబం. నల్లగొండ జిల్లా నుంచి వచ్చాను. కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరు అప్పుడు. మాది ఆకారం గ్రామం, నకిరేకల్‌కి దగ్గరగా ఉంటుంది.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
నేనెప్పుడూ మౌనంగా లేను ఉద్యమాలతో మమేకమై ఉన్నాను రజిత అనిశెట్టి
మీ చిన్నప్పటి నుండి సాహిత్య ప్రవేశం, ఉద్యమ ప్రవేశం వంటివి స్పృశిస్తూ నేటివరకు మీ ప్రస్థానం, మీ అనుభూతులు, అనుభవాలు..
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
సృజనాత్మకత, తాత్వికతలే నా కలం బలం – అబ్బూరి ఛాయాదేవి
మనసుల్ని మెలిపెట్టేలా జీవితపు మరో పార్శ్వాన్ని చూపకనే చూపే యదార్థ జీవన దృశ్యాలు వారి రచనల్లో ఇతివృత్తం. అనుభవాలే అక్షరరూపంగా గుండెల్ని కదిలించే కమనీయ బాధాతప్త కథనం ఆమె స్వంతం
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్ సెంటర్స్ -భూమిక టీం
స్పెషల్ సెల్, మహిళా కారాగారం, చంచల్‌గూడ భూమిక ఉమెన్స్ కలెక్టివ్ నవంబరు 2015 నుండి చంచల్‌గూడ మహిళా కారాగారంలో స్పెషల్ సెల్ నిర్వహిస్తోంది. ఈ సెల్ ద్వారా వివిధ కారణాలతో, పరిస్థితులతో కారాగారానికి వచ్చిన మహిళలకు కౌన్సిలింగ్ అందించడం ద్వారా వారి వారి
Posted in సమాచారం
Leave a comment
అనార్కో కథలు హిందీ మూలం : సత్యు అనువాదం : సురేల సురేల
మొదటి రోజు కథ అనార్కో ఓ ఆడపిల్ల, ఇది తను వేసుకొనే బట్టల్ని చూసి చెప్పొచ్చు. బట్టలు వేసుకోకపోయినా చెప్పొచ్చనుకోండి. ”నీకు ఎన్ని ఏళ్ళు?” అని ఎవరైనా అడిగితే, ”కావాలనుకుంటే పది, ఇరవై, ముప్పై, నలభై ఏళ్లదాన్ని కాగలను.
Posted in కథలు
Leave a comment
నూతిలో గొంతుకలు -వనజ తాతినేని
అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు, అదివరకంటే విశాలంగా ఉంది, గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తు దోషం
Posted in కధలు
Leave a comment
‘ఇదిగో చూడండి!” హిందీ మూలంః నీలమ్ కులశ్రేష్ఠ -ఆర్.శాంతసుందరి
మట్టిరంగు సహ్యాద్రి కొండలమీద క్యాబ్ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం.
Posted in కధలు
Leave a comment
బంటురీతి… పాలపర్తి జ్యోతిష్మతి
మూర్తి స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంట్లో మోహన కనిపించలేదు. కంగారుగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతికి మోహన సెల్‌కి రింగ్ చేశాడు. పడకగదిలో మంచం మీది నుంచి మోహన సెల్ మోగుతున్న శబ్దం వినిపించింది మూర్తికి.
Posted in కధలు
Leave a comment
ఒడియా సాహిత్యంలో స్త్రీ వాదం -చాగంటి తులసి
ఒడియాలో స్త్రీ వాదాన్ని వామానాదం అంటారు. అర్థనారీశ్వరుడిలో ఎడవవైపు స్త్రీ, కుడివైపు పురుషుడు ఉంటారు. అందుచేత స్త్రీని వామా అన్నారు.
Posted in వ్యాసం
Leave a comment
