-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
వైరుధ్యాలు – ఎం. ఉమ
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
ఉపాధ్యాయుడు, కవి బాలసుధాకర్ మౌళి సంకలనం చేసిన ‘స్వప్నసాధకులు – విద్యార్థుల కవిత్వం’ పుస్తకం నుండి ఆరవ తరగతి పూర్తి చేసిన ఎస్. ఉమామహేష్ రాసిన కవితలు ఉదయం కురిసిన వాన – ఎస్.ఉమామహేశ్
Posted in పిల్లల భూమిక
Leave a comment
గుడంబానే ఎందుకు? మద్యం షాపులు మూసేయండి – సత్యవతి, ప్రశాంతి
”కల్లు తాగొచ్చు, బీర్ తాగొచ్చు, బ్రాందీ తాగొచ్చు కానీ గుడంబా తాగొద్దంట, గుడంబా చెయ్యొద్దంట. మరి మా పెద్దోళ్ళు ఏం తాగాలి? క్వార్టర్ కొనాలంటే వంద కావాలి. వందతో నాలుగు బాటిళ్ళ గుడంబా సేసుకుంటాం కదా!
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక పత్రికా సంపాదకులకు, నమస్కారములు. నేను భూమిక మాసపత్రిక చదివాను. ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలు, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరిచయాలు నన్ను చాలా ఆకర్షించాయి.
Posted in ప్రతిస్పందన
Leave a comment
మానసిక అనుబంధాల ఛాయలో మసకేసిన ”పెళ్ళిబంధం” -పి. ప్రశాంతి
ఎటుచూసినా జనం… కోలాహలంగా ఉంది. రంగురంగుల గాజులు, రిబ్బన్లతో మెరుస్తున్న దుకాణాలు కొన్ని, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తున్న ప్లాస్టిక్ కార్లు, గన్నులు, రైళ్లు, జంతువులు, బ్యాట్లు… అబ్బో ఎన్నో రకాల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉన్న దుకాణాలు కొన్నిబీ రకరకాల సైజులు, రంగులు,
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
పియ్యెత్తిన చేతుల్తో ముద్దెత్తలేక -జూపాక సుభద్ర
మా దగ్గర మూసీ పక్కనే మున్సిపల్ కార్మికుల ఇండ్లున్నయి. అవన్ని మాదిగల ఇండ్లు. ఈ మాదిగ మహిళలు తాళ్ళగడ్డ కార్వాన్, పురాణాపూల్, జియాగూడ జర్రంత వూడుస్తరు.
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన జూపాక సుభద్రా! ఎలాఉన్నావ్? తెలంగాణ విమోచనోద్యమ కవిత్వ సభలో కలిసామా రోజు. కొన్ని గంటలపాటు కలిసే వీలు కుదిరింది. ‘భూమిక’లో చాలా ఏళ్ళుగా ‘కాలమ్స్’ రాస్తూ కాలంతో పాటు ప్రయాణిస్తున్నామనుకో. కృపాకర్ మాదిగ ఎలా ఉన్నారు?
Posted in వర్తమాన లేఖ
Leave a comment
రాళ్ళు మాట్లాడగలిగితే -మమత కొడిదెల
ఉదయం పది గంటలవుతోంది. పొద్దున్నే లేచి బయల్దేరినా నా మ్యాప్‌పై గుర్తుపెట్టుకున్న ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయాను. టెన్నెస్సీ రాష్ట్రంలోని న్యాష్ విల్ పట్టణం నడిబొడ్డున ఉత్తర అమెరికా ఆదివాసీ తెగల్లో (నార్త్ అమెరికన్ నేటివ్స్) ఒకటైన చెరోకి తెగకు సంబంధించిన గుర్తుల కోసం చూస్తున్నాను.
Posted in కధలు
Leave a comment
మనం మారాలి -డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. నాన్న హాల్లో కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అమ్మ వంటింట్లో టిఫిన్ తయారుచేసే పనిలో ఉంది. నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడంతో అప్పటిదాకా చదువుకుని టిఫిన్ అయిందేమో చూద్దామని వంటింట్లోకి వచ్చాను.
Posted in కథలు
Leave a comment
