-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ఆనంద తాండవమాడిరచిన జక్కీకు నవల – కొండవీటి సత్యవతి
తప్పెట్లు, తాళాలు వాయిస్తూ అపర్ణ తోట, దాసరి శిరీష గారి పేరుమీద ప్రింట్ చేసిన జక్కీకు నవల చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నవల చదువుతున్నంతసేపు మనసంతా గొప్ప ఆనందం తాండవమాడిరది. ఎండపల్లి భారతి చాలాకాలంగా తెలుసు.
Posted in సంపాదకీయం
Leave a comment
మహిమ – డా. మజ్జి భారతి
పేపర్ చదువుతూ ఉంటే ఓ మూలనున్న వార్త ఆకర్షించింది సుమతిని. ‘నేను బాబాను కాదు. దేవుడిని కాదు. నాకేమీ మహిమలు లేవు. నేనూ మీలాంటి మనిషినే. మీ సమస్యలకు నేనేరకంగానూ పరిష్కారం చూపలేను.
Posted in కథలు
Leave a comment
సీత నుండి స్థిమితం వరకు – అపర్ణ తోట
మొన్నొక రచయిత్రి ఒక కథ రాసింది. ఆ కథ చిన్నతనం నుండి విన్నదే, తెలిసినదే, చాలాసార్లు చదివినదే. అయినా ఆ కథకు చాలా మూతి విరుపు నుండి ముక్కు చిట్లించుకోవడాలు… అక్కడితో ఆగక విపరీతమైన బెదిరింపులు, ట్రోలింగులు.
Posted in బోగన్ విల్లా
Leave a comment
ఓటు వేయించుకోవడానికి పనికిరారా? – వి.శాంతి ప్రబోధ
‘‘అమ్మా… ఆడోల్లు ఓటేయనీకే గనీ ఓట్లు ఏయించుకోనికి పనికిరారా…?’’ అంటూ వేగంగా వచ్చిన యాదమ్మ అంతే వేగంగా లోపలకు వెళ్ళి చాట చీపురుతో వాకిలి శుభ్రం చేయడానికి పోయింది. ఆ సందేహం ఆమెకు ఎందుకు వచ్చిందో కానీ అది నిజమే కదా!
Posted in కిటికీ
Leave a comment
పెళ్ళికీ, కుటుంబ భాగస్వామ్యానికీ పితృస్వామ్యం నుండి విముక్తి కల్పిద్దాం!!! – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. తమ అంతరంగిక జీవితాల్లో పురుషాధిపత్యాన్ని అనుభవిస్తూ, జెండర్ అసమానతే ప్రధాన విలువగా ఉన్న దాంపత్య బంధాల్లోని పరలింగ స్త్రీలు ఈ ఉద్యమంలోకి పెద్ద ఎత్తున వచ్చారు.
Posted in ధారావాహికలు
Leave a comment
లైఫ్ మేకర్ కవిత్వం – బూర్ల వేంకటేశ్వర్లు
కవిత్వం ఏం చేస్తుంది? అని కవి కె.శివారెడ్డి రాసిన కవిత్వం మనందరికీ తెలిసిందే. మరి స్త్రీ ఏం చేస్తుంది? అని ప్రశ్న వేస్తే ఒక్క జవాబుతో సరిపుచ్చలేం. కానీ, ఆమెను ఒక మాటకు పరిమితం చేసి గృహిణి, ఇల్లాలు, హోమ్ మేకర్ వంటి మాటలకు పరిమితం చెయ్యడం ఎంత అన్యాయం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఆలివ్‌గ్రీన్ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’ – అనల
నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మనముందుంచిన ఆలివ్‌గ్రీన్ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’కు రెడ్ శాల్యూట్. ‘అక్కలకెన్నో కష్టాలున్నాయని గుర్తొచ్చినప్పుడు నేను దళంల భర్తి గావాలెననుకున్న. అన్నలు సదువుకున్నోళ్ళు గదా, నేను దళంల వోతె నాక్కుడ నేర్పుతరేమో అని ఆలోశించిన.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
యుక్త వయస్కులతో యువ సమ్మేళనం – రమ్య
యుక్త వయస్కులైన ఆడపిల్లలు మరియు యువతీ యువకులను స్వశక్తి పరులుగా చేయడానికి పంచాయతీల పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై అహ్మదాబాద్‌లో 14 సెప్టెంబర్, 2023 నుంచి 16 సెప్టెంబర్, 2023 వరకు, మూడు రోజుల పాటు జరిగిన కన్సల్టేషన్‌కు దేశంలోని
Posted in రిపోర్టులు
Leave a comment
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ‘పెళ్ళాడే మొగాడేడీ?’ – రమాదేవి చేలూరు
శ్రీపాద వారి కథలు వస్తురీత్యా ప్రణయం, సంఘ సంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చారిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ విభజించుకోవచ్చు. ఎన్నో పద్య రచనలు, నాటకాలు, రూపికలు, నవలలు, అనువాదాలు, వైద్య గ్రంథాల్ని రచించారు.
Posted in కథా పరిచయం
Leave a comment
మణిపూర్ మంటల వెనుక ఆర్.ఎస్.ఎస్. కుట్రలు – డా॥ కత్తి పద్మారావు
మణిపూర్ మారణకాండ గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన సిగ్గుపడే ఘట్టాలు వీటన్నింటిమీద ప్రధానమంత్రి 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ ఆఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా వీక్షించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
డెబ్భై ఐదేళ్ళుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం – నరేన్
‘‘నా పేరు రోసలిండ్ పెచాస్కీ. నేనిక్కడ న్యూయార్క్‌లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము.
Posted in వ్యాసాలు
Leave a comment
భామ్రాగడ్‌లో నెలసరి నరకయాతన – జ్యోతి శినోలి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాడియా సముదాయానికి చెందిన మహిళలను ఋతుక్రమానికి సంబంధించిన అపోహలు బలవంతంగా ఊరి బయట ఉండేలా చేస్తున్నాయి. శిథిలమై, అపరిశుభ్రంగా ఉండే ‘కుర్మా ఘర్’లో ఒంటరిగా ఉండాల్సి రావటం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Posted in వ్యాసాలు
Leave a comment