-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
పునర్నిర్మాణము
రమా సుందరి చెంప మీద చెయ్యి పెట్టి మోచేతిని బల్లకు ఆనించి నా ఎదురుగా కూర్చొని ఉంది మాలతి. ఇరవై తొమ్మిదేళ్ళ యువతి. గడ్డం క్రింద నొక్కు, తడి ఊరే కళ్ళు, సన్నని నవ్వుతోనే వెలిగి పోయే మొహం… ఈ మూడూ మారి ఉంటే నేను ఆమెను గుర్తు పట్టకపోదును. చూసి పన్నెండు ఏళ్ళు అవలా! … Continue reading
Posted in moduga poolu
Leave a comment
మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం
– కాత్యాయని విద్మహే 1990వ దశకం ప్రారంభంలో విద్యా ఉద్యోగాలలో వెనకబడిన వర్గాలకు మండల్ కమీషన్ చేసిన సిఫారసుల ప్రకారం రిజర్వేషన్స్ అమలుచేయాలని వి.పి.సింగ్ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ప్రతిభకు తావులేకుండా పోతుందని, ప్రతిభావంతులు నష్టపోతారని కొన్ని వర్గాలు దానిని వ్యతిరేకించాయి.
Posted in వ్యాసం
Leave a comment
మేడారం జాతర
Posted in కవితలు
Leave a comment
వర్తమాన లేఖ
శిలాలోలిత ప్రియమైన ఇందిరా ! ఎలా ఉన్నావ్? నీకు ఉత్తరం రాసి చాలా రోజులైంది. ఏమనుకోకు. ఈ నగరం మమ్మల్ని మనుషుల్లా ఉంచడం లేదు. ఎందుకు పరుగెత్తుతున్నామో ఎటు పరిగెత్తుతున్నామో తెలీకుండానే ఒకటే పరుగు. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నాం.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
20, 21 ఏప్రిల్ ఒంగోలులో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రెండవ మహాసభ – నివేదిక
మందరపు హైమవతి ‘మనలో మనం’ అని 2009లో ఒకే వేదిక మీదకు వచ్చిన రచయిత్రులు 2010లో ‘ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక’ అనే పేరుతో ఒక సంఘం నిర్మించుకొన్నారు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల రచయిత్రుల సదస్సులు పెట్టి 2010 నుండి వార్షిక సదస్సులు,
Posted in రిపోర్టులు
Leave a comment
చాసో కథలు
ఉమా మహేశ్వరి నూతక్కి జీసస్ క్రీస్ట్ పేరుతో ఒక శకం మొదలయిందని మనకు తెలుసు. చరిత్రకారులు జీసస్ ముందు కాలాన్ని క్రీస్తు పూర్వమనీ తరవాత కాలాన్ని క్రీస్తు శకమనీ అన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి యుగ విభజన చెయ్యవలసి వస్తే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం?
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
దళిత మహిళల దేవిపోతలే ‘రాయక్క మాన్యమ్’
– కృపాకర్ మాదిగ ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన కథల సంపుటి ‘రాయక్క మాన్యమ్’ను 12-5-2014 సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జోగినీ వ్యవస్థ నిర్మూలనా ఉద్యమ నాయకురాలు ఆజమ్మ మాట్లాడుతూ అనాదిగా అంటరానితనం, అణచివేతలకు గురౌతున్న దళిత మహిళల జీవితానుభవాలను కథలుగా రాసినందుకు జూపాక … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
ఆడపిల్లల్ని కాపాడుకునే దారేది?
– జూపాక సుభద్ర ఈ ఐదేండ్లనుంచి ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా టీనేజి అమ్మాయిల మీద విపరీతంగా లైంగిక దాడులు, కిడ్నాపులు, అత్యాచారాలు ఎక్కువైనాయి.
స్త్రీ వాదం – చలం – మైదానం
– డా|| పి. లోకేశ్వరి ఇరవయ్యవ శతాబ్దానికి కొంత దూరం జరిగి చూస్తే బహుచిత్ర వర్ణక సంశోభితమై కనిపిస్తుంది. ఈ శతాబ్దంలో సాహిత్యంలో అంతకు ముందెన్నడూ రానన్ని ఉద్యమాలు, ధోరణులు కన్పిస్తున్నాయి. ఈ శతాబ్దంలో వచ్చిన సాహిత్య ధోరణులలో దేని విశిష్టత దానిదే అయినా స్త్రీవాద సాహిత్యం ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పవచ్చు.
Posted in వ్యాసం
Leave a comment
సామాన్యుల్ని అంచులకి నెట్టివేస్తున్న ‘నూతన ఆర్థిక విధానం’
– డా|| రమా మెల్కోటె వేపచెట్టు చుట్టూ ఈ రోజు చాలా రాజకీయాలు నడుస్తు న్నాయి. వేపచెట్టు ఉపయోగాల గురించి మనందరికి తెలిసిందే. కాని, మన ఇళ్ళ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనిపించే వేపచెట్లు మనకు చెందకుండా అవి ఏదో కంపెనీకో లేక ఏదో పెట్టుబడిదారుకో చెందినవంటే, నమ్మడానికి వీలు కాదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
‘వజ్రాల దుద్దుల జత’
– తంగిరాల వెంకట సుబ్బారావు కవిమిత్రులు శ్రీ లకుమ బూదేశ్వరరావుగారు ”ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ ఫౌండేషన్ (యంయస్‌యస్‌యఫ్)” ను స్థాపించి, ఆ దివ్యగాయనీమణి గొప్పతనాన్ని తెలుగువారికి చాటి చెపుతూ, 2006లో ”స్మృతి కవిత” అనే 40 పుటల చిన్న గ్రంథాన్ని; 2012లో ”స్వరగంగ” అనే 300 పుటల పెద్ద గ్రంథాన్ని ప్రచురించారు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఈ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
ముజఫర్‌నగర్ నరమేధం – బాధితుల గోడు
– భండారు విజయ పచ్చని చెఱకు తోటలు తియ్యని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆకాశం అప్పుడప్పుడు జల్లెళ్ళతోటి వర్షాన్ని కుమ్మరిస్తోంది. రోడ్లన్ని బురదతో చితుకుచితుకుగా… చిత్తడయి దారి అంతా గుంటలు, రాళ్ళకుప్పలు, గులకరాళ్ళు డబ్బాలో వేసి ఊపినట్లుగా, ఎప్పుడు ఏ పార్టు కారు నుండి విడిపోతుందో తెలియదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర
(ముజఫర్‌నగర్ మారణకాండ) – అనిశెట్టి రజిత మతం కన్నా మానవత్వం – కులం కన్నా గుణం వర్ణం కన్నా వ్యక్తిత్వం – వర్గం కన్నా మనిషితనం గొప్పది. మతమనేది తనలో తానొక సంపూర్ణ వ్యవస్థ కాదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
”ఇంకెన్నాళ్ళీ…?”
– వనజ తాతినేని పొద్దస్తమానం టీవీతో కాలక్షేపం చేయలేక దానికి కాస్త విశ్రాంతినిచ్చి డాబా పై భాగం కి చేరాను. శీతాకాలం చల్లదనం ఒక్కసారిగా ఒళ్ళంతా తాకింది.. వెంటనే చీర చెంగుని భుజాల చుట్టూ కప్పుకుని చుట్టూరా చూసాను అభివృద్ధి సూచకంగా మా చుట్టూరా బహుళ అంతస్తుల భవనాలు నియాన్ లైట్ల కాంతులలో మెరిసిపోతూ ఉంటే … Continue reading
Posted in కధలు
Leave a comment
అకాల వైధవ్యం బారిన చెంచు యువతులు – విషాదంలో నల్లమల
– డా|| బెల్లి యాదయ్య ”భారతదేశం ఓ బహుత్వ సమాజం. అది ప్రజాస్వామ్యం, చట్టపాలన, వ్యక్తిగత స్వాతంత్య్రం, సామాజిక సంబంధాలు, (సాంస్కృతిక) వైవిధ్యాలతో అద్భుతాన్ని సృష్టిస్తుంది. బుద్ధిజీవిగా గడపడానికి ఎంత అద్భుత ప్రదేశం!…
Posted in వ్యాసం
Leave a comment
నవతెలంగాణకు మట్టి మహిళల డిమాండ్స్-
జూపాక సుభద్ర తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకుంది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. తెలంగాణ రావడా నికి అనేక బహుజన తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాల్ని ధారబోసినా వచ్చింది భౌగోళిక తెలంగాణనే.
