-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
మైలారం పిల్ల….. పిల్లకాదు, మహా పిడుగు పోరుగడ్డ….. ఓరుగల్లు….. రుద్రమ సాహసం….. వరంగల్ గురించి తలుచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. నేను పుట్టింది ఆంధ్రలోనే. అయితేనేం వరంగల్….. నాకు యిష్టమైన ప్రాంతం.
Posted in సంపాదకీయం
Leave a comment
జ్యోతిరెడ్డి ఐనా, నేను ఓడిపోలేదు 2012 మే 1 హైదరాబాద్‌లో ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేస్తోంది. ”మీకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది?”
Posted in కధలు
Leave a comment
à° à°¬à±à°¬à±à°°à°¿ à°à°¾à°¯à°¾à°¦à±à°µà°¿Â ”à°à°¨à°¾, à°¨à±à°¨à± à°à°¡à°¿à°ªà±à°²à±à°¦à±!” నా à°ªà±à°°à°¤à°¿à°¸à±à°ªà°à°¦à°¨ మితà±à°°à±à°²à± à°¶à±à°°à± à°à±.à°à°¸à±â.à°à°°à±â. à°à°à°¦à±à°°à°®à±à°³à°¿ à°à°¾à°°à± à°à±à°¦à±à°¦à°¿à°°à±à°à±à°² à°à±à°°à°¿à°¤à° ఠదారిన à°µà±à°³à±à°¤à±, ననà±à°¨à± à°à°²à±à°¸à±à°à±à°µà°¡à°¾à°¨à°¿à°à°¿ à°µà°à±à°à°¿à°¨à°ªà±à°ªà±à°¡à± à°à° à°ªà±à°¸à±à°¤à°à° నా à°à±à°¤à°¿à°à°¿à°à±à°à°¿, ”à°à°¦à°¿à°µà°¿ మౠఠà°à°¿à°ªà±à°°à°¾à°¯à° à°à±à°ªà±à°ªà°à°¡à°¿” à° à°¨à±à°¨à°¾à°°à±. సాధారణà°à°à°¾, à°à°¯à°¨ à°à°¦à°¿à°µà°¿à°¨ à°à±à°¤à±à°¤à°ªà±à°¸à±à°¤à°à° à°à°¦à±à°¨à°¾ బాà°à°¾ à°¨à°à±à°à°¿à°¤à±, à°à±à°¨à±à°¨à°¿ à°à°¾à°ªà±à°²à± à°à±à°¨à°¿, సనà±à°¨à°¿à°¹à°¿à°¤ … Continue reading
Posted in పుస్తక పరిచయం
3 Comments
”…..”
డా|| మల్లెమాల వేణుగోపాలరెడ ఆటో వచ్చి ఇంటిముందు ఆగింది. గేటు తెరుచుకుని గౌరి పరిగెత్తి లోపలికి వచ్చి ”సార్! సార్… మా నాయ్న గసపోసుకుంటున్నాడు. నోట మాట రావడం లేదు…. ఆటోలో వున్నాడు… మీరు చూడండి సార్” అంది.
Posted in కథలు
Leave a comment
మానికొండ సూర్యావతి నేను ఉద్యమంలోకి రావడమంటే స్వతహాగా కొన్ని పరిస్థితులబట్టే వొచ్చింది. ఏంటంటే మొట్టమొదట సాంఘికపరిస్థితి, దాన్నిబట్టే కడియాల గోపాలరావుగారు మా పెత్తల్లి పెనిమిటే అవుతారు. వాళ్ళింట్లో నేనుండేదాన్ని.
Posted in జీవితానుభవాలు
Leave a comment
– జూపాక సుభద్ర ఇదివరకు ఏవో కొద్దిమంది తీరుకున్నోల్లు, పుర్సతున్నోల్లు ప్రశాంతత కోసం నల్లగ సంతోషంగా కష్టాలప్పుడు కట్టుకున్న ముడుపులు యిచ్చుకోనీకి బాధ్యతలు తీరినంక యాత్రలకు బొయేటట్లు వచ్చేటోల్లు.
ఒరియా మూలం : పారమితా శత్పథి అనువాదం : ఆర్. శాంతసుందరి ”ఏయ్ చెప్పు. చెప్పకపోతే ఊరుకోను.” సేవతి అలాగే తలవంచుకుని నిలబడింది. ”నిన్నే అడిగేది, వినిపించటం లేదా? నావైపు చూడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? తలెత్తి చూడు, ఊ!” సుమిత్ర కోపంగా అరిచింది. కుడిచేతిలో లాఠీ మీద పిడికిలి మరింత బిగిసింది. మొహం జీవురించింది.
,
– à°à°®à±â. à°¸à±à°à°¿à°¤à±à°° à°à±à°²à± à°°à±à°¤à±à°²à°à± à°à°°à±à°¥à°¿à° సహాయానà±à°¨à°¿ à° à°à°¦à°¿à°à°à°µà°²à°¸à°¿à°¨ à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±â à°à°à±à°à° à°¤à±à°µà±à°°à°à°à°¾ విఫలమయà±à°¯à°¿à°à°¦à°¿.
Posted in వ్యాసాలు
Leave a comment
–
– డా|| యు. ఝాన్సీ సమాజంలో అట్టడుగువర్గంగా పిలవబడుతున్న షెడ్యూల్ తెగలలో ఉపకులమైన యానాదుల జీవితాన్ని ఆవిష్కరించిన నవలన ‘ఎన్నెల నవ్వు’. యానాదుల జీవనవిధానం, ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, విశ్వాసాలు…
Posted in వ్యాసం
Leave a comment
,
సామాన్య 2005లో నేనో హిందీ మూవీ చూశా పహేలి అని ప్రధాన తారాగణం షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ. పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే మతిపోయింది. ఎటువంటి కథ ఇది, ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని ముఖ్యంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర దెయ్యం, పక్షిలా వచ్చే సన్నివేశం,
Posted in సినిమా లోకం
Leave a comment
!
– శారదా అశోకవర్ధన ”సుచిత్ర ఒచ్చినప్పుడల్లా, కూర్చున్నది పదినిముషాలో పదిహేను నిముషాలో అయినా, వాళ్లింట్లో ఇట్లా జరిగింది వీళ్లింట్లో ఇట్లా జరిగింది, మా బంధువుల ఇంట్లో ఒకసారి ఇలా అయిందీ, అంటూ ఏదో ఒక కొత్త వార్త చెప్పి
Posted in Uncategorized
Leave a comment
ఎ. రవి, 8వ తరగతి ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చేపల వ్యాపారం చేసేవాడు. చేపల చెరువుకు వెళ్ళి చేపలను పట్టుకొచ్చేవాడు. చేపలను అమ్మితే వచ్చిన డబ్బులను ఇంటి అవసరాలకు ఉపయోగించేవాడు.
Posted in పిల్లల భూమిక
Leave a comment
– à°à°²à±à°²à°¬à±à°¯à°¿à°¨ సాà°à°¬à°°à°¾à°à±Â à° à°¸à±à°®à°¿à°¤ à°°à°¿à°¸à±à°°à±à°¸à±â à°¸à±à°à°à°°à±â à°«à°°à±â విమà±à°¨à±â, సిà°à°¿à°à°¦à±à°°à°¾à°¬à°¾à°¦à±â, à°¬à±à°à°à°ªà±à°à°²à±à°¨à°¿ à°à±à°µà°¨à°à±à°¯à±à°¤à°¿ à°ªà±à°°à°¾à°à°à°£à°à°²à± 8,9à°µ à°¤à±à°¦à± మౠ2013à°¨ à°°à±à°à°¡à± à°°à±à°à±à°²à°ªà°¾à°à± నావౠ(à°à°¾à°¤à±à°¯ మహిళా à°à±à°à°®à°¿) రాషà±à°à±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿ సమావà±à°¶à° నిరà±à°µà°¹à°¿à°à°à°¿à°à°¦à°¿
Posted in రిపోర్టులు
Leave a comment
– జి. విజయలక్ష్మి రాత్రుళ్ళు యాంఫీ ధియేటర్లో సినిమాలు, పగలు ఆడియో విజువల్ రూంలో భగవద్గీత, రోజూ ఉదయాన్నే భక్తి సంగీతం, సుప్రభాతాలు, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం,
Posted in Uncategorized
Leave a comment
