Category Archives: వర్తమాన లేఖ

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన వేములపల్లి సత్యవతి గార్కి, నమస్తే! ఎలా ఉన్నారు? ఈ చలికాలంలో మీ శరీరం మీకు సహకరించదని తెల్సు.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన ప్రశాంతీ ! ఎలా ఉన్నావ్‌? నువ్వె లాగూ ప్రశాంతంగానే ఉంటావనుకో కొందరికి వాళ్ళ వాళ్ళ పేర్లు సరిపోవు.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియాతిప్రియమైన శాంతసుందరి గార్కి , నమస్తే ఎలావున్నారు? చాలా రోజులయింది మిమ్మల్ని చూసి. రావుగారెలా ఉన్నారు?

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన హిమజా, ఏం చేస్తున్నావ్‌? ఆ మధ్య కలిసిన ప్పుడు ‘కాలు’ సహాయ నిరాకరణోద్యమం చేస్తుందన్నావ్‌? ఇప్పుడెలా వుంది? మనసు నిండిన శరీరమే మనదనుకుంటాం గానీ, అప్పుడప్పుడు ఆకాశమల్లెల్ని ఇలా నేలమీదికి లాక్కొచ్చి, నేనున్నాను చూడండంటూ శరీరం గుర్తు చేస్తూ వుంటుంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

పియమైన సుమతీ, ఎలా ఉన్నావ్‌? ఇల్లు ఖాళీచేసి నగరంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మనం కలుసుకునే క్షణాలే లేకుండాపోయాయి. నిన్ను చూసి చాల్రోజులు అయిపోయింది. చూడాలనివుంది. కానీ నీ చుట్టూ ఉన్న బాధ్యతల వలయంలో తిరుగుతూనే ఉన్నావు. ఆ వలయం ఆగదు. మనకు కాలం దొరకదు. అంతే సమాధాన పడి పోవాలి.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – డా|| శిలాలోలిత

డియర్‌ గీతా ! ఎలా ఉన్నావ్‌? నిన్న నీ వుత్తరం చూసాక చాలా సంతోషంగా అన్పించింది. ఎంత బాగా రాసావో తెల్సా? నిన్ను చూడక చాలా రోజులైందన్న దిగులంతా పోయింది. నిజం ! అక్షరాలా నిన్ను చూసాను. నీ మాటల్లో ఆత్మీయతను చూశాను. నిజమైన స్నేహితులు మన పక్కనుంటే అంతకు మించిన సిరిసంపదలేముంటాయి చెప్పు. ‘జయకాంతన్‌’ … Continue reading

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ

పియమైన పద్మజా! ఎలా ఉన్నావ్‌? మీ ఆఫీస్‌ వర్క్‌ ఇంకా అలా ఒత్తిడిగానే నడుస్తోందా? ఆడిట్లతో బిజీగా ఉన్నానన్నావ్‌? సిటీలో ఉంటూ కూడా ఒకళ్ళనొకళ్ళం కలుసుకోలేకపోతున్నాం. కనీసం ఫోన్‌క్కూడా కుదరడం లేదు. ‘వారు స్పందించుటలేదు. మీ ఫోన్‌ మాకు విలువైంది. దయచేసి వేచి ఉండండి. ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియాలో ఉన్నారు’ –

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ

శిలాలోలిత  ప్రియమైన ఇందిరా ! ఎలా ఉన్నావ్‌? నీకు ఉత్తరం రాసి చాలా రోజులైంది. ఏమనుకోకు. ఈ నగరం మమ్మల్ని మనుషుల్లా ఉంచడం లేదు. ఎందుకు పరుగెత్తుతున్నామో ఎటు పరిగెత్తుతున్నామో తెలీకుండానే ఒకటే పరుగు. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నాం.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment