Category Archives: వ్యాసం

మాస్‌ మీడియాలో మహిళల చిత్రీకరణ

డా.ఎస్‌. శారద పత్రికలు, రేడియో, టెలివిజన్‌ వంటి ప్రచార సాధనాలను మాస్‌ మీడియా అని వ్యవహరిస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మాస్‌ మీడియాలో మహిళల చిత్రీకరణ

డా.ఎస్‌. శారద పత్రికలు, రేడియో, టెలివిజన్‌ వంటి ప్రచార సాధనాలను మాస్‌ మీడియా అని వ్యవహరిస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మాస్‌ మీడియాలో మహిళల చిత్రీకరణ

డా.ఎస్‌. శారద పత్రికలు, రేడియో, టెలివిజన్‌ వంటి ప్రచార సాధనాలను మాస్‌ మీడియా అని వ్యవహరిస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మీరెంతో మేమంత – మీకెంతో మాకంత

జె.సుభద్ర ఆకాశంలో సగం భూమ్మీద సగం గ్లోబులో సగం పోరులో సగం. పేరుకే యీ సగాలు. భాగమనేటప్పటికి ఎక్కడినోల్లక్కడేే మూతబడ్తయి.

Share
Posted in వ్యాసం | 2 Comments

దళిత మహిళా నాయకత్వాన్ని ఎదగనివ్వరా

జూపాక సుభద్ర ఆ మద్దెన చెన్నైలో ‘క్యాస్ట్‌ ఔటాఫ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పేరుతో ఒక మీటింగ్‌ జరిగింది. మీటింగ్‌కంటే వర్క్‌షాపు అనొచ్చు.

Share
Posted in వ్యాసం | 2 Comments

ఆడపిల్ల – ఆస్తిహక్కు- హిందూ వారసత్వ చట్టం

కాంతి ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూవారసత్వ (సవరణ) చట్టం, 2005, ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.

Share
Posted in వ్యాసం | 1 Comment

మా తెలంగాణలో మేము అవాచ్యమా!

జూపాక సుభద్ర తెలంగాణంత గడ్కవుడికినట్ట్టుడుకుతుంది.

Share
Posted in వ్యాసం | 1 Comment

బ్రిటన్‌లో ఆసియా స్త్రీల సమస్యలు

డాక్టర్‌ జె.భాగ్యలక్ష్మి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ‘సమానత్వాల’ మంత్రి లిన్‌ ఫెదర్‌ స్టోన్‌ జూన్‌ 15 నుంచి 17 వరకు నేపాల్‌, భారతదేశాలను సందర్శించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

”తొలితరం తెలుగు కథా రచయిత్రులు సంస్కరణోద్యమ జాతీయోద్యమ చైతన్యం”

కందాల శోభారాణి ఆధునిక తెలుగుకథ ఆరంభ వికాసాల చరిత్రలో రచయిత్రులు రాళ్ళెత్తిన కూలీల వలెనే నిర్లక్ష్యానికి గురయ్యారు.

Share
Posted in వ్యాసం | 4 Comments

ఓ ఆడపిల్లా! నీ అడుగులెటు?

పుష్పాంజలి ఒక వైపు స్త్రీవాదం వేయి దుందుబుల నినాదంతో జ్వలితజ్వాలలా ముందుకు సాగుతుంటే, మరొక వైపు యువతులు ఆదర్శం లేని ఆధునికతకు ‘బానిసలై’ సమాజ పయనంలో వెనుకడుగులు వేస్తూ, ప్రగతి బాట నుంచి వైదొలగటం నేటి అత్యాధునిక పోకడల్లో ఒకటైపోయింది.

Share
Posted in వ్యాసం | Comments Off on ఓ ఆడపిల్లా! నీ అడుగులెటు?