Category Archives: సాయి పద్మ ప్రత్యేకం

ఎందరికో స్ఫూర్తి సాయి పద్మ – డా.మంథా భానుమతి

మరపురాని, మరువలేని వ్యక్తిత్వం గల సాయిపద్మ, పరిచయమైన ప్రతి ఒక్కరి హృదయంలోనూ నిలిచి ఉంటుంది. పది సంవత్సరాల పైమాటే… కొందరు మిత్రులం కలిసి ఒక సాహితీ సమావేశానికి విశాఖపట్నం వెళ్ళాము. అప్పటికే ఫేస్‌ బుక్‌ మాధ్యమం ద్వారా పరిచయమైన సాయిపద్మతో ఫోన్‌లో మాట్లాడాను.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయిపద్మ అకవిత్వం ` 26

సున్నితస్తులు మీరు…!! ఓయ్‌… సున్నితస్తులు ఏంటి చాదస్తులులా అంటారా… వాడేసా… భరించరూ… భలే సున్నితస్తులు మీరు… మీరంటే భలే ఇష్టం అందరికీ,

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం

డియర్‌ బంగారం ఒక్కోసారి అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయని అనుకోవడం కూడా మిథ్య అనిపిస్తుంది. మనసు, మైండ్‌, హృదయం, ఆలోచనలు ఎన్ని రకాలుగా అనుకున్నా లోపల ఉన్న సాఫ్ట్‌వేర్‌ అంత సులభమైనది ఏమీ కాదు… అది దాని ఆటలు ఆడుతూనే ఉంటుంది. ఎంత విచిత్రం కదా. ఏది బాగా కావాలనుకుంటామో అది … Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

నా దొరసాని ` సాయిపద్మ – పద్మ గోవిందుగారి

సాయి పద్మ గురించి చెప్పమని ఆనంద్‌ అడిగితే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఇలా తన గురించి నేను తను ఉన్నప్పుడు ఎప్పుడూ రాయలేదు. వెళ్ళాక రాయవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ వికసించిన పద్మం – అనుశ్రీ మెండు

గ్లోబల్‌ ఎయిడ్‌ ఫౌండర్‌గా, సేవామూర్తిగా, ప్రేమమయిగా, పుస్తకాల పురుగుగా, గానకోకిలగా, న్యాయవాదిగా, ధైర్యం చెప్పే మనిషిగా సాయి పద్మ గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకోగలిగాను. ఆమె పోలియో వల్ల నడవలేరు. కానీ, మనిషిని మించిన పనులు చేస్తూ ఉండేవారు. ఆమె ద్వారా చాలామంది మహిళలు సాధికారత పొందారు.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

విశాఖ సాయిపద్మ – అరణ్య కృష్ణ

కలల తెప్ప వేసుకొని బతుకు సముద్రం మీదకి లంఘించిన ధీరోదాత్త సాయి పద్మ! కొంతమందిని కలిస్తే, వారితో మాట్లాడితే బ్రతుకు మీద ప్రేమ పుడుతుంది. ఒక్క కరచాలనం చాలు వాళ్ళు నీ సమస్త అస్తిత్వంలోకి చైతన్యాన్ని పంపుతారు. అలాంటి చైతన్య సముద్రం విశాఖ మిత్రురాలు సాయి పద్మ ఇవాళ మధ్యాహ్నం మరణించారని తెలిసినప్పుడు మనసు కకావికలమైపోయింది.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

మరువలేని గొప్ప వ్యక్తి, శక్తి పద్మ మేడం – డి.భాషా

నా పేరు భాషా. మాది మెంటాడ గ్రామం. నేను 2010వ సంవత్సరంలో ఈ గ్లోబల్‌ ఎయిడ్‌ సంస్థలో చేరాను. మొదటిసారిగా సాయిపద్మ మేడం గారితో ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. ఆమె మాటల్లో పిల్లలంటే ఎంతో ఇఫ్టమని, సమాజానికి ఏదైనా సాధించాలని, ఈ సమాజంలో తనకు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని, ఏదైనా చెయ్యాలనే భావన ఉన్న విషయాన్ని … Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

ఒక మహావృక్షమై మమ్మల్ని నడిపించారు – జె.శిరీష

` నా పేరు జి.శిరీష. నేను ప్రస్తుతం ఔచీూ (సిరిపురం) కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మాది విజయనగరం జిల్లా, గజపతినగరం మండలంలోని కొత్త బగ్గాం గ్రామం. నేను బిఎస్‌సి (వీూజూ) చదువుకున్నాను.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

ప్రియతమా Mr. Perfect!!! – ప్రఙ్ఞనానంద్‌

ఎలా ఉన్నావు? చివరికి, నీ కోరికనే నెరవేర్చుకున్నావు, నీవే ముందు వెళ్ళావు. దహన సంస్కారాల అనంతరం, అస్థికలు సేకరిస్తున్నప్పుడు నీ వెన్నెముకకి అమర్చిన టైటానియం రాడ్స్‌ చూస్తూనే అర్థమయింది, ప్రతి వేసంగిలో ఎందుకు అంటావో, ఎండాకాలం వచ్చేసింది ఆనంద్‌, ఈ రాడ్స్‌ తాలూకు వేడిని భరించాలి అని.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

వాడి పోని పద్మం – సుజాత వేల్పూరి

కబుర్ల చెట్టు పైన, పాటల కొమ్మ మీద కూచుని కమ్మని రాగాలు పాడే ఒక పాల పిట్ట ఒక ఉదయాన తలవాల్చేసి ఇక గొంతు విప్పదు. మరిక పాట పాడదు. చెట్లన్నీ ఏడుస్తాయి. ఆకాశం మూగబోతుంది. చుట్టూ నల్లని మౌనం ఆవరిస్తుంది.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

మహావృక్షం లాంటి సాయిపద్మ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ఒక మహా వృక్షాన్ని దూరం నుంచి చూస్తే దాని వైశాల్యం, కన్ను పారినంత ప్రాంతంలో అదెలా భాగమైపోయిందనే విషయాలు తెలుస్తాయి. వ్యక్తుల విషయంలోనూ దూరం నుంచి తెలుసుకున్నప్పుడు వారి ప్రతిభా పాటవాలు, విజయాలు తెలుస్తాయి.

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment