Category Archives: స్పందన

స్పందన -తుర్లపాటి లక్ష్మి

భూమికకు అభినందనలు భూమికకు 30 సంవత్సరాలు. ఇదొక అద్భుతమైన విషయం. ముందుగా అభినందనలు. సాధారణంగా ఏ పత్రికనయినా వెలుగులోకి తీసుకురావడం, కొనసాగించడం కత్తిమీద సామే. పత్రికను ఆర్థికంగా నిలబెట్టుకోవడం, సమయానికి పత్రిక సంపూర్ణ రూపంలో బయటకు రావడం, దాని సర్క్యులేషన్‌, పాఠకులకు చేర్చడం, రచనలు సేకరించడం… ఇలా చూస్తే దేనికదే పెద్ద టాస్క్‌. అందునా ‘భూమిక’ … Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఝాన్సీ కె.వి.కుమారి

‘భూమిక’ మహిళా మాస పత్రిక 30వ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభినందనలతో ఓ ప్రేమలేఖ… మై బిలవ్డ్‌, డియరెస్ట్‌ భూమికా, విష్‌ యూ థర్టీ ఫస్ట్‌ హ్యాపీ బర్త్‌ డే అండ్‌ మెనీ మోర్‌ అండ్‌ మోర్‌ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ యువర్‌ స్పెషల్‌ డే!

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -సరితాంజలి

భూమికతో ఆత్మీయ అనుబంధం మన భూమిక మూడు దశాబ్దాల ప్రయాణం ముగించుకొని నాలుగవ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాభినందనలు. భూమిక పత్రిక నాకు మొట్టమొదట తెలిసింది 2008లో, మహిళా సమత ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు చదివాను. అప్పటినుండి ఫాలో

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -A.L.Sarada

Hi Satyavati, Bhumika has succeeded in giving feminist literature its rightful space that is inclusive. It gives voice to the voiceless

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -ఆచార్య కరిమిండ్ల లావణ్య

స్త్రీల సమస్యలకు చర్చా వేదిక ‘భూమిక’ సమకాలీన సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, నిత్య సంఘర్షణలకు ప్రతిస్పందిస్తూ, స్త్రీల పక్షాన నిలిచిన పత్రిక భూమిక. కె.సత్యవతిగారు సంపాదకులుగా ఉండి

Share
Posted in స్పందన | Leave a comment

`స్పందన -ఎస్‌.లక్ష్మి

ఏమని చెప్పాలి భూమిక గురించి? భూమికతో నా అనుబంధం 18 సంవత్సరాలు. భూమిక నన్ను చాలా మార్చింది. చాలా విషయాలు తెలుసుకున్నాను. భూమికలో చేరకముందు నా

Share
Posted in స్పందన | Leave a comment

`స్పందన -డి.జి.మాధవి

భూమిక’ ఆ పేరు నాకు పరిచయమై 10 సంవత్సరాలయింది. మొదటిసారిగా స్త్రీల కోసం ప్రత్యేకమైన మాస పత్రిక ఉందని, దానిలో అన్ని అంశాలు కూడా స్త్రీలను ఉద్దేశించి రాస్తారు అని భూమికలో చేరాక తెలుసుకున్నాను. ఇంతకు ముందు వరకు ఏ పత్రికలో కానీ, పేపర్‌లో కానీ

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – సీతామహాలక్ష్మి

భూమికకు ప్రేమతో, శుభాభినందనలు. ముప్ఫయ్యేళ్ళ కృషి ఫలించి మహిళలకు తోడు నీడగా నిలిచినందుకు, స్త్రీవాదంలో పట్టా పుచ్చుకున్న శుభ సందర్భంలో. మనం పాలిచ్చి పెంచిన లోకంలో సగం మనలను పాలిస్తోందని బాధపడడం కాదు, మనలను మనమే పాలించకుందాం.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -భవానీదేవి

నమస్తే, నేను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగినిగా ఉన్నప్పుడు సత్యవతిగారితో పరిచయం జరిగింది. ఎ.పి.ఎన్జీఓస్‌ అసోసియేషన్‌ విమెన్‌ వింగ్‌లో ఆమె చైతన్యం చూశాను. తర్వాతి

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -అత్తలూరి విజయలక్ష్మి

‘‘భూమిక’’తో పెనవేసుకున్న భూమిక ‘‘భూమిక’’ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం కొండవీటి సత్యవతి గారు, ఆమె మిత్రబృందంతో కలిసి ఒక స్త్రీ వాద పత్రిక తీసుకురావాలన్న తన అభిలాష గురించి చెప్పారు. అప్పటికి పత్రిక గురించిన స్పష్టమైన కార్యాచరణ, డిజైన్‌, పత్రిక పేరు… ఇవేమీ అనుకోలేదు. కేవలం తన కోరిక మాత్రం చెప్పడం జరిగింది. అప్పటికి … Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శాంతిశ్రీ బెనర్జి 

ముప్ఫై సంవత్సరాలు నిండిన మగువ ‘భూమిక’. స్త్రీల ఆలోచనలను, భావజాలాలను, సమస్యలను, సంఘర్షణలను, అంతర్మథనాలను తనలో ఇముడ్చుకున్న పరిణీత ‘భూమిక.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -కావూరి శారద

భూమిక స్త్రీ వాద తెలుగు మాసపత్రికను గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా పాఠక మిత్రులకు అందిస్తున్న యాజమాన్యానికి, సంపాదక, కార్యవర్గ సభ్యులకు, సిబ్బందికి శుభాభినందనలు.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -తమ్మెర రాధిక,

అప్పుడే 30 ఏళ్ళు గడిచిపోయాయా అన్పిస్తోంది భూమిక గురించి ఆలోచిస్తోంటే. దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో వస్తున్న స్త్రీవాద పత్రిక భూమికనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -శ్రీలలిత

30 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా కొనసాగాలని, కొనసాగుతుందని ఆశిస్తున్నాను.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -శాంతిప్రియ ఆర్‌.

భూమిక స్త్త్రీవాద పత్రికను మనం ఎందుకు చదవాలి అని నన్ను నేను నిజాయితీగా ప్రశ్నించుకున్నప్పుడు నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపం ఇది. స్త్రీలు పెద్ద సంఖ్యలో చదువుకుంటూ ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేస్తున్న కాలం ఇది.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -ఎ.శ్రీలత

భూమిక పత్రికా సంపాదకులకు నమస్కారం. పత్రిక తన 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని నిరాఘాటంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఇంకా మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

Share
Posted in స్పందన | Leave a comment