Category Archives: ఇంటర్‌వ్యూలు

ఇంటర్‌వ్యూలు

గ్లోరియా స్టీనమ్

– ఇంటర్వ్యూ: అమ్మూ జోసెఫ్ (అనువాదం: పి.సత్యవతి) గ్లోరియా స్టీనం అనగానే సెకండ్ వేవ్ ఫెమినిజం ఉత్తుంగ తరంగం, సివిల్ రైట్స్ ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం అన్నీ గుర్తుకొస్తాయి. ఎంఎస్ పత్రిక వ్యవస్థాపకురాలు, రచయిత్రి, ఉద్యమ కార్యకర్త 72 ఏళ్ళ వయస్సులో ఆశకి మారుపేరులా వుండే గ్లోరియా ఇటీవల జరిగిన విమెన్ జర్నలిస్టుల … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

కష్టాల్ని కవిత్వంతో అధిగమిస్తాను

-కనకదుర్గ (ఇంటర్‌వ్యూ: కె.సత్యవతి, ప్రసన్న) నా పేరు కనకదుర్గ. మాది విజయవాడ. కాని ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు 1997 లో పెళ్ళయింది. అపుడు నా వయస్సు 19 సంవత్సరాలు. 2000 లో బాబు, డెలివరీ టైములో నేను పాజిటివ్ అని వచ్చింది. బాబుకి టెస్ట్ చేయించాను, కాని రాలేదు. చెస్ట్ హాస్పిటల్‌లో కౌన్సిలర్స్ ఫలానా … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆశ ప్రోగ్రాం మారు మూల గ్రామాల్లోకి చొచ్చుకు పోవాలి

-రాగిణి (ఇంటర్‌వ్యూ: ప్రసన్న) నా పేరు రాగిణి. మా గ్రామం పచ్చల తాడిపర్రు. మా అమ్మ నాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. వారిలో చివరి అమ్మాయిని. పెద్దక్కను 10వ తరగతి వరకు చదివించారు. యింక చదివించలేక ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. రెండవ … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి

-వి. రాజేశ్వరి (ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి) నేను వనితా మహా విద్యాలయలో రీడర్‌గా పనిచేస్తున్నాను. మా కాలేజిలో చదివే పిల్లలకి హెచ్ఐవి గురించి అవగాహన వుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా కాలేజిలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ వుంది. దీని తరఫున విద్యార్థులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో ర్యాలీల్లో పాల్గొంటుంటారు. ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొంటారు. మా … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేనూ పాజిటివ్‌నే-పాజిటివ్‌ల కోసమే ఈ నెట్‌వర్క్

-స్వప్న మా నెట్‌వర్క్ 2003 లో మొదలయి,24 మంది సభ్యులతో 2004 లో రిజిస్టర్ అయింది. 2004 నుంచి ఇప్పచిజీవరకు మేము 2500 సభ్యులను చేర్చుకోగలిగాం. ప్రధానంగా కుటుంబం అంగీకరిస్తేనే సమాజం కూడా పాజిటివ్స్‌ని అంగీకరిస్తుంది. దానివల్ల వాళ్ళకు మంచి జీవితం వుంటుంది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

గ్రామ సభల్లో హెచ్ఐవి గురించి చర్చించాలి

-ఎన్.గీత (ఎం.ఆర్.ఓ చెన్నారావుపేట) గ్రామాల్లో ‘ఆశ’ ప్రోగ్రాం వల్ల ఇప్పుడిప్పుడే హెచ్ఐవి గురించి తెలుస్తోంది. అది చాలా తీవ్రమైన వ్యాధి అని వారికి తెలియదు. గ్రామంలో చనిపోయిన వారందరూ తాగడం వల్ల, పోషకాహారం లేకపోవడం వల్ల చనిపోతున్నారని అనుకుంటారు. రక్త పరీక్షలు జరగడం లేదు. ఇప్పుడిప్పుడే అంగన్‌వాడీ వర్కర్లు గర్భిణీలకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పాజిటివ్స్ పట్ల సానుభూతితో మెలగాలి

– భార్గవీ రఘురాం , ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి వ్యాధులను ఎదుర్కొనే శక్తిని, ప్రతిఘటించే శక్తిని నాశనం చేసే వైరస్ హెచ్.ఐ.వి. అయితే హెచ్ఐవిని పూర్తిగా సొంతం చేసుకుని పెంచుకోవడమే ఎయిడ్స్ అని నా అభిప్రాయం.ఒక మంచి లక్షణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకాన్నో, ఒక పూదోటనో సొంతం చేసుకోవచ్చు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment