Daily Archives: October 6, 2007

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎన్. వేణుగోపాల్,హైద్రాబాద్ గౌరవనీయ మిత్రులు కొండవీటి సత్యవతి గారికి, భూమిక సెప్టెంబర్ 2007 సంచికలో ‘మానవీయ భాష నేటి అవసరం’ అని మీరు రాసిన సంపాదకీయం స్పూర్తితో పూర్తిగా ఏకీభవిస్త మీ ఆవేదనలో, ఆందోళనలో భాగం పంచుకుంటున్నాను.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | 1 Comment

పెనుచీకటిలో చిరుదీపం

కొండవీటి సత్యవతి 2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది. ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 2 Comments

ఓర్చుకో… మార్చుకో…

భార్గవీరావు పచ్చటి పెళ్ళిపందిరి! పూలు, పన్నీరు, పసుపు, కుంకుమ, గంధం… అన్నీ కలబోసిన పల్చటి సుగంధం అతిధులకు ఆహ్వానం పలుకుతోంది. వెల్లివిరుస్తున్న సంతోషం మంగళ వాద్యాల్లా సన్నాయి లా వినిపిస్తోంది.

Share
Posted in కథలు | 5 Comments

మాటలు – వెలివేసే పద్ధతులు

థెమ్సులా అఓ అనువాదం: ఓల్గా సమాజంలోని అన్ని రూపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది మానవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

షులామిత్ ఫైర్ స్టోన్ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్

పి.సత్యవతి రెండవ దశ స్త్రీవాదోద్యమ ప్రభంజనంలో వెలువడిన సంచలనాత్మక గ్రంధాలలో ”ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్” ఒకటి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఆమె ఓ ప్రవాహం

అరసవిల్లి కృష్ణ ఆకాశంపై రక్తమరకలు అక్షరంలో తుడిచేద్దామనుకున్నాను ఆకాశం నవ్వింది నా హృదయదీపం రెపరెపలాడింది.

Share
Posted in కవితలు | Leave a comment

తస్లీమాలు గావాలి

ఉదయమిత్ర భూమి గుడ్రంగా ఉందన్నందుకు కాల్చిన పెనం మీద మాడ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పిన కోపర్నికస్ ధిక్కారంలోంచి మాట్లాడుతున్నా…

Share
Posted in కవితలు | 1 Comment