Daily Archives: April 25, 2009

సౌందర్యం

డా. వాసిరెడ్డి సీతాదేవి (సుపస్రిద్ద రచయత్రి వాసిరెడ్డి సీతాదేవిగారు ఏపిల్ర్‌ 07 నాడు దివంగతులయ్యరు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ…. ) విజయవాడ వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ బస్‌ కదలడానికి సిద్ధంగా వుంది.

Share
Posted in నివాళి | 2 Comments

ఏడనున్నాడో…ఎక్కడున్నాడో…

కొండేపూడి నిర్మల రావూరి భరద్వాజ తెలుసా మీకు!? చాలామంచి రచయిత.దృశ్యాన్ని కళ్ళకు కట్టే కధనశైలి, చమత్కారం హాస్యం ఆయన శైలి.

Share
Posted in మృదంగం | Leave a comment

నేను నేనుగానే…

శైలజామిత్ర్రా ఆ దృశ్యాన్ని మనసు ముంగిలిలోనే వుంచదలిచాను ఏ కుంచె గీయలేని, గీయకూడని ఆ రక్తపాతాన్ని

Share
Posted in కవితలు | Leave a comment

హైబర్నేషనా, హాలీడేనా, అదర్వైజ్‌ బిజీనా?”

పి.సత్యవతి ఓపెన్‌ యూనివర్సిటీలు డైరెక్ట్‌గా డిగ్రీ పరీక్షలు రాయవచ్చన్నపుడు చాలామంది ఎంతో ఉత్సాహంతో రాయడానికొచ్చారు.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

స్త్రీవాదంపై బహుముఖ అధ్యయనం

అబ్బూరి ఛాయాదేవి స్త్రీవాద ఉద్యమం మన రాష్ట్రంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రారంభమైనప్పటి నుంచీ స్త్రీల జీవితాలనూ,

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ముఠాసిన్నమ్మ

డా.ఎ.సీతారత్నం (అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ) ”ఒసే, సుజాతా! లేవే, పాడు నిద్ర…” అని గట్టిగా లేపింది తల్లి. అతికష్టం మీద లేచింది.

Share
Posted in కథలు | Leave a comment