-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: February 2019
సీత జడ – ఓల్గా
కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టునంతా పోగు చేసి కాలికింద కదలకుండా పెట్టుకుంది సీత. దువ్వెనతో దువ్వుకున్నప్పుడల్లా ఇంత జుట్టు రాలిపోతోంది. తలమీద ఉన్న పిడికెడు వెంట్రుకలు ఎంత ప్రియంగా ఉన్నాయో కాలి కింద
Posted in దారి దీపాలు
Leave a comment
జెండర్ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన్
ప్రాకృతిక భేదాల మాటున సామాజిక అసమానతలను, మహిళలపై సాగే దోపిడీని దాచిపెట్టి, లింగం (జెండర్)ను సామాజిక చర్చ నుండి, రాజకీయ పరిష్కారం నుండి వెలివేసింది చరిత్ర. అయితే లైంగిక దోపిడీ, సామాజిక అసమానతలను ప్రశ్నించి,
Posted in సమాచారం
Leave a comment
ఎద ఆరిపోయి, తడిదేరిన చితికిన బతుకులు – శిలాలోలిత
ఆ రోజు… సత్య నా చేతికీ పుస్తకాన్నిచ్చి అద్భుతమైన పుస్తకమోయ్! చదువు. వీలైతే సమీక్ష రాయి అని ఏ క్షణంలో ఇచ్చిందో కానీ, నా వెంటే నడుస్తోందీ పుస్తకం. పల్లె గంపనిండా కతల్ని ఎత్తుకొచ్చింది భారతి. నిజానికివి కతలు కావు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
పున్నాగ పూలు – ఉమా నూతక్కి
ఈ రోజుల్లో ఒక మంచి పుస్తకం చదవాలంటే బాగా పాతవో లేదా ఇంగ్లీష్ నుండి అనువదించినవో అయి ఉండాలేమో అన్న ఆలోచనని పటాపంచలు చేస్తూ అప్పుడప్పుడూ అచ్చమైన తెలుగు పుస్తకం ఒకటి మన కళ్ళని పరుగులు పెట్టించడం
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు రుక్మిణి పార్థసారధి – ఆంగ్లమూలం : వసంత్ కన్నభిరాన్ – తెలుగు అనువాదం: డా|| బి. సత్యవతి
రుక్మిణి పార్థసారధి (జననం 1929) దక్షిణ భారత సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. ఆమె పోషకాహార శాస్త్రం (న్యూట్రిషన్)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గృహిణిగా ఉండడానికే ఇష్టపడ్డారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఆమె జీవితం అయిపోలేదు ఇప్పుడే ఆరంభమయింది
స్త్రీవిముక్తి ధోరణి కవియిత్రుల్లో ప్రథమ గణ్యగా సాహిత్య పరిశీలకులు పరిగణిస్తున్న సావిత్రిని ఎవరూ అని ఇవాళ ఎవరూ అడగరు.
Posted in వ్యాసం
Leave a comment
ఫాన్స్‌లో మళ్ళీ రెక్కలు విప్పిన రెవల్యూషన్! – ఎస్. జయ
(1968లో ఫ్రాన్స్‌లో మొదలైన తిరుగుబాట్లను ఏంజిలా కాట్రోచ్చి ”బిగినింగ్ ఆఫ్ ది ఎండ్” పేరుతో గొప్ప పొయెటిక్ శైలిలో రికార్డు చేశారు.
Posted in వ్యాసం
Leave a comment
ఉద్యమ కవయిత్రి సావిత్రిబాయి పూలే – అనిశెట్టి రజిత
సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం వ్యవస్థ అది. భారతదేశానికి స్వాతంత్య్రం అనేది సుదూరంలో కూడా లేదు. దేశం ఒక సరిహద్దులు కలిగిన దేశపటంగా, వివిధ రాష్ట్రాలుగా కూడా ఏర్పడి లేదు.
Posted in వ్యాసం
Leave a comment
అమరుడు కాళ్ళ సత్యనారాయణ – డా.గుఱ్ఱం సీతారాములు
కాళ్ళ అని ఇష్టంగా పిలుచుకునే కాళ్ళ సత్యనారాయణ గారు నాకు డా.హరీష్ ద్వారా పరిచయం. ఖమ్మం పాత సిపియం ఆఫీస్ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్‌లో ఆయన స్టూడియో. అంటే ఏదో హంగుల పొంగులతో ఉంటుందనే భ్రమలు వద్దు.
Posted in నివాళి
Leave a comment
మహనీయురాలు – డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
బాలికా విద్యకు బలమైన పునాది వేసిన తొలి ఉపాధ్యాయురాలు బడులెన్నింటినో నెలకొల్చి బతుకునిచ్చిన మహనీయురాలు
Posted in కవితలు
Leave a comment