Monthly Archives: March 2019

భూమిక – మార్చి, 2019

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Page

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

హేమలతను సజీవం చేసుకొందాం – కాత్యాయనీ విద్మహే

పుట్టిన ప్రతివాళ్ళూ మరణించక తప్పదని తెలిసినా మరణం ఇంతగా మనిషి సరసనే ఉంటూ ఉన్నపాటుగా కబళిస్తుందని పుట్ల హేమలత మరణం దిమ్మతిరిగేట్లు మొహం మీద కొట్టి మరీ చెప్పేదాకా తెలియలేదు. ఫిబ్రవరి రెండు మూడు తేదీలలో విశాఖపట్నంలో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పదేళ్ళ సమాలోచన

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

తెలుగులో దళిత కవిత -డా. పుట్ల హేమలత

భారతదేశంలో కొనసాగుతున్న చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారంగా చేసుకొని కులాల విభజన జరిగింది. ఈ వ్యవస్థకి భిన్నంగా పంచమ వర్ణంగా గుర్తించబడుతున్న సమూహాన్ని అంటరానివారిగా సమాజానికి అతి దూరంగా పశువుల కంటే హీనంగా

Share
Posted in వ్యాసం | Leave a comment

అమ్మ గురించి చెప్పాలి… మానస ఎండ్లూరి

ఆమె అమ్మగా కంటే హేమలతగా అపురూపమైనది. నిజానికి ఏ తల్లయినా అంతే. ప్రతి తండ్రీ పిల్లల కోసం ఆరాటపడతాడు. ప్రతి తల్లీ కడుపులో మోసే పెంచుతుంది. నానా చాకిరీ చేస్తుంది. వాటిని కారణంగా చేసుకుని నేనెప్పుడూ నా తల్లిదండ్రుల్ని

Share
Posted in నివాళి | Leave a comment

నేను పుట్ల హేమలతను కావాలి

అమ్మతో అదే చివరి సభ అని, అదే చివరి ఫోటోలు తీసుకోవడం అని, అవే చివరి మాటలు అని, అవే చివరి నవ్వులని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మ ప్రరవేతో ముడిపడినప్పటినుంచీ ఏ సభనూ మానలేదు.

Share
Posted in నివాళి | Leave a comment

ఆ ప్రవాహపు జాడల్లో…. వి.శాంతి ప్రభోద

నిత్యం ప్రవహించే నది లాంటిది పుట్ల హేమలత. ఒకే ప్రవాహం పాయలు పాయలుగా విడిపోయి దిశలు మార్చుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడపు… ఆమెని ఆ పాయలు తమలోకి మాత్రమే లాక్కోవాలని

Share
Posted in నివాళి | Leave a comment

హేమలత – ఓ జ్ఞాపకం -దాసరి శిరీష

కొంతమంది పరిచయాలు అపురూపంగా అనిపిస్తాయి. వాళ్ళు… చాలా విషయాలలో రకరకాలుగా ముద్ర వేస్తూ ఎంతోమంది మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అదొక్కటే కాదు, ఎంతోమంది కార్యకర్తలనీ, సృజనకారులనీ తయారు చేస్తారు.

Share
Posted in నివాళి | Leave a comment

ఆత్మీయ నవ్వుల బంగారు తీగ -మెర్సీ మార్గరెట

ఎప్పుడూ గలగలా నవ్వే ఆంటీ…. ఎవరినైనా తన నవ్వుతో ఆలింగనం చేసుకునే ఆంటీ… ఎలా అయినా మన గొంతు వినిపించాలి అని పట్టుపట్టే ఆంటీ ఇకలేరని అనుకుంటే గుండె సముద్రమవుతుంది.

Share
Posted in నివాళి | Leave a comment

అమర విహంగ పుట్లా జీ – ఆచార్య శివుని రాజేశ్వరి

పుట్ల హేమలత గారిని నేను ప్ర.ర.వే సమావేశంలో కలిశాను. కాత్యాయని మేడం గారు పుట్లా జీ అని నాకు ఆమెను పరిచయం చేశారు.

Share
Posted in నివాళి | Leave a comment

హేమక్కా! మీకు లేదు మరణం మీ జన్మమమరం ? -డా|| అడువాల సుజాత

హేమక్క లేదు అన్న విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాను. ఇది నిజమేనా? అని మళ్ళీ మళ్ళీ ఫోన్‌ చేసి తెలుసుకున్నాను.

Share
Posted in నివాళి | Leave a comment

డా. పుట్ల హేమలతగారి పరిశోధన స్మృతిలో… -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

డా.పుట్ల హేమలత గారు మరణించారనే సమాచారాన్ని అప్రయత్నంగా వాట్సప్‌లో చదివాను. నాకు పెద్ద షాక్‌ తగిలినట్లయింది. ఈ సమాచారం తప్పనుకున్నాను.

Share
Posted in నివాళి | Leave a comment

స్నేహాన్ని పంచిన… పరిమళాల తీగ – కొలిపాక శోభారాణి

పుట్ల హేమలత గారు! ఇకలేరు అన్న విషయం నమ్మలేక పోయాను. ఒక ఆత్మీయ మిత్రురాలు దూరమయ్యారన్న బాధ.. మనస్సునంతా తొలిచివేస్తోంది.

Share
Posted in నివాళి | Leave a comment

మా అక్షరాల్లో ఎప్పుడూ కొలువై ఉంటారు – గంధం విజయలక్ష్మి

హేమలత గారు నిగర్వి. అందుకే నాకు చాలా నచ్చారు. బొమ్మూరు యూనివర్శిటీలో మా పరిచయం. నా బయోడేటా చూసి సుధాకర్‌ సార్‌, నేను ఎంతో మురిసిపోయామని చెప్పారు.

Share
Posted in నివాళి | Leave a comment

హమలతక్క… – డా.కోడూరు సుమన

ఎప్పుడు ఫోన్‌ చేసి అలా పిలిచినా ఏంటి సుమీ ఎలా ఉన్నావు తల్లీ అని ఆప్యాయంగా పలకరించేది

Share
Posted in కవితలు | Leave a comment