-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: February 2019
ఇంకెన్నాళ్ళు తన్నులు తింటారు. తిరిగి తన్ని చూడండి – సత్యవతి
చెట్టును కొడితే కేసు. పిట్టని కొడితే కేసు. పులిని చంపితే కేసు, కృష్ణజింకని చంపితే కేసు. పక్కింటోణ్ణి కొడితే కేసు. ఎదురింటివాణ్ణి కొడితే కేసు. రోడ్ల మీద ఒకళ్ళ నొకళ్ళ కొట్టుకుంటే కేసులే కేసులు. భార్యని భర్త కొడితే కేసెందుకు కాదు?
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి! భూమిక సంచికలో కవనశర్మ గారు వ్రాసిన ‘ఆమె ఇల్లు’ కథ చాలా చాలా బాగుంది. అద్దె ఇంటి కోసం ఆమె పడిన పాట్లు మరియు ఆమె వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే
Posted in ప్రతిస్పందన
Leave a comment
ఓట్లు మహిళయి… సీట్లు మొగోల్లయి…ఇంకెంతకాలం? – జూపాక సుభద్ర
అగ్రకుల పేదలకు 10% రిజర్వేషండ్లమీద ఎలాంటి చర్చ లేకున్నా, ఎటువంటి నివేదికల్లేకున్నా, ఏ డేటా లేకున్నా ఆగమేగాల మీద రెండంటే రెండు రోజుల్లోనే రాజ్యాంగ సవరణ (124)తో పాటు బిల్లు కూడా పాసయింది ఉభయ సభల్లో. ఇది
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన ‘సజయా’ ఎలా ఉన్నావ్? నీతో నా తొలి పరిచయం గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రిలో. ఆ పొగడపూల చెట్టు కింద అందరం సాహిత్య చర్చలు చేస్తుండే వేళలో నిన్ను చూశాను.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
అలరాస పుట్టిళ్ళు – శ్రీమతి ఎన్.కళ్యాణసుందరీ జగన్నాథ్
అమ్మవారి గుడి పాడుపడి ఉంది, తల వాకిళ్ళు దుమ్ము, సాలీళ్ళు. మునసబుగారి లోగిలి అరుగులు విరిగి, రాళ్ళు బయటపడ్డాయి. అరుగుమీద స్తంభంలోనుంచీ కూడా రాళ్ళు ఊడిపడినాయి. లోగిలి సింహద్వారం వద్ద మెట్లు
Posted in దారి దీపాలు
Leave a comment
ఒకరి కోసం ఒకరు: అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం : వసంత్ కన్నభిరాన్ – తెలుగు అనువాదం: ముకుంద రామారావు – అబ్బూరి ఛాయాదేవి
అబ్బూరి ఛాయాదేవి (జ.1933) తెలుగు రచయిత్రి. డిఫెన్స్ సర్వీసెస్ లైబ్రరీలోను, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గ్రంథాలయంలోను పనిచేసి
Posted in జీవితానుభవాలు
Leave a comment
వర్ణమయ భవిష్యత్ లేఖ – సుభాషిణి తోట
ఇంతకీ ఇప్పుడీ గుండె గొంతుక కొట్లాట దేనికంటే మీకు ప్రేమలేఖ రాద్దామని… ముందుగా నేనెవరికి లేఖ రాస్తున్నానో తెలియజేస్తూ మీ పేరు పేర్కొనటం లేఖ నియమం కదూ… అయినా ఏదీ నేనింక లేఖ మొదలెట్టందే…
జీవితాదర్శం – ఉమా నూతక్కి
”ఎవరినైనా అడిగి చూడండి మీ జీవితాదర్శం ఏమిటి?” అని, లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క సమాధానం వస్తుంది… మీ మీ సమాధానాలని అలాగే గుర్తుపెట్టుకోండి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘ప్రరవే’ పదేళ్ళ ప్రయాణం-మనలో మనం సమాలోచన – అనిశెట్టి రజిత
సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిదీ, సృష్టించలేనిదీ ఏదీ లేదన్న వాస్తవాన్ని ఆస్వాదిస్తూ, కలిసి శ్రమిస్తే అలుపులు సొలుపులు ఆమడ దూరంలోనేనన్నది అనుభవంలో తెలుసుకుంటూ
Posted in వ్యాసం
Leave a comment
తెలుగు దళిత కవిత్వం – దళిత స్త్రీలపై లైంగిక వేధింపులు – పుత్తూరు వాణి
నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాల్లో ఎక్కువ భాగం దళిత స్త్రీలపైనే జరుగుతున్నాయి. దళిత స్త్రీలు అన్ని రంగాల్లో అన్యాయాలకు, అత్యాచారాలకు, అవమానాలకు, అవహేళనలకు గురవుతున్నారు.
Posted in వ్యాసం
Leave a comment