Monthly Archives: February 2019

Cover 4

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అస్తిత్వం, హక్కులు లేకుండా పోయిన మహిళా రైతులు – Satyavati

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చలో… మనం గూడ గెలుపు గుర్రాలమైదామ్‌ -జూపాక సుభద్ర

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఈ దేశంలో మహిళలు రాజ్యాధికార సాధన ప్రోగ్రామ్‌ కాడ లేకపోవడం ఈ దేశ సమాజం యొక్క వైఫల్యంగా చెప్పాలి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన లక్ష్మీ! ఎలా ఉన్నావ్‌? కె.బి.లక్ష్మిగానే నువ్వందరికీ చిరపరిచయం. నీలోని స్నేహశీలతే చాలామంది మిత్రుల్ని నీ దరి చేర్చింది. నిన్ను నేను మొదట ఎక్కడ చూశానో చెప్పనా!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

మార్పు దిశగా అడుగేయాల్సింది నవతరమే – పి. ప్రశాంతి

పి.జి.చేస్తున్న శ్రావణికి 22 ఏళ్ళు నిండాయి. తన వయసే ఉన్న స్నేహితురాలు లావణ్యకి పెళ్ళి నిర్ణయమైంది. వారం రోజుల్లో పెళ్ళి. హైస్కూల్‌ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్న స్నేహితులంతా పెళ్ళికి రెండు రోజులు ముందుగానే వెళ్ళాలని ప్లాన్‌ చేసుకున్నారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

రాజీ’ వనాలు – పాటిబండ్ల రజని

బంగారు పుట్టలో చీమ ఎవరిని ముందుగా కుట్టిందో గుర్తుండదు

Share
Posted in దారి దీపాలు | Leave a comment

ఆమె ఇల్లు (ఇటీవల మరణించిన కవనశర్మగారికి భూమిక నివాళి) -కవనశర్మ కథ

పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకు ఆమె ఉండడానికి ఇల్లు వెతుక్కోవాలని నిర్ణయించుకుంది.

Share
Posted in దారి దీపాలు | Leave a comment

అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవ సంబరాలు -భూమిక టీం

భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ – రూమ్‌ టు రీడ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో – బాలల హక్కుల వారోత్సవ ను పునస్కరించుకొని నవంబర్‌ 14-19 వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించబడ్డాయి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: చంద్రలత

గత సంచిక తరువాయి…) ఖచ్చితంగా! కానీ కొయిలీ, బెర్హంపూర్‌ నుంచి విగతజీవిని తీసుకురావాలన్నా చాలా కష్టమయ్యేది. అవును.. ఖచ్చితంగా

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మహిళా ట్రాన్స్‌జెండర్‌ సమూహాల మానిఫెస్టో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికలు – 2018 సందర్భంగా…

  అన్ని రాజకీయ పార్టీల నుంచి సమగ్రమైన మహిళా హక్కులు, సాధికారత, జండర్‌ విధానపరమైన అంశాలను డిమాండ్‌ చేస్తూ విడుదల చేస్తున్న

Share
Posted in సమాచారం | Leave a comment

సరిహద్దుల్లో… -శ్రీకాంత్‌ భక్షి

ఆగస్ట్‌ 14… నిజానికి మన దేశంలో దేశ భక్తి ఉప్పొంగేది ఆ ఒక్క రోజే. అదేంటి దేశ భక్తి పొంగాల్సింది ఆగస్ట్‌ 15న కదా అనుకుంటున్నారా? నిజమే కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని… ముందురోజు తెల్లారగానే…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పరియేరుం పెరుమాళ్‌ గుర్రం ఎక్కిన పెరుమాళ్‌ (దేవుడు) – ఆలమూరు సౌమ్య

ఏం చెప్పాలి ఈ సినిమా గురించి! ఎక్కడ మొదలెట్టాలి! తరతరాలుగా మకిలి పేరుకుపోయి, పేరుకుపోయి గట్టిపడి పెద్ద గుదిబండలాగ తయారైతే దాని నెత్తి మీద సరిగ్గా గురిచూసి నడిబొడ్డులో ఒక్క వేటు… అదే ఈ సినిమా!

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పురుషాహంకారానికి గొడ్డలిపెట్టు ‘మీ టూ’ -కె. శాంతారావు

  ఎట్టకేలకు ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఒక కేంద్రమంత్రి ఎం.జె.అక్బర్‌ తన పదవికి రాజీనామా చేశాడు. ఇది ఓ పాత్రికేయుడు అభివర్ణించినట్లు ‘అనేక విపత్కర పరిస్థితుల్లో చిక్కిన ఆధునిక భారత మహిళకు దక్కిన అరుదైన విజయంగా మనం

Share
Posted in వ్యాసం | Leave a comment

స్తీలపై లైంగిక వేధింపులు ఇంకానా? -భండారు విజయ

ప్రపంచం మొత్తంగా 21వ శతాబ్దం అంచులకు నెట్టివేయబడుతున్న సందర్భంలో భారతదేశంలో స్త్రీలు ఇంకా రెండవ స్థాయి పౌరులుగా ఉండవలసి రావడం శోచనీయం.

Share
Posted in వ్యాసం | Leave a comment

మేధ – 017 – పిల్లల పుస్తకం (పుస్తక సమీక్ష)

మేధ-017 ఎంతో మంచి పుస్తకం. ఈ పుస్తకం రాసింది సలీం, బొమ్మలు గీసింది ఠాహక్‌. ఈ పుస్తకం పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకంలో స్నరణ్‌ పదవ తరగతి చదువుతుంటాడు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మహిళ – దినవహి సత్యవతి

  విచక్షణ కలిగిన విద్యావంతురాలై ఎల్లచోటులా తన ఉనికిని చాటుతూ

Share
Posted in కవితలు | Leave a comment