Monthly Archives: May 2019

భూమిక – మే, 2019

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover 4

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి

వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే

Share
Posted in సంపాదకీయం | Leave a comment

తప్పెక్కడుంది?? -పి. ప్రశాంతి

హైస్కూల్‌ ఆవరణ పిల్లల్తో కళకళ లాడుతోంది. చుట్టుపక్కల ఏడెనిమిది ఊళ్ళకి అదే హైస్కూల్‌. ఆరోజు స్కూల్‌ వార్షికోత్సవం. ఆట పాటల్లో, చదువులో, సైన్స్‌ పోటీల్లో, అటెండెన్స్‌లో… ఇంకా అనేక విభాగాల్లో ముందున్న విద్యార్థులకి బహుమతు లిస్తున్నారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన అమ్మా! నువ్వు ఒట్టి అమ్మవే కాదు. నా స్నేహితురాలివి కూడా! అరుదైన కానుకవి. పి.యమ్‌.మణి పేరుతో రాసేదానివి. నేను ఈ రోజు అంతో ఇంతో రాస్తున్నానన్నా అది నీ వల్లే! అమ్మా నువ్వంటే చాలా ఇష్టం. నీ గురించి

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

దేశం నలుమూలలా పలు జోగమ్మలు -జూపాక సుభద్ర

హిందూ ఆధిపత్య కుల పితృస్వామ్యము చావందే జోగినీ వ్యవస్థకు చావు రాదు. ఈ పితృస్వామ్యాల కామ దాహాల కోసం అణగారిన మహిళలను, ముఖ్యంగా అంటరాని మహిళలను బలిజేస్తున్నాయి. ఎన్ని సంస్కరణలొచ్చినా, చట్టాలొచ్చినా జోగినీల

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ – కె. సజయ

  గత సంచిక తరువాయి…) ‘ఏం పుస్తకం చదివినవురా’ అట్టడుగు సమూహాల నుంచి సాహిత్యం రావడం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను నేను.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మనిషి లోపలి విధ్వంసం – అల్లం రాజయ్య

అదొక చిన్న రైల్వే స్టేషన్‌. ఆ స్టేషన్‌ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలవల్ల స్టేషన్‌ భవనం గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి పడిన నీటిధారల కారణంగా గోడలమీద

Share
Posted in దారి దీపాలు | Leave a comment

మానవి – నవలా సమీక్ష -శ్రీలత అలువాల

భారతదేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే అంశం కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు అని మాత్రమే అనుకుంటారు. కానీ వారి మధ్య ప్రేమ కూడా ఉండాలి. ప్రేమతో కూడిన బంధాలే కుటుంబాలుగా నిలుస్తాయి అని

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఫ్యూడల్‌ బ్రాహ్మణీయ సంకెళ్ళలో ”స్త్రీలు”- బ్లాక్‌ వాయిస్‌ -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

నేను చాలా పుస్తకాలు చదివాను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం ‘బ్లాక్‌ వాయిస్‌’. అది చాలా చాలా బాగుంది. ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వంద్వార్థాలు మరియు పర్యాయ పదాలు గానో,

Share
Posted in వ్యాసం | Leave a comment

అసలు స్త్రీలు లేని చరిత్ర ఉందా? -కొండపల్లి కోటేశ్వరమ్మ

  ఎందుకు వీళ్ళకు నిరుత్సాహం? ఈ నిరుత్సాహంతో దేవుడివైపు మొగ్గారా లేక వీళ్ళకీ సిద్ధాంతం ఒంటబట్టలేదా అని నేను ఫీలవుతున్నాను ఈ ఫ్యామిలీస్‌ను చూస్తూ.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆమె జవాబు -తోట రాంబాబు

  ”జీరో డిగ్రీలకు చేరుకున్న విశాఖ ఏజెన్సీ ప్రాంతం లంబసింగి” అనే వార్తను విన్నప్పుడు తప్పకుండా ఆ ప్లేస్‌కి వెళ్ళాలనుకున్నాను. నేనూ, ఇద్దరు మిత్రులూ కలిసి ఉదయాన్నే కాకినాడ నుండి బయలుదేరి లంబసింగి జంక్షన్‌ చేరేసరికి పది

Share
Posted in వ్యాసం | Leave a comment

ఏది సార్వత్రిక సత్యంఎ. సునీత

  మెర్సీ మార్గరెట్‌ రాసిన కవిత చాలామందిని కలవరపెట్టింది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక మతాన్ని కించపరిచి మరొక మతాన్ని పెకెత్తిందని ఆమెపై ప్రధాన ఆరోపణ. ఇది మన దేశంలో మైనారిటీ మతాలనయితే ఆ కవిత దేశభక్తి కవితగా బహుశా కీర్తించి

Share
Posted in వ్యాసం | Leave a comment

జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం

  (గత సంచిక తరువాయి…) జెండర్‌, అభివృద్ధి అభివృద్ధి అంశాలు, చర్చలలో జెండర్‌ ఇంత ప్రాధాన్యతను ఎందుకు సంతరించుకుంది? గత 10-15 సంవత్సరాలుగా జెండర్‌, అభివృద్దిపై చాలా చర్చలు జరుగుతున్నాయన్నది నిజమే. ఈ విషయంపై అనేక సమావేశాలు, శిక్షణా

Share
Posted in సమాచారం | Leave a comment