-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: July 2021
మరపురాని ఫ్రెంచ్ ప్రేమ కావ్యం : ‘ఆమొర్’ సినిమా-జ్యోతి
‘‘ప్రేమ’’. ప్రపంచంలో ఈ భావానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు మనిషి జీవితమంతా ప్రేమ అనే భావాన్ని అనుభవించాలని, ఆస్వాదించాలనే కోరిక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాహిత్యంలో కానీ, సినిమాలలో కానీ ప్రేమ వ్యక్తీకరణ అనే కథాంశం ఆధారంగా
Posted in సినిమా సమీక్ష
Leave a comment
పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్న వ్యవసాయ ఉద్యమాల్లో మహిళా రైతులు! -శివలక్ష్మి
ఢల్లీి సరిహద్దులోని టిక్రీ వద్ద బలమైన ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహిస్తున్న రైతు నాయకురాలు హరీందర్ కౌర్ గురించి తెలుసుకుందాం. హరీందర్ కౌర్ మరో పేరు ‘బిందు’. ‘భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహాన్’ (మరో పేరు ‘సుబాఆగు’) యూనియన్‌లో
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
వ్యవస్థాగతమైన మార్పు కోరుకున్న వ్యక్తి -వి.ప్రతిమ
‘మరణం అన్నది జీవితంలో ఒక భాగమని నమ్మడానికి సాధన చేయాలి కదా’ అంటారు మిత్రులు. కొన్ని మరణాలు ఎంతకీ మింగుడుపడవు. కొన్ని కఠినమైన వాస్తవాలు ఎంతకీ అంగీకరించడం సాధ్యపడదు. శక్తుల్ని కూడదీసుకోవడానికి చాలా సమయమే పడుతుంది.
Posted in నివాళి
Leave a comment
ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం మొహర్ -బొమ్మదేవర నాగకుమారి
ముస్లిమ్ స్త్రీలతో మొదటి మొహర్ : నేను కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుకునే రోజుల్లో, మా కాలేజీ గేటు దగ్గర ముస్లిం అమ్మాయిలకోసం కేటాయించబడిన ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ఉదయాన్నే కాలేజీలోకి ప్రవేశిస్తూనే ముస్లిం యువతులు ఆ గదిలోకి వెళ్ళి అప్పటిదాకా తాము ధరించిన బురఖాలను తీసేసి వచ్చేవాళ్ళు!
Posted in పుస్తక పరిచయం
Leave a comment
బోండా జాతి గిరిజనులు – కొండవీటి గోపి
ఒడిశాలోని బోండా తెగ, వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి తరంలోని వారుగా కొందరు మానవ శాస్త్రవేత్తలు నమ్ముతారు. వారు భారతదేశంలో మొదటి అటవీ స్థిరనివాసులు అని, వారు ఆస్ట్రోయాసియాటిక్ తెగల సమూహంలోని వారని,
Posted in విలక్షణం
Leave a comment
అంతర్జాతీయ మహిళా దినోత్సవం – భూమిక టీమ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిబిఓ లీడర్లు, వాలంటీర్లు మరియు పారాలీగల్ వాలంటీర్లతో ఒక అడ్వకసీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జి.ఉదయ్‌కుమార్, సెక్రటరీ మరియు సివిల్ జడ్జి, పి.ఆంజనేయులు,
Posted in రిపోర్టులు
Leave a comment
ఉన్నత విద్యలో స్త్రీల సమస్యలు – ఆర్.ఎల్.మాధవి
ప్రస్తావన : ఒక స్త్రీ చదువుకొంటే మొత్తం కుటుంబం చదువుకొన్నట్లేనని పెద్దల మాట. ఒక కుటుంబాన్ని అన్ని విధాలా సంరక్షించే పెద్దగా ఈ మాట అక్షరాలా నిజం. స్త్రీ చదువుకొని ఉండి పిల్లల చదువుల గురించి చక్కగా శ్రద్ధ తీసుకొని కుటుంబం ఉన్నతస్థాయికి ఎదిగేటట్లు చేయగలదు. చదువు ఆధారంగా ఉద్యోగం చేసి కుటుంబ ఆర్థిక పరిస్థితి … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మానవీయ మహా మహిళ -డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి యస్. నిర్మలాదేవి
డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి తండ్రి నారాయణస్వామి అయ్యర్, తండ్రి చంద్రమ్మాళ్ (ఆమె ఒక దేవదాసి). ఆ రోజుల్లోనే బాగా చదువుకున్న నారాయణస్వామి అయ్యర్ దేవదాసి దురాచారాలను ఎదిరించి నిలిచి, పోరాడి చంద్రమ్మాళ్‌ను వివాహం చేసుకున్నాడు.
Posted in వ్యాసం
Leave a comment
ముందడుగు – డా. బండారి సుజాత
Posted in కవితలు
Leave a comment
స్నేహం
స్నేహం స్నేహం ఒక మనిషి జీవితంలో ప్రత్యేకత విషయం ఏదైనా, ఏమైనా స్నేహితుడితోనే పంచుకుంటాం స్నేహంలో నిజాయితీ ఉంటుంది
Posted in పిల్లల భూమిక
Leave a comment
రాలిన పండుటాకు ` పూల దోసిళ్ళ నివాళి – కాత్యాయనీ విద్మహే
1978… చివరకు మిగిలేది నవలపై ప్రారంభించిన పరిశోధనే నన్ను శివరాజు సుబ్బలక్ష్మి గారిని వెతుక్కుంటూ వెళ్ళేలా చేసింది. బుచ్చిబాబు సాహిత్య కళాజీవిత సమగ్ర సమాచార సేకరణకు తొలి వనరు ఆయన భార్యే కదా! ఆవిడ ఎక్కడుంటారు, కలవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మొదలి నాగభూషణ శర్మగారు ఆవిడ హైదరాబాద్‌లోనే ఉంటారని, వస్తే పరిచయం చేస్తానని అన్నారు, … Continue reading
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment