-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: July 2021
బ్రిటిష్ సైనిక బలగాలను సవాల్ చేసిన యోధ బేగం హజరత్ మహాల్ – సయ్యద్ నశీర్ అహమ్మద్
మాతృభూమి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి, బ్రిటిష్ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్ మహాల్. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తొలి దశలో ఈస్టిండియా
Posted in వ్యాసం
Leave a comment
రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా వేణుగోపాల్ ఉపన్యాసం
రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా వేణుగోపాల్ ఉపన్యాసం రైతు స్వరాజ్య వేదిక అధ్యక్ష వర్గానికి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాక ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వచ్చిన రైతు స్వరాజ్య వేదిక సభ్యులకు, మిత్రులకు, కార్యకర్తలకు, సహృదయులకు అందరికీ నా నమస్కారం. నిజానికి కవిత మాట్లాడిన తర్వాత ఇక నాకు
Posted in ఉపన్యాసం
Leave a comment
రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా కురుగంటి కవిత ఉపన్యాసం
దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రైతు స్వరాజ్య వేదికకు అభినందనలు. ఢల్లీిలో జరుగుతున్న రైతుల ఉద్యమం గురించి మాట్లాడటం మొదలు పెడితే, ఒక రోజు ఒక మూడవ తరగతి చదివే బాలుడు పంజాబ్ నుంచి స్కూల్ నుంచి పారిపోయి వచ్చాడు ఒకరోజు. ఆ
Posted in ఉపన్యాసం
Leave a comment
రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా మీరా సంఘమిత్ర ఉపన్యాసం
అందరికీ నమస్కారం! జై భీమ్! జిందాబాద్! ఈ రోజు ఇక్కడ రైతు స్వరాజ్య వేదిక దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కన్వెన్షన్‌లో మీ అందరి మధ్య ఉంటూ ఇప్పటి సెషన్‌లో మాట్లాడిన మన సారిక కావచ్చు, నూర్జహాన్ కావచ్చు, ఇంకా రైతులు, మిత్రులు మాట్లాడినవి… అంటే
Posted in ఉపన్యాసం
Leave a comment
రైతుల కోసం పనిచేయడానికి నూతన ఉత్సాహాన్ని నింపిన రైతు స్వరాజ్య వేదిక దశాబ్ది ఉత్సవాలు – రైతు స్వరాజ్య వేదిక టీమ్
రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ రంగ సమస్యలపై పనిచేయడానికి ఫిబ్రవరి 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్వతంత్ర వేదికగా ఏర్పడిరది. గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రామీణ, ఆదివాసీ ప్రాంత సమస్యలపై స్వతంత్రంగానూ, ఇతర
Posted in వ్యాసం
Leave a comment
తొలి వందనం – యస్. కాశింబి
Posted in కవితలు
Leave a comment
పులిమీద పుట్ర -కొండవీటి సత్యవతి
పొద్దున్నే సరోజ ఫోన్. ఇంత పొద్దున్న ఆమెకు క్షణం తీరికుండదు. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు పరుగెత్తాలి. స్కూళ్ళు మొదలయ్యాయి కూడా. ఫోన్ ఎత్తాను. ‘‘ఏంటీ, ఈ రోజు ఉదయాన్నే తీరికైంది’’ అన్నాను నవ్వుతూ. అటువైపు మాటల్లేవు. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ‘‘సరోజా ఏమైందే. అందరూ
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, దశాబ్దం కిందట బుచ్చిబాబు గారితో, సుబ్బలక్ష్మి గారితో నాకు స్వల్ప పరిచయం. మంచి మనుషులు వారు. వారెంతటి కథకులో ఆనాటి వారికి చెప్పనవసరం లేదు. సుబ్బలక్ష్మి గారి రచనలు ఈనాటి చదువరులకు పరిచయం చేసే మీ ప్రయత్నం అభినందనీయం. ` ఆత్మీయ రంగారావు, చెన్నై
Posted in ప్రతిస్పందన
Leave a comment
తన పిల్లలు తనకు కారా!? – పి. ప్రశాంతి
శివరాత్రిలో ఆ కాస్త చలీ శివ శివా అంటూ వెళ్ళిపోయింది. ఇక మాదే కాలం అన్నట్టుగా ఎండలు పేట్రేగిపోతున్నాయి. ఆకులు రాల్చేసుకున్న చెట్లు మోడులుగా నిలబడ్డాయి. కొమ్మల కణుపుల్లోంచి చిగురుటాకులు మొలుచుకొ స్తున్నాయి. వేప చెట్లు నిండా పూలతో తెల్లబడ్డాయి.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఎంతెంత దూరం – ఉమా నూతక్కి
మన దేశంలో సతీసహగమన నిషేధం ఓ సంస్కరణ బాల్య వివాహ నిరోధం మరో సంస్కరణ విధవా వివాహం ఇంకో సంస్కరణ కన్యాశుల్కాన్ని పారద్రోలటం ఒకటి వరకట్నాన్ని నిర్మూలించటం మరొకటి
Posted in మంకెన పువ్వు
Leave a comment
పరదాలను తగలేసిన ఫాతిమాషేక్ -డా॥ చల్లపల్లి స్వరూపరాణి
సంస్కరణ అంటే సమాజంలోని ఆఖరు మనిషి విముక్తితోనే ముడిపడి ఉందని భావించి అణగారిన కులాలను, స్త్రీలను, రైతులను పీడన నుంచి విముక్తి చెయ్యడం కోసం విశాలమైన ప్రాపంచిక దృక్పథం తో బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి దానికోసం తమ జీవితాలను ధారపోసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయిలతో పాటు వారి ఉద్యమ సహచరి అయిన ఫాతిమా
Posted in మిణుగురులు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
మర్నాడు ఉదయానికి శారద ముఖం తేటపడిరది. కొంత ఉత్సాహంగా తల్లి, నాన్నమ్మలతో మాట్లాడిరది. తండ్రిని ప్రశ్నలడుగుతూ బడికి తయారైంది. ‘‘ఎన్ని రోజుల తర్వాత శారద మళ్ళీ గలగలా మాట్లాడిరదో. ఇన్నాళ్ళూ దాన్ని చూస్తుంటే గుండెల మీద బరువు పెట్టినట్టుంది’’ అంది సుబ్బమ్మ.
Posted in ధారావాహికలు
Leave a comment