-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: July 2021
అలనాటి రచయిత్రి కోమలాదేవితో కాసేపు -వి. శాంతిప్రబోధ
ప్రేమ కథలు, నవలలు రాజ్యమేలుతున్న కాలంలో అందుకు భిన్నంగా రచనలు చేసిన రచయిత్రి గుర్తున్నారా…! ఆవిడ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆవిడేనండి అలనాటి రచయిత్రి కోమలాదేవి.
Posted in వ్యాసం
Leave a comment
అక్కడ దళితులను ఆపిన శక్తి ఏది? -ప్రసాద్ చరసాల
ఇక్కడ రెండు ఫోటోలు జత పరుస్తున్నాను చూడండి. ఇవి రెండూ మా ఊరికి సంబంధించిన గూగుల్ మ్యాప్ చిత్రాలు. ఒకటి ప్రస్తుతం మా ఊరి సామాజిక, నైసర్గిక స్వరూపాన్ని చూపిస్తే మరొకటి ఊరి చుట్టుపక్కల భూములను చూపిస్తుంది.
Posted in వ్యాసం
Leave a comment
నాకు చీరంటే…! – నాంపల్లి సుజాత
నక్షత్రాలను పొదుముకొని మెరిసిపోయే ఆకాశమే… నాకు చీరంటే సప్తవర్ణాల సోయగాలతో నను చుట్టుకున్న ఇంద్రధనుస్సే…చీరంటే
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
కరోనా మృత్యుఘోష ` పట్టని ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులు – కొండవీటి సత్యవతి
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం, విధ్వంసం గమనిస్తుంటే, పిట్టల్లా రాలిపోతున్న మనుషుల్ని చూస్తుంటే, గుండెల్లోంచి పొంగుకొస్తోన్న దుఃఖం గొంతులో సుడులు తిరుగుతుంటే ఓదార్పు కోసం ఏ దిక్కు చూడాలి, ఎవరి భుజాన్ని అడగాలి, ఎవరి గుండెమీద వాలి భోరున ఏడవాలి? సంవత్సర కాలంగా జరుగుతున్న దారుణ పరిణామాలు, మనిషికి మనిషి కాకుండా పోతున్న వైనాలు … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, ఆత్మీయునిగా సలహా, కోరికలు సలహా: ప్రతి సంచికలోను మీ పేరు, పత్రిక పేరు, చిరునామా ఆంగ్లంలో ఇవ్వాలి. డబ్బు చెక్కు ద్వారా పంపడానికి ఆ అకౌంట్ పేరు యివ్వాలి
Posted in ప్రతిస్పందన
Leave a comment
నెక్ట్స్ వాట్!! -పి. ప్రశాంతి
ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిన భావనకి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటున్న స్టాఫ్‌ని చూసేసరికి మళ్ళీ ఏదో పెద్ద చర్చే జరిగుంటుం దని అనుకుంటూ ‘హాయ్’ అని పలకరించింది. రెస్పాన్స్ కోసం ఒక్క క్షణం అలాగే నిలబడిరది. పలకరింపుగా కొందరు చెయ్యూపితే, కొందరు హాయ్ అన్నారు. హారిక … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
స్పందన – డా॥ తాళ్ళపల్లి యాకమ్మ
నింగిన చుక్కలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి. ‘‘అమ్మా నేను వెళ్ళొస్తాను’’ అంటూ టేబుల్‌పైన ఉన్న కీ చెయిన్ అందుకొని చెప్పులు వేసుకుంటున్న పద్మను ఉద్దేశించి ‘‘ఎక్కడికమ్మా…! ఇంత రాత్రివేళ బయటికి ఒంటరిగా ఎందుకు తల్లీ’’ అంది పద్మ తల్లి ప్రేమగా.
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం గత సంచిక తరువాయి…)
శారద మద్రాసు వెళ్ళిపోతోందని తెలిసి విశాలాక్షి, అన్నపూర్ణ బాగా బెంగ పెట్టుకున్నారు. తన చదువు కూడా ఆగిపోతుందేమోనన్నది అన్నపూర్ణ. విశాలాక్షి మాత్రం చదువు ఆపనని కచ్చితంగా చెప్పింది. ఊళ్ళో చదువు పూర్తయ్యాక మద్రాసు వచ్చి చదువుతానంది.
Posted in ధారావాహికలు
Leave a comment
థీమ్ ఆఫ్ ది లైఫ్ -ఉమా నూతక్కి
రోజూ మనం ఎన్ని రకాల జీవితాలను గడుపుతున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తరంలో ప్రతి స్త్రీ ఒకేసారి నాలుగు జీవితాలు గడపాల్సి వస్తుంది. ఒకటి ఫ్యామిలీ లైఫ్, మరొకటి ప్రొఫెషనల్ లైఫ్, ఇంకొకటి సోషల్ లైఫ్, వేరొకటి సోషల్ మీడియా లైఫ్.
Posted in మంకెన పువ్వు
Leave a comment
కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం గ్రహీత మానస ఎండ్లూరితో జ్వలిత ఇంటర్వ్యూ
జ్వలిత 1. జ్వలిత: కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిక మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారు? మానస ఎండ్లూరి: ఈ పురస్కారం పొందినందుకు నేను చాలా ఆనందంగా ఫీలవుతున్నాను.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
కరోనా కథల్లోకి పోతే… -తిరునగరి దేవకీదేవి
కనీ వినీ ఎరగని సందర్భం. అనూహ్యమైన విలయం. ఒక ఊరు, ప్రాంతమే కాదు, పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మొత్తంగా ప్రపంచమే అతలాకుతలమైపోతున్నది. భయానక వాతావరణం… అభద్రత… సందిగ్ధత… సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ
Posted in పుస్తక పరిచయం
Leave a comment
వేదన లోంచి ఆవిర్భవించిన బోల్డ్ Ê బ్యూటీ ఫుల్! -నాంపల్లి సుజాత
సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో కథ కూడా ఒకటి. గడిచిన ఘటనలనూ, అనుభూతులనూ, వ్యథలనూ, వేదనలనూ, సంబురాలనూ… ఒక్కటేమిటి దేన్నయినా సరే ఆకర్షణీయంగా మలచి సరికొత్త పరిమళాలను అద్ది మనస్సును హత్తుకునేలా చెప్పేదే కథ.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment