Daily Archives: September 10, 2022

సెప్టెంబర్, 2022

సెప్టెంబర్, 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

న్యాయం కావాలి – కొండవీటి సత్యవతి

గత కొన్నిరోజులుగా యావత్తు దేశంతో పాటు నన్నూ కుదిపేసిన రెండు సంఘటనలు తలచుకున్నప్పుడల్లా దుఃఖం పొంగివస్తోంది. దుఃఖం తర్వాత పట్టలేని కోపం. కోపాన్ని తీర్చుకునే సాధనం లేక ఒక నిస్సహాయత, ఆక్రోశం మనసంతా కమ్ముకుని నిలవనీయకుండా చేస్తున్న

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

Dear Bhumika Team, This is about the cover page of Streevada Pathrika, BHUMIKA 10th Aug 2022 copy. A mother’s bosom belongs only to her child. kindly restrict the images of motherhood in the veil of her dignity. In our patriarchal … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

తల్లిదండ్రులు కొరగాని వాళ్ళు కాదు -పి. ప్రశాంతి

పోలీస్‌స్టేషన్‌ నుంచి కాల్‌ వస్తే మాల, గోపీ ఇద్దరూ ఆతృతగా వచ్చారు. వాళ్ళని చూసి రిసెప్షన్‌లో కానిస్టేబుల్‌ ఎస్‌హెచ్‌ఓ గదివైపు చూపించింది. ఇన్‌స్పెక్టర్‌ గదిలోకెళ్ళారు. ‘రండి మీ కోసమే చూస్తున్నా’ అంటూ కుర్చీలు చూపించాడు ఇన్‌స్పెక్టర్‌. అప్పటికే అక్కడ కూర్చొనున్న

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వెనక్కి పోతున్నామా?! -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… పెళ్ళయిన ఆడోళ్ళంతా పసుపు కుంకుమలతో దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం నోములు నోయాలట కదమ్మా…’’ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ.

Share
Posted in కిటికీ | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

భార్యమీద ప్రేమ లేదు విడాకులివ్వండి అంటే ఎవరికీ అర్థం కాదు. నా భార్య రోగిష్టిది, సంసార జీవితానికి పనికిరాదు అంటే విడాకులు ఇవ్వమని అడగొచ్చని, పొందవచ్చని రావు కమిటీ చెబుతోంది. జబ్బు పడిన భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలుంటారు, రోజూ భార్యల నుండి సంసార సుఖం పొందుతూనే వాళ్ళను ద్వేషించే భర్తలుంటారు. ఈ ప్రేమ, ద్వేషాలు

Share
Posted in ధారావాహికలు | Leave a comment

స్త్రీవాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు -బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత చైతన్యం పెంపు: హృదయాల్లో రావాల్సిన మార్పు: ఎవరూ స్త్రీ వాదులుగా పుట్టరు, తయారవుతారు. స్త్రీలుగా పుట్టినంత మాత్రాన ఎవరూ స్త్రీ వాద రాజకీయాల పక్షపాతి కారు, కాలేరు. ఇతర రాజకీయాల లాగా ఇష్టంగా చేపట్టే కార్యాచరణ ద్వారానే ఎవరయినా స్త్రీ వాద రాజకీయాల్లో నమ్మటం మొదలుపెడతారు. అమెరికాలో

Share
Posted in ధారావాహికలు | Leave a comment

చీకటిని వెలుగుగా మార్చుకున్న ఒక దీపం కథ – చైతన్య పింగళి

సారూప్య అంతరంగాలు: ఆగస్టు 27 నంబూరి పరిపూర్ణగారి 92వ పుట్టినరోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ మట్టిలో ఉండి, నీటిని పీల్చి, సూర్యకాంతిని అందుకునే విత్తనం… మట్టిగా మారిపోతుందా? పోనీ నీటిగా? మరి కాంతిగా మారిపోతుందా? దేనిగానూ మారదు. ఈ మూడిరటి సారాన్ని గ్రహించి, ‘తనదైన’ మొక్క పదార్ధంగా మార్చుకుని మొలకెత్తుతుంది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేర్పు ` మార్పు -కె. సుమలత

ఐక్యతారాగం శిక్షణలో భాగంగా భూమిక సంస్థ పనిచేస్తున్న రాజమండ్రిలోని స్త్రీలు, పురుషులకు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జెండర్‌ అసమానతలు, పితృస్వామ్య వ్యవస్థ గురించి చర్చించాము.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’ – కస్తూరి మురళీకృష్ణ

‘మా నాన్నగారి మరణం వల్ల నా జీవితంలో ఏ లోటు ఏర్పడిరదో, ఆ లోటును నా జీవితంలో గురువులు పూడ్చారు. కానీ నా గురువులు నాకు దూరమైనప్పుడు కూడా నాకు నా తండ్రి దూరమైనంత వేదన కలిగింది’ అంటుంది లత. ఆ తరువాత మాస్టర్‌ వినాయక్‌ మరణంతో లతకు మళ్ళీ జీవిక కోసం పోరాటం ఆరంభించాల్సి … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నేనొక భారత స్త్రీని మాట్లాడుతున్నాను! – అనిశెట్టి రజిత

నేను భారత పౌరురాలిని! భారతీయ స్త్రీని! నాకు కులమనేది ప్రశ్న! నాకు మతమంటే మంచి. నేను మొదట నా దేశాన్ని కూడా నాకు జన్మనిచ్చిన తల్లిలా ప్రేమిస్తాను, నా ఊరిని కూడా అంతే ప్రేమిస్తాను. నేను స్త్రీగానో, పురుషుడిగానో పుట్టినందుకు కాకుండా

Share
Posted in Uncategorized | Leave a comment

ఉద్యమాలకు దిక్సూచి ఆమె ఆత్మకథ – ఉణుదుర్తి సుధాకర్‌

నవయాన ప్రచురణ సంస్థ వారు ఇటీవల ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన గీతా రామస్వామి జ్ఞాపకాలను ‘ూaఅస, Gబఅం, జaర్‌వ, ఔశీఎaఅ’ అనే పేరుతో వెలువరించారు. 1970లలో నాటి యువతరంపై విశేషమైన ప్రభావం చూపిన నక్సల్బరీ, శ్రీకాకుళ

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అటవీ సంపద, అభివృద్ధి మరియు ఆదివాసీ మహిళల పోరాటం -సుజాత దేవరపల్లి

ఈ రోజు తెలంగాణలో అటవీ భూములపై తమ సహజ సిద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న ఆదివాసీల పోరాటం ముఖ్యంగా ఇందులో ఆదివాసీ స్త్రీల పాత్ర అటవీ భూములను అక్రమంగా ఆక్రమించడానికి మొండిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్న ప్రభుత్వానికి సవాల్‌

Share
Posted in వ్యాసం | Leave a comment

నేను మరో బిడ్డను కనాలనుకోలేదు -సంస్కృతి తల్వార్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై. కృష్ణజ్యోతి ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదన్న ఉద్దేశ్యంతో సులభమైన, సురక్షితమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకున్నారు సునీతాదేవి. కానీ కాపర్‌`టి విఫలమవడంతో, అబార్షన్‌ చేయించుకోవడానికి ఆమె స్థానిక పిహెచ్‌సి నుండి ఢల్లీి, బీహార్‌లలోని ప్రభుత్వ ఆస్పత్రుల వరకు తిరగవలసి వచ్చింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: హిందూసుందరి (1902`1960లు) – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

20వ శతాబ్దం ప్రారంభం నుండీ స్త్రీల పత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించడం ప్రారంభించారు. తెలుగు స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి స్త్రీల పత్రిక ‘హిందూసుందరి’. 1902 ఏప్రిల్‌లో ప్రారంభమైన ‘హిందూసుందరి’ 1960 తర్వాత కూడా కొనసాగింది. దీనిని సత్తిరాజు

Share
Posted in వ్యాసం | Leave a comment

అమ్మానాన్నలు ` వల్లభాపురం జనార్ధన

అమ్మానాన్నలు అవనిని నడిపించే ధర్మకర్తలు పోషకులు సారథులు

Share
Posted in కవితలు | Leave a comment