Monthly Archives: April 2023

మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్‌ సెంటర్స్‌ -భూమిక టీమ్‌

భూమిక టీమ్‌ భూమిక హెల్ప్‌లైన్‌ : 1800 425 2908 సమస్యల్లో ఉన్న, హింసకు గురౌతున్న మహిళలకు సలహా, సమాచారం కోసం సమస్యల్లో ఉన్న మహిళలకు సాంత్వననిచ్చి, వారికి భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ 2006 సంవత్సరంలో డిసిపి సౌమ్యామిశ్రాగారి చేతులమీదుగా ప్రారంభమైంది. ప్రారంభంలో 8

Share
Posted in మహిళలు చట్టాలు | Leave a comment

మహిళలు ` చట్టాలు ` సహాయ సంస్థలు

ఆడశిశువుల హత్యలను నివారించే చట్టం పి.సి. పి.యన్‌.డి.టి.చట్టం వైద్యశాస్త్రం మానవ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాని ఆడపిల్ల పుడితే భారమని, దురదృష్టకరమని భావించే మన సమాజంలో కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియగానే ఆ శిశువును కడుపులోనే హత్య చేయడానికి వైద్య శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.

Share
Posted in మహిళలు చట్టాలు | Leave a comment

పిల్లల భూమిక

నా ఊహా లోకం ఒక అందమైన ఇల్లు. దాని చుట్టూ పచ్చని పంట పొలాలు. దగ్గరగా ఒక సరస్సు. ఆ సరస్సులో సరసాలాడే చిన్న చేపలు. ఎటువంటి కాలుష్యం లేని ఊహా లోకాన స్వచ్ఛమైన గాలి పీలుస్తూ స్వచ్ఛంగా తిరిగి నేను సూర్యాస్తమయంతో మొహం చాటే చంద్రుడు, వెన్నెలలు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment