Monthly Archives: February 2023

ఫిబ్రవరి, 2023

ఫిబ్రవరి, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

సహాయం ఇవ్వడానికే కాదు, తీసుకోవడానికి కూడా చేతులు చాపుదాం – కొండవీటి సత్యవతి

ఎవరి నోటి వెంట విన్నా ఒక మాట తరచుగా వింటున్నాను. చిన్న పెద్ద తేడా లేదు. గ్రామీణ ప్రాంతమా? పట్టణమా? మహా నగరమా? ఏమీ తేడా లేదు. ఈ విషయంలో మాత్రం అంతరాలు లేవు. అందరూ అనేది ఒకటే మాట. స్ట్రెస్‌, టెన్షన్‌, మానసిక ఒత్తిడి, మానసిక

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, జనవరి భూమికలో ప్రచురించిన ‘‘గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల’’, చైతన్య పింగళి వ్రాసిన ఆర్టికల్‌ చదివాము. మీ వంటి క్రియాశీలమైన రచయితలు ఈ పనికి పూనుకోవటం గోండి సాహిత్యానికి గొప్ప భవిష్యత్తు ఉంది అనే ఆశ కలిగిస్తోంది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

I don’t want to be a rose, I aspire to be the Bougainvillea!! – Aparna Thota

‘‘భొగన్‌విల్లా’’ పేరుతో ప్రముఖ రచయిత్రి ఆపర్ణ తోట రాస్తున్న కాలం మొదలవుతోంది. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ` ఎడిటర్‌ దిగులు గుబులు, జంట ముళ్ళపొదలు

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

కనురెప్పే కాటేస్తే… -వి.శాంతి ప్రబోధ

‘‘ఇంతకంటే పాపం ఏముంటుం దమ్మా…’’ నోటిమీద వేలు వేసి అన్నది లోనికి వస్తోన్న యాదమ్మ. ఏమైందన్నట్లు చూస్తున్న నాకేసి చూసి ‘‘మా బస్తీలో ఉన్నడులే అమ్మా… ఓ పశువు. ఆ మాట అంటే పశువులను తప్పు పట్టినట్టయితదేమో… అంతకంటే హీనం బతుకు… తూ… ఆని బతుకు చెడ… నిట్టనిలు నరికెయ్యాల. కండ్లకు ఆడిది తప్ప కన్నబిడ్డ … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

వే టూ మెట్రో -కుప్పిలి పద్మ

బొంగరాన్ని సంధించి వదిలేవాళ్ళకు గిర్రున తిరిగే బొంగరం ఓ కేరింత. కానీ తిరిగితిరిగి ఏ క్షణాన తను ఒరుగుతుందోనని బొంగరానికెంతో ఆందోళనగా ఉంటుంది. అలా వాలి ఓ చోట ఉండనిచ్చినా ఓ పద్ధతి. ఉన్న చోటనే ఉండడంలో చిన్నదో చితకదో ఓ నిశ్చింత. కానీ అలా ఉండనివ్వరు కదా. ఆ తాడుని అందుకొన్న మరో చెయ్యి … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

1952 జనవరిలో ఎన్నికల నోటీసు వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

స్త్రీ వాద వర్గ పోరాటం -బెల్‌ హుక్స్‌

జాతి సమస్య కంటే ఎంతోముందే స్త్రీలలో వర్గ బేధాలు, అవి స్త్రీల మధ్య సృష్టించే విభజనల గురించి స్త్రీ వాద ఉద్యమం చర్చించింది. స్త్రీ విముక్తి ఏర్పడిన కొత్తల్లో ప్రధానంగా తెల్లజాతి స్త్రీలే ఉండేవారు కాబట్టి వారి మధ్య వర్గపరమైన బేధాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ -కస్తూరి మురళీకృష్ణ

నటీనటులు తమ పాటలు తామే పాడేవారయితే సమస్య లేదు. బాణీని సైతం ఆయా నటీనటుల ప్రతిభ ఆధారంగా సృజించే వీలుంటుంది. నేపథ్య గాయనీ గాయకులు రంగప్రవేశం చేశాక పరిస్థితి మారింది. తెరపై కనబడే నటుడే పాడుతున్న భ్రమను కలిగించాల్సి ఉంటుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కమల -జ్యోతి

ఈ దేశంలో చాలా ప్రాంతాలలో స్త్రీ కేవలం పురుషుల అవసరాలు తీర్చడానికి పనికివచ్చే సరుకుగానే ఎంచబడుతుంది అని చెప్పినప్పుడు చాలామంది ఆధునిక పురుషులు అంగీకరించరు. జీవితం పట్ల, స్త్రీ ఆత్మాభిమానం, వ్యక్తి స్వాతంత్య్రం, మానవ కర్తవ్యం పట్ల కనీస అవగాహన లేకుండా జీవిస్తున్న ప్రస్తుత ఆధునిక స్త్రీలలోని ఓ సమూహాన్ని మాత్రమే

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అమెరికానా ` చిమమండా గోజీ అడిచే -సునీతా రత్నాకరమ్‌

అడిచేని కొత్తగా అలంకరించిన బిరుదునామం ‘‘ఓడేలువ్వా’’ (Odeluwa) అంటే ‘‘ప్రపంచం కోసం రాసేది’’ అన్న అర్థమట. అమెరికానా ఓ రకంగా నైజీరియా మూలాలు ఉన్నా దేశ సరిహద్దుల్ని దాటిన తన మొదటి నవల. ఆధునిక కాలంలో అన్ని సంస్కృతుల్ని తనలో

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

ఓ ఎడారి పుష్పం కథ! -స్వర్ణకిలారి

‘‘కాళ్ళు కొంచెం దూరంగా జరపండి’ మృదువుగా చెప్పింది డాక్టర్‌ అనూషా రెడ్డి. ఆమె స్వరంలో మెత్తదనానికి కాస్త ధైర్యం వచ్చినా, భయంగానే కాళ్ళని ఎడంగా జరిపాను. పక్కన ఉన్న అసిస్టెంట్‌ సాయంతో ఏదో ఇన్‌స్ట్రుమెంట్‌తో ప్రాసెస్‌ మొదలుపెట్టింది డాక్టర్‌. కళ్ళు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ప్రేమ, మహానగరంలో ఉండడానికొక సొంత తావు… -ఆకాంక్ష / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

సామాజిక అంగీకారం, న్యాయం, గుర్తింపుతో భవిష్యత్తులో కలిసి జీవించడం కోసం పోరాడుతున్న గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఒక యువతి, ఒక ట్రాన్స్‌ మ్యాన్‌ తమ ప్రేమ కథను ఇలా పంచుకున్నారు. జబ్‌ ప్యార్‌ కియా తో డర్నా క్యా… ప్యార్‌ కియా కోయీ చోరీ నహీ.. ఘట్‌ ఘట్‌ కర్‌ యూఁమర్నా క్యా…

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

భారతీయుల ఆరోగ్యం పట్ల వలసాంధ్రలోని మిగతా ఏ స్త్రీల పత్రికా చూపనంత శ్రద్ధ చూపించింది ‘వివేకవతి’. భారతీయులు శుచీ శుభ్రతా లేనివాళ్ళనీ, వాళ్లకు తమ శారీరకారోగ్యం గూర్చి ఏమీ తెలీదనీ, మంత్రతంత్రాల్లో నమ్మీ, నాటు వైద్యులను సంప్రదించీ, ప్రాణాలను

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి, పిల్లలు రాసిన కవితలు

కలల ప్రపంచం కలల ప్రపంచం ఓ నా కలల ప్రపంచం రంగు రంగులది నా ప్రపంచం పచ్చని చెట్లన్నది నా ప్రపంచం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

‘‘వీరగంధం తెచ్చినారం… వీరుడెవ్వడో తెల్పుడీ’’ -పత్తి సుమతి

‘‘వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ, పూసిపోదుము మెడను వైతుము పూలదండలు…’’`కవిరాజు… త్రిపురనేని

Share
Posted in కవితలు | Leave a comment