-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: May 2023
తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ – రిజర్వేషన్ బోగీ కథలు – డా ఎం.ఎం. వినోదిని
నేపథ్యం జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరాని తనం చుట్టూ వున్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ
Posted in వ్యాసాలు
Leave a comment
ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు – ఫాతిమా షేక్’’ డా. ఎం. ఎం. వినోదిని
ఈ మధ్య కాలంలో మన సమాజం గుర్తించిన కొత్త పేరు ఫాతిమా షేక్. చరిత్ర విస్మరించిన ఎందరో ప్రముఖుల చరిత్రను కొందరు చరిత్ర కారులు శ్రద్ధతో తవ్వి వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో అస్తిత్వ స్పృహ పెరిగాక, దళిత, బహుజన, ముస్లిం చరిత్రకారులు విస్మరణకు
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
సంపాదకనేస్తం సామ్రాజ్యలక్ష్మి – పి.సత్యవతి
స్పురద్రూపం, ఖంగుమనే కంఠస్వరం, సంగీతం సాహిత్యం చిత్రలేఖనం పట్ల అభిరుచి, అవగాహన, ముక్కుసూటితనం, అన్నీ వున్న వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాలు ఆమెతో నా అనుబంధం. మరణం ఆమెను భౌతికంగా వేరుచేసేవరకు.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
ప్రతిస్పందన
ముప్పై ఏళ్ళ స్త్రీవాద పత్రిక భూమిక 2008 లోనో లేదా 2009 లోనో కవయిత్రి శిలాలోలిత హైదరాబాద్ ఆకాశవాణిలో నేను పర్యవేక్షించే విభాగంలో రికార్డింగ్ కోసం వచ్చినప్పుడు తన ఇనిషియేటివ్‌తో ‘భూమిక’ పత్రికకు చందా కట్టాను. అయితే, కొత్త సంచిక వచ్చిందో, పాత సంచిక చదివానో తెలీని రీతిలో ఆఫీస్
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక జన్మదిన సంచిక (మార్చి, ఏప్రిల్) ఎన్నో ఉపయోగకరమైన విశేషాలతో సర్వాంగ సుందరంగా వుంది. ప్రముఖుల అభిప్రాయాలు, చట్టాల వివరాలు నిజంగా అందరికీ ఉపయోగం. కథల విషయాల కోస్తే-వరద గోదావరి కళ్ళ నీళ్ళు తెప్పించింది. వాయిదాలు
Posted in ప్రతిస్పందన
Leave a comment
స్పందన
మన భూమిక ప్రామాణికమైన పత్రిక గత 20సం॥లు పైగా ‘భూమిక’తో నాకు అనుబంధమున్నది అని చెప్పకోవడానికి సంతోషించే సందర్భమిది అని నేను భావిస్తున్నాను. అనేక ఆలోచనల, అనుభవాల మాలికగా వివిధ శీర్షికల రూపంలో పలకరించే ‘స్త్రీవాద పత్రిక భూమిక’ నాకెంతో సన్నిహితంగా
Posted in స్పందన
Leave a comment
స్పందన
‘భూమిక’ నడకా నడతా నవ్యత ‘భూమిక’ స్త్రీవాద పత్రికది మూడు దశాబ్ధాల సామాజిక సాహిత్య ప్రయాణం. విరామమెరుగని ఈ నడక స్త్రీల సాహిత్యానికి స్థానాన్నీ స్థాయినీ కల్పించిన భూమికకు జయ జయహోలు!
Posted in స్పందన
Leave a comment
మగవాడు మొరటుగానే ఉండాలా? – అపర్ణ తోట
నిత్యానంద స్వామి భలే చెప్తాడు. నాలో ఉన్న నేను నీలోను ఉన్నాను, అదే నేను, నీతో నువ్వు అనుకుంటూ భలే గందరగోళ పెట్టి ఇంస్టా రీళ్లలో, యూట్యూబ్‌లలో సాధారణ జనానికి కూడా కనిపించి బానే వినోదాన్ని అందించాడు.
Posted in బోగన్ విల్లా
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్‌కి
Posted in ధారావాహికలు
Leave a comment
గ్లోబల్ స్త్రీవాదం-బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత ప్రపంచంలో ఎన్నో చోట్ల మహిళా స్వతంత్ర పోరాట యోధులు ఒంటరిగానే పితృస్వామ్యానికి, పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా వ్యక్తిగత పోరాటాలు చేశారు. ఈ భూమ్మీద మొదటి మనుషులు తెల్ల జాతి వాళ్ళు కాదు కాబట్టి నల్ల జాతి స్త్రీలే మొదటి సారి
Posted in ధారావాహికలు
Leave a comment
భూమిక 30 సంవత్సరాల సంబరాలు -డి.జి.మాధవి
భూమిక 30 సంవత్సరాల సంబరాన్ని ఏప్రిల్ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకున్నాము. ఈ సంబరాలకి భూమికతో పరిచయం వున్న అందరూ హాజరయ్యారు. రచయిత్రులు, వివిధ ప్రాంతాలలో వున్న భూమిక సన్నిహితులు, వివిధ సంస్థల ప్రతినిధులు,
Posted in రిపోర్టులు
Leave a comment
నిశ్శబ్ద సాహసి ఎస్ ఎస్ లక్ష్మి – డా. నాగసూరి వేణుగోపాల్
నుదుటిన పెద్ద బొట్టు, ప్రశాంతమైన చూపు, హాjైున నవ్వుతో కూడిన గాంభీర్యం ఆమె సొంతం. తొలిసారి ఆమెను చూసినప్పుడు నాకయితే అక్కయ్యతో మాట్లాడినట్లే అనిపించింది. మితభాషి కాదుగానీ, అవసరమైనపుడు క్లుప్తంగా స్పష్టమైన జవాబు ఇవ్వడం
Posted in నివాళి
Leave a comment
ఆహ్వానం తొలి సంపాదకీయం -ఎస్‌ఎస్ లక్ష్మి
ఆలోచనాపరులైన పాఠకులకు ఆహ్వానం తొలి నమస్కారాలు ఒక్కమాట: మంచితనానికి మానవతకు అర్థం మనిషి. ఈనాడే కాదు ఏనాడైనా ఏ సమాజంలోనైనా మనిషి పెంచుకోదగినవి, పదిలంగా నిలుపుకోదగినవి మూడేవిలువలు. మొదటిది
Posted in వ్యాసాలు
Leave a comment
విశిష్ట స్త్రీవాద విద్వన్మణి బెంగుళూరు నాగరత్నమ్మ -జయసూర్య
‘‘నాన్ దేవర అడియాళి (నేను దేవదాసిని)’’ అని నిస్సంకోచంగా ప్రకటించుకొన్న మహిళా విదుషీమణి బెంగుళూరు నాగరత్నమ్మ (1878`1952) తెలుగు సాహితీ, సంగీత రంగాలకు ఎనలేని సేవలందించారు. ఆనాటి, శతాబ్ది కాలం నాటి సామాజిక వ్యవస్థలో పురుష
Posted in వ్యాసాలు
Leave a comment
సింగిడి సంకల్పం – రచన ముద్రబోయిన
`అనువాదం: అపర్ణ తోట బాబా సాహెబ్ స్థాపించిన ‘ప్రబుద్ధ’ భారత మ్యాగజైన్‌లో క్వీర్ పాలిటిక్స్ మరియు అంబేద్కరిజం గురించి రాయమని కొన్ని సంవత్సరాల క్రితం నా దళిత ట్రాన్స్ స్నేహితులలో ఒకరు నన్ను అడిగారు కానీ అది ప్రచురించబడలేదు.
Posted in వ్యాసాలు
Leave a comment