-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2023 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: April 2023
స్పందన -కృష్ణ కుమారి
భూమిక అనే ఈ శబ్ధం ఒక్కోక్కరిలో ఒకో విధంగా ఆలోచింపచేస్తది, ఆహ్వానిస్తుంది, భయపెడుతుంది. ఓదార్పునిస్తుంది. కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది.
Posted in స్పందన
Leave a comment
స్పందన కాత్యాయనీ విద్మహే
భూమికతో నా ప్రయాణం ఈ మధ్య కొన్ని సందర్భాలు నా సాహిత్య సామాజిక ప్రయాణం మొదలై ముప్పయ్ నలభై ఏళ్ళయిందని గుర్తు చేస్తే అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా!? అని అశ్చర్యపోయా.. ఆ ప్రయాణంలో నా నేస్తాలు పత్రికలు పుస్తకాలే కదా! అలా నాకు లభించిన ఒక నేస్తం భూమిక
Posted in స్పందన
Leave a comment
స్పందన Rama melkote
Wishing Bhumika all the best. In appreciation of its support to the women’s movement, being a part of the human rights movement,
Posted in స్పందన
Leave a comment
స్పందన – పద్మ వంగపలి
ఒక జర్నలిస్ట్ గా, మహిళలకు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, భూమిక పత్రిక నాకు మొదటి వరుసలో కనిపించేది. భూమికలో ప్రచురితమయ్యే అనేక ఆర్టికల్స్ అనేక సందర్భాల్లో, నా వృత్తి జీవితంలో నాకు ఉపయోగపడుతూ ఉండేవి. అలా నాకు భూమికతో అనుబంధం కొనసాగుతూ వచ్చింది.
Posted in స్పందన
Leave a comment
స్పందన – సునీత ఏ
భూమిక తో నా ప్రయాణం 1990 ల మధ్యలో ప్రారంభమయింది. విద్యార్ధినిగా అన్వేషి లైబ్రరీకి వస్తున్న క్రమంలో భూమిక ని చదవటం ప్రారంభించాను. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే పరిచయమయిన స్త్రీవాద ఆలోచనా రీతులను తెలుగులో చదవటం కొత్తగా, ఉద్వేగ భరితంగా ఉండేది. భార్గవి ధావర్ స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి, కె. లలిత ఇంటి పని … Continue reading
Posted in స్పందన
Leave a comment
స్పందన
భూమిక పుట్టి ముఫ్పై సంవత్సరాలు అయిందా! అప్పుడే! అనిపిస్తుంది. అప్పుడు భూమికలో ఎక్కువ మంది లేరు. సత్యవతి ఈ విషయం చెప్పినప్పుడు రజిత నేను చాలా సంతోషించాం. ఢల్లీి నుండి వచ్చే మధుకిష్వర్ నడిపే మానుషి మ్యాగ్‌జైన్ లాంటిది ఇక్కడ తెలుగుదేశంలో
Posted in స్పందన
Leave a comment
స్పందన
భూమిక భూమిక అరుణోదయ పూర్ణ కలశం! అభ్యుదయ పథాన మమ్ము నడిపిస్తూ చైతన్యపరుస్తూ, మూఢాచారాల్ని నమ్మకాల్ని ఖండిస్తూ వెళుతోంది. భూమిక సప్తవర్ణ హరివిల్లు శోభ! కుల మత వర్గ జాతి వివక్ష లేని, సకల స్త్రీల సమ్మిళిత సమాహార సంఘటితం! భూమిక ఒక జీవనది! ఎల్లవేళలా ఎల్లకాలం, నిస్సహాయులకు సహకారం, చేయూతనందిస్తూ పయనిస్తుంది. భూమిక చల్లని … Continue reading
Posted in స్పందన
Leave a comment
స్పందన
విశ్వ స్తీ మూర్తుల పేమ్రిక తరాల నుండి అతివల ఆవేదనను ఓపిగ్గా ఒడిసిపడుతున్న ‘‘భూమిక’’ ఎల్లలు చెరిపి చెరగని చరిత్ర సృష్టిస్తున్న ‘‘విశ్వ స్త్రీ మూర్తుల ప్రేమిక’’ మహిళలు సాధించిన అపురూప విజయాలు అందించే ‘‘పసిడి జ్ఞాపిక’’
Posted in స్పందన
Leave a comment
ప్రియమైన ఇజువేలా పదిహేను సూచనలతో ఒక స్త్రీవాద మేనిఫెస్టో -పి. సత్యవతి
పరిచయం కొన్నాళ్ళ క్రిందట నా బాల్య స్నేహితురాలు ఒకామె, ఆడపిల్లని స్త్రీవాదిగా ఎట్లా పెంచాలని నన్ను సలహా అడిగింది. ఒక శక్తిమంతురాలైన స్త్రీ, కరుణా స్వభావురాలు కూడా అయిన ఆమె నన్ను ఈ సలహా అడిగినప్పుడు నిజంగా నాకు తెలియదు అని
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
వరద గోదావరి -కొండవీటి సత్యవతి
‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’ తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే
Posted in కధానికలు
Leave a comment
జాయిన్ ది మీటింగ్ – సుజాత వేల్పూరి
‘‘ఒక కప్పు కాఫీ ఇలా పడెయ్, ఐదు నిమిషాల్లో కాల్‌లో జాయిన్ అవ్వాలి, ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి’’ హడావిడి పడుతూ కిచెన్‌లోకి వచ్చాడు.
Posted in కథలు
Leave a comment
సియా హాషియే: విభజన నాటి నెత్తుటి గాయాలు – పి.సత్యవతి
ఈ పుస్తకం నేను అందుకుని చాలాకాలమైంది. వెంటనే చదవడమూ అయింది. కానీ పంచుకోవడం వీలుపడలేదనడం బద్ధకాన్ని కప్పిపుచ్చుకోడానికి మాత్రం కాదు. నేను
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
హయాత్ పాప స్వప్నం! పి. శివలక్ష్మి
“A daughter is a woman that cares about where she came from and takes care of them that took care of her” – Tony Morrison. ‘‘జీవితం సత్యమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం… ఈ దరిద్రంలోంచి,
Posted in సినిమా సమీక్ష
Leave a comment
21వ శతాబ్దపు అగ్నిపరీక్షలు -పూర్ణిమ తమ్మిరెడ్డి
‘‘అగ్నిపరీక్షా రామ్ కో దీ జాతీ హై, రావణ్ కో నహీ!’’ (అగ్ని పరీక్ష రాముడికి ఇవ్వచ్చు గానీ, రావణుడికి కాదు.) గత రెండేళ్ళుగా హిందీ డైలీ సీరియల్ జగత్తులో టీఆర్పీల రాజ్యాన్ని దున్నేస్తున్న ‘అనుపమ’ అనే హిందీ డైలీ సీరియల్ ‘ఫెమినిస్ట్ సీరియల్ అనడానికి ఐదు కారణాలు’ అనే ఆర్టికల్‌ను ఒక ఇంగ్లీష్ ఫెమినిస్ట్ … Continue reading
Posted in వ్యాసం
Leave a comment