Monthly Archives: June 2024

ఒక అన్వేషి నిష్క్రమణ – అఫ్సర్‌

ఈ నాలుగు మాటలు రాయడానికి ముందు అసలు సాయిపద్మ నిజంగా లేదన్న విషయం నేను నమ్మాలి కదా! అదే కష్టంగా ఉంది. ఈ చేదు నిజానికి నా నమ్మకంతో పని ఉందా లేదా అన్నది వేరే విషయం కానీ… ఇది నా ఆలోచనల్లో ఒక భాగం కావడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇంకా వారం కూడా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె ఎలా నిలబడిరదో ఆశ్చర్యమే! – అక్కిరాజు భట్టిప్రోలు

అది 2015. పర్సనల్‌గానూ, కెరీర్‌ పరంగానూ ఓ సందిగ్ధ సమయం. ఇప్పుడు నాకేం కావాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్నాను. నేను ఏమన్నా సాధించేశాను అని తృప్తి పడచ్చా, లేక వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వాడుకోలేక పోయినందుకు అపజయాన్ని ప్రకటించేయాలా అని అద్దంలో చూసుకుంటున్న సమయం. ఎక్కణ్ణించి బయల్దేరానో అక్కడికే వెళ్ళి నన్ను నేను కొలుచుకోవాలి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె పేరు ఆత్మవిశ్వాసం – బెందాళం కృష్ణారావు

నెలన్నర వయసులోనే పోలియో సోకడంతో ఆమె ఇక ఎప్పటికీ నడవలేదన్నారంతా. శాశ్వత అంగవైకల్యం సంక్రమించడంతో ఆమె భవిష్యత్తంతా శూన్యమేనని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా సరే, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని ఓడిరచారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ – సర్వజయ భట్టాచార్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: నీరజ పార్థసారధి హెహెగరా అడవి నుంచి సేకరించిన సాల పత్రాలతో పాత్రలను, పళ్ళాలను తయారుచేసి డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు సకుని, గీతా దేవిలు. ఇరుగుపొరుగు వారు, స్నేహితులు కూడా అయిన ఈ ఇద్దరు మహిళలు గత రెండు దశాబ్దాలకు పైగా కలిసి ప్రయాణిస్తూ ఈ పనిని చేస్తున్నారు. ఆ వచ్చే సంపాదన చాలా కొద్దిగానే అయినప్పటికీ, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అసాధారణ స్త్రీ – స్వేచ్చానువాదం : జాని తక్కడశిల

English: Maya Angelou నా రహస్యం ఎక్కడ ఉందోనని అందమైన మహిళలు ఆశ్చర్యపోతారు నేను క్యూట్‌గా లేను లేదా

Share
Posted in కవితలు | Leave a comment

స్తీల్రు మాతమ్రే బాధితులు! – శాంతి శ్రీ బెనర్జ్‌

ఆఫ్ఘనిస్తాన్‌ లో – ఆడవాళ్ళకు రక్షణ లేదు వారి తరపున నిలబడి మాట్లాడేవారు లేరు

Share
Posted in కవితలు | Leave a comment

స్తీ మూర్తి – షేక్‌ కాశింబి

నా పుట్టిన రోజు వేడుకనెవరూ ఆచరించకున్నా… నా ఎదుగుదల ఎత్తులనెవరూ

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌ పిల్లలు రాసిన అనుభవాలు

తీయనైనది తెలుగు తీయనైనది తెలుగు మన జీవితానికి తెస్తుంది వెలుగు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment