Monthly Archives: November 2024

నవంబర్ 2024

నవంబర్ 2024

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మానవ హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన సాయిబాబా – కొండవీటి సత్యవతి

సాయిబాబా గారి గురించి నాకెప్పుడు తెలిసింది. చాలా సంవత్సరాల క్రితం ఫేస్‌ బుక్‌లో ఎవరో రాసిన ఆర్టికల్‌ చదివినప్పుడు ఆయన గురించి వివరంగా తెలిసింది. ఆయన 90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని, అతి కఠినమైన నాగపూర్‌లోని అండాసెల్‌ జైలులో

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

Dear Dr.Basha, as you know i am a regular reader of your writings in Bhumika.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి ‘‘ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి’’ పేరుతో డా. షేఖ్‌మహబూబ్‌ భాషా అక్టోబర్‌ సంచికలో రాసిన వ్యాసానికి స్పందన… ‘‘11 గంటల నుంచీ ఇప్పుడు 12.30 వరకూ అచ్చమాంబ గారి మీదా, కమల గారి మీదా మీరు రాసిన అతి పెద్ద వ్యాసాన్ని బిగ్గరగా రంగనాయకమ్మ గారికి చదివి వినిపించాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

మరణం లేని మందహాసం – కాత్యాయనీ విద్మహే

పదేళ్ల అత్యంత క్రూరమైన అండా సెల్‌ నిర్బంధం నుండి నిర్దోషిగా 2024 మార్చి 5న విడుదలైన జిఎన్‌.సాయిబాబా ఏడు నెలలకే అక్టోబర్‌ 12న నిమ్స్‌ హాస్పిటల్‌లో తుది శ్వాస వదిలాడు. పదేళ్ల విలువైన జీవితాన్ని అపహరించి, శరీరం లోలోపలి నుండి విధ్వంసం కావటానికి కారణమై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సాయిబాబాను హత్య చేశాయి.

Share
Posted in నివాళి | Leave a comment

నిత్య జ్వలన పోరాట గీతం సాయిబాబా జీవితం – అఫ్సర్‌

ఉద్యమమే ఊపిరిగా బతికిన సాయిబాబా ఇక లేరు. ఈ సందర్భంగా ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ కవిత్వానికి ఆయన చేసిన అనువాదాలకు అఫ్సర్‌ రాసిన ముందు మాటలోని కొంత భాగాన్ని మీకు అందిస్తున్నాం.

Share
Posted in నివాళి | Leave a comment

స్వప్న రాగాలతో నిశ్శబ్ద సంగీతం – వసంత

ప్రియ మిత్రమా, మనం కలిసి జీవించడానికి ఈ మార్చి 2కి 30 ఏళ్లు పూర్తయ్యాయి. నీకు గుర్తుందో లేదో కానీ నీవు అదే రోజు ఫోన్‌ చేసి మాతో మాట్లాడేవు. గుర్తు చేసే సందర్భంలో నేను లేను, గుర్తించే స్థితిలో నువ్వు లేవు. రాజ్యం కర్కశత్వానికి అంతమంటూ లేదు.

Share
Posted in నివాళి | Leave a comment

అండా సెల్‌ నుండి పాలస్తీనా దాకా: కవితో సంభాషణ – దొంతం చరణ్‌

From the River to the Sea. Palestine is Free’’ అనే నినాదాన్ని గొంతెత్తి పలికినా, సోషల్‌ మీడియాలో ఆ నినాదాలకు మద్దతుగా like, comment, share ఏది చేసినా జర్మనీ ప్రభుత్వం అక్కడి పౌరులకు సిటిజన్‌ షిప్‌ రద్దు చేస్తుందనేది వార్త’. నేను ఈ వార్తను సాయితో చెప్పగానే నాకు ఇంకో విషయం … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

ఇది ముమ్మాటికి రాజ్యం చేసిన హత్యే! – ఆశోక్‌ కుంబము

నేరం, న్యాయం, శిక్ష అన్నీ, హింసే పునాదిగా నడిచే రాజ్యం చేతుల్లో ఆయుధాలైనప్పుడు, సమాజపు అట్టడుగు మనుషుల గొంతుకయ్యే మానవతా వాదులందరూ నిర్బంధించబడుతారు, హత్యలు చేయబడతారు. ఈ హత్యలన్నీ ‘‘రాజ్యాంగబద్ధంగానే’’ జరుగుతూ ఉంటాయి. చీమూ, నెత్తురు లేని మనుషులు మౌనంగా వీటికి అంగీకారం తెలుపుతుంటారు.

Share
Posted in నివాళి | Leave a comment

కామ్రేడ్‌ సాయిబాబా అమరత్వాన్ని ఎత్తిపడదాం! ఆదివాసులపై యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం!

మన ప్రియతమ సహచరుడు, అనేక ప్రజాసమూహాల నాయకుడు, భారత పీడిత ప్రజా ఉద్యమాల మిత్రుడు, కవి, విప్లవ మేధావి, అధ్యాపకుడు, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం అపారమైన కృషి చేసి, రాజ్య కక్షకూ తప్పుడు కేసులో నిర్బంధానికీ, తద్వారా అనారోగ్యానికీ గురై, శరీరం శిథిలమైపోయి 2024 అక్టోబర్‌ 12, శనివారం హైదరాబాదు నిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

చివరిదాకా మహిళా చైతన్యం కోసమే – స్వరూప రాణి

లింగ వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమించి, సామాజిక, సాంస్కృతికోద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన జ్యోత్స్న భౌతికంగా మనకు దూరమయ్యారు. రాజస్థాన్‌ లో జరిగిన రోడ్‌ ప్రమాధంలో తను మృత్యువాత పడిరదనే నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.

Share
Posted in నివాళి | Leave a comment

అతడు – వి సి కె శ్రీనివాస్‌

అతడు మార్చూరీలో లేడు అనాటమీ క్లాసులో తన దేహాన్ని విప్పి చూపిస్తూ పాఠం చెబుతూ వుంటాడు

Share
Posted in నివాళి | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార 1974లో నా బీఎస్సీ పూర్తయింది. ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ చదవడానికి దరఖాస్తు చేశాను. నిజానికి నాకు చాలా పొందికగా, అడుగడుగునా సవాళ్లు విసురుతుండే గణితం అంటే చాలా ఇష్టం. కానీ నేను విద్యార్థి, మహిళా ఉద్యమాల్లో పూర్తిగా తలమునకలై పోవటంతో ఆ కోర్స్‌వర్క్‌ కోసం ఎక్కువ సమయం వెచ్చించలేనని అర్థమైంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అమ్మా నువ్విక వెళ్లిపో! – భండారు విజయ

నీ మనసును ఎంత కఠినం చేసుకోకపోతే, నువ్వంత మాటను అంటావో, నేను అర్ధం చేసుకోగలను వసుధా! కానీ ఆ మాటలకు మీవాళ్ళందరూ నిన్ను ఎలా ఛీత్కారంగా చూస్తారో తెలుసా? ఎంత బాధ వున్నా, నువ్వా మాట అనకుండా వుండాల్సింది.

Share
Posted in కధలు | Leave a comment

ముగింపు సందర్భాలు – ఆపర్ణ తోట

ఆరంభాలు యాధృఛ్చికం అవ్వొచ్చు కానీ ముగింపు ఎప్పుడూ మన చేతుల్లోనే

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఆమె హక్కును కాదనడానికి మీరెవరు? – వి.శాంతి ప్రబోధ

‘ఈల్లకేమొచ్చిందమ్మ మా అన్న బిడ్డ గోస గోసగాదు. మొగనితోటి ఇడుపు కాయితాల యినయి. మారు మనువు చేసుకోకుంటానే బిడ్డను కన్నది. ఇప్పుడు మొదటోడచ్చి అల్లం కల్లం చేయవట్టిండు. ఇంకెవడితోటో తిరిగి బిడ్డను కన్నదని తీరొక్క పంచాయితీలు జేయవట్టె.

Share
Posted in కిటికీ | Leave a comment