-
Recent Posts
- “హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: September 2025
ట్రాన్స్ జెండర్ ఏ స్త్రీవాదం – ఎ. సునీత
మనం ఆడవాళ్లుగా పుట్టం, సమాజం మనని ఆడవాళ్లుగా తయారు చేస్తుంది అన్న ఫ్రెంచ్ స్త్రీవాది సిమోన్ డి బువర్ సిద్ధాంతీకరణ అందరికీ సుపరిచితమే. స్త్రీ, పురుష జననాంగాలతో (సెక్స్) పుట్టిన పిల్లల్ని, స్త్రీలు పురుషులు అనే రెండు రకాల అసమాన మనుషులుగా (జెండర్) తయారు చేసేది సమాజమే అంటే, సెక్స్ వేరు, జెండర్ వేరు. దీన్ని … Continue reading
Posted in ఇంకు పెన్ను, వ్యాసాలు
Leave a comment
ఇంద్రగంటి జానకీబాల – ఒక పరిశీలన – గిరిజ పైడిమర్రి
వాళ్ళ కుటుంబం సంగీత సాహిత్యాలకు నిలయం. సుప్రసిద్ధ రచయిత ఇంద్రగంటి హనుమచ్భాస్త్రి కోడలు, రచయిత ఇంద్రగంటి శ్రీకొంత శర్మ సహచరి, తనదైన ప్రత్యేక ముద్రవేసిన ప్రఖ్యాత సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తల్లి ఇంద్రగంటి జానకీబాల గారు. రచన, సంగీతం, సంపాదకత్వం. ఇలా పలు రంగాలలో రాణించారు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
మరాఠ్వాడా: ‘మనిషి చనిపోయినా అప్పు మాత్రం తీరిపోదు’- ఇరా దేవుళ్‌గావ్‌కర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
చనిపోకముందు తన భర్త ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి వద్ద తీసుకున్న భారీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే, సంజీవని బేడగే ఒక మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే పింఛను పొందేందుకు గత ఐదేళ్ళుగా కష్టాలు పడుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
ఎప్పుడో కానీ పుట్టని ధీశాలి నిశీధి – శ్రీనివాస్ వాసుదేవ్
సోషల్ మీడియాలో తన రచనల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని తను ఎవరో చెప్పకుండా నిశ్శబ్దంగా నిష్క్రమించిన ఓ ఉత్తేజం నిషేధి
Posted in నివాళి
Leave a comment
ద్రావిడ రాష్ట్రాల ఐక్యతకు చిహ్నంగా మారాలి – బాలసుధాకర్
ఏటా దక్షిణ భారతదేశానికి చెందిన కొంతమంది సృజనకారులు ఒక దగ్గర కూడుకోవడం, ఆలోచనలను కలబోసుకోవడం మంచి ప్రయత్నమే. ఈ కలయిక ద్రావిడ ప్రాంతాల, ద్రావిడ భాషల ఐక్యతకు ఎంతోకొంత మేర చిహ్నంగానే పనిచేస్తుంది.
Posted in సమాచారం
Leave a comment
పిల్లల భూమిక
అందమైన పూలు అందమైన పూలు అపురూపమైన పుష్పాలు కనకము వంటి కనకాంబరాలు జాలువారే జాజులు సొగసైన సంపెంగలు ముద్దొచ్చే ముద్దమందారాలు మనసును దోచే మల్లెలు కవ్వించే కమలములు పరిమళించే పసుపు పువ్వులు, పచ్చని చేమంతులు గుండె దోచే గులాబీలు బంగారు బంతి పువ్వులు, పరిమళాలు వెదజల్లే పూలు ఈ భూమికి అలంకారాలు – ఎ. వైష్ణవి, … Continue reading
Posted in పిల్లల భూమిక
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
