-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: April 2026
భన్వారీ దేవి ఒక పోరాటం, ఒక మార్గదర్శకం – కొండవీటి సత్యవతి
రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన భన్వారీదేవి ఒక సాధారణ మహిళ. “సాథిన”గా పనిచేస్తూ బాల్య వివాహాలను అరికట్టడం ఆమె బాధ్యతల్లో ముఖ్యమైనది. 1992లో ఒక గ్రామంలో బాల్య వివాహాన్ని ఆపేందుకు ప్రయత్నించినందుకు, ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు కె సత్యవతి గారికి నమస్కారం! మార్చి నెల సంచికలో ట్రాన్స్ జెండర్ గురించిన వ్యాసం వివరాలతో చక్కగా వుంది. నేను నా కథలలో వీరి గురించి ప్రస్తావించాను. “ఆశయాల హారివిల్లు” అనే గొలుసు కథలు 9 మంది కలసి వ్రాశాము.
Posted in ప్రతిస్పందన
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
` అనువాదం: ప్రభాకర్ మందార (గత సంచిక తరువాయి…) వెట్టి చాకిరీ కార్మికులను మునుముందు మళ్లీ వేధించకుండా భూస్వాముల మీద చర్యలు తీసుకోవాలంటూ మేం పిటిషన్లను ఫైల్ చేశాం. దాంతో భూస్వాములు మరో కొత్త ఎత్తు వేశారు. తమ కింద పనిచేస్తున్న వెట్టి కూలీల తరఫున వాళ్లే అలాంటి నకిలీ పిటిషన్లు వేశారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
తెగిన సంకెళ్లు – డా:సి.హెచ్.ప్రతాప్
హైదరాబాద్ నగరంలో, జ్యోతి పేరు ఇప్పుడు ఒక శక్తివంతమైన బ్రాండ్. ఆమె కేవలం వ్యాపారంలోనే కాక, తనలాంటి వేధింపులకు గురైన వందలాది నిస్సహాయ మహిళలకు ఉపాధి కల్పిస్తూ, వారికి అండగా నిలబడుతోంది.
Posted in కథలు
Leave a comment
ట్రాన్స్ అస్తిత్వాలు ఆస్తులెప్పుడయ్యాయి – అపర్ణ తోట
రాజ్యాలు వారి వారి మకుటాలను నెత్తి మీద గట్టిగా పట్టుకుని కూర్చోడానికి చేసే సర్కస్ ఫీట్లలో సాధారణ జనాలకు జరిగే నష్టాలను – అవమానాలు, ఆకలి, ప్రాణాలు, హింస ఇవన్నీ అతిసాధారణంగా చూస్తాయి. పుచ్చు పెట్టిన అధికార మెదళ్ళకు సమాజపు అరలలో దొరికే చిరుతిండ్లు ఎప్పుడెప్పుడు గుంజుకుందామా అనే యావ తప్ప మరేమి కనిపించదు.
Posted in బోగన్ విల్లా
Leave a comment
అమ్మాయిల కల్లలైన కలలకు కారకులెవరు? – పి. ప్రశాంతి
ఇరవయ్యేళ్ళ మనోజ చురుకైన పిల్ల. పదో తరగతి వరకు చదువులో, ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో.. అన్నిట్లో ముందుండేది. ఆరోతరగతి నుంచి హాస్టల్లోనే చదువుకున్నా ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేయడం, పొలం పనుల్లో నాన్నతోపాటు నడుం వంచి పనిచేయడం చేసేది. సెలవులకి ఇంటికి వస్తే ఒక్క క్షణం తీరిగ్గా కూర్చునేది కాదు.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
అమెరికన్ బాంబులు ముస్లిం స్త్రీలని విముక్తి చేస్తాయా? – ఎ. సునీత
పెట్రోల్, అధికారం, ఖనిజాలు, తెల్ల జాత్యహంకార అవసరాల కోసం అనేక ఖండాల్లో అమెరికా ఏభై ఏళ్లుగా నిరంతరం చేస్తున్న యుద్ధాలు, షడ యంత్రాలకి ఆయా దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారనో, ప్రజాస్వామ్యం లేదనో, నిరసనని అణగదొక్కారనో వంటి మేధోపరమైన సమర్ధన కూడగట్టుకుంటుంది. వీటన్నింటిలో ఆ దేశంలో జెండర్ అసమానతలు, అణచివేతలు తీవ్రంగా వున్నాయని జరిగే ప్రచార ఉద్యమం … Continue reading
Posted in ఇంకు పెన్ను
Leave a comment
సవాలుగా నిలిచిన సముదాయ గుర్తింపు – ట్రాన్స్ బిల్ 2026 – అర్చనరావు మానుకొండ
భారతదేశంలో క్వియర్ మరియు ట్రాన్స్‌జెండర్ హక్కుల చరిత్ర ఒక దీర్ఘకాలిక సామాజిక, న్యాయ, రాజకీయ పోరాట ఫలితం. ఆధునిక చారిత్రక కాలంలో, ముఖ్యంగా బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత, ఈ సముదాయాల జీవితం మరియు హక్కులపై తీవ్ర ప్రభావం చూపిన చట్టాలలో ముఖ్యమైనది భారతీయ శిక్షాస్మృతిలో ప్రవేశపెట్టిన సెక్షన్ 377.
Posted in ప్రతిబింబం
Leave a comment
లక్ష్మీ రాజీవతో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
వయసు పైబడినా ఏమాత్రం అలసత్వం చూపించకుండా అహర్నిశలు పనిచేస్తున్నారు లక్ష్మీరాజీవగారు. ఈ వయసులో కూడా ఆమె చలాకీతనం, ఉత్సాహం నేటి తరానికి మార్గదర్శకం. చంటి ప్రసన్న కేంద్రాన్ని స్థాపించి 30 ఏళ్ళకు పైగా మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలు చేసారు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
యథార్థ జీవిత కథనాలు- ఎ.కె. ప్రభాకర్
అమెరికా న్యూ జెర్సీకి చెందిన యువ రచయిత్రి Isabel Bandeira చెప్పిన ‘Fiction is the best kind of reality’ అన్న మాట సాహిత్య ప్రపంచంలో యిటీవల చాలా ప్రాచుర్యం పొందింది కానీ కరుణ కరుణలాంటి మరి కొందరు రాస్తున్న కథలు చదివినప్పుడు యిందుకు వ్యతిరిక్తమైన అనుభవం కలుగుతుంది; వాస్తవికతని మించిన కాల్పనికత వేరే … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వాక్సిన్ నివారణ చర్యా ? బాలికల శరీరాలపై ప్రయోగమా? – ఆశాలత
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికి భారత ప్రభుత్వం 14 ఏళ్ల లోపు బాలికలకు దేశవ్యాప్త హెచ్‌పివి (HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే మహిళలు మరియు పౌర సమాజ సమూహాలతో విస్తృత సంప్రదింపులు జరపకుండా అమలు చేస్తున్న ఇటువంటి ప్రజా ఆరోగ్య విధానాలు, కార్యక్రమాలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
గురుజాడ సాహిత్యం .. స్త్రీ అభ్యుదయ దృక్పథం – మమత వేపాడ
కవి శేఖర బిరుదాంకితుడు ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ ఆధునిక తెలుగు సాహిత్యానికే యుగకర్తగా నిలిచినవాడు గురజాడ. గురజాడ తన రచనలు అభ్యుదయ కాంక్షతో చేసినవే. సమాజంలోని పేరుకుపోయిన రుగ్మతలను వేలెత్తి చూపిన వాడు గురజాడ అప్పారావు.
Posted in వ్యాసాలు
Leave a comment
అదృశ్య సంక్షోభం: భారతదేశంలో మహిళా ఖైదీల పెరుగుదల – ఒక విశ్లేషణ డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్
భారతదేశంలో ఈ మధ్య మహిళా ఖైదీల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. పేదరికం, గతంలో జరిగిన మానసిక గాయాలు, వేధింపులు, మరియు అహింసాత్మకమైన, ఆర్థిక కారణాలతో చేసే నేరాల వంటి అనేక కారణాల వల్ల మహిళలు తరచుగా జైలు పాలవుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
వైద్యులు, దయ్యాలు, ప్రాణమిత్రుల చికిత్సలు – విద్యా కృష్ణన్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
గ్రామీణ మధ్యప్రదేశ్ ఏ విధంగా మానసిక ఆరోగ్య సంక్షోభంతో పీడించబడుతోందో బేతుల్ జిల్లాలో జరిగే భూతాన్ మేళా వంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తించవచ్చు. రాష్ట్రంలోని 54 జిల్లాల్లో దాదాపు సగం జిల్లాల్లో ఒక్క మానసిక ఆరోగ్య నిపుణుడు కూడా లేరు
Posted in వ్యాసాలు
Leave a comment
“యుద్ధం పై యుద్ధం పక్రటిద్దామా! శాంతి బాకా ఊదేద్దామా!” – గిరిధర్
అదిగో… ఎంతెంత భారీ భేరీ శబ్దాలు! ఇదిగో..ఎన్నెన్ని యుద్ధ విమానాల స్వైర విహారాలు!! హమ్మో.. ఇన్నిన్ని కళాత్మక హింసా విన్యాసాలు!!!
Posted in కవితలు
Leave a comment
