-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
Author Archives: భూమిక
ఆమె పేరు ఆత్మవిశ్వాసం – బెందాళం కృష్ణారావు
నెలన్నర వయసులోనే పోలియో సోకడంతో ఆమె ఇక ఎప్పటికీ నడవలేదన్నారంతా. శాశ్వత అంగవైకల్యం సంక్రమించడంతో ఆమె భవిష్యత్తంతా శూన్యమేనని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా సరే, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని ఓడిరచారు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
‘శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ – సర్వజయ భట్టాచార్య / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: నీరజ పార్థసారధి హెహెగరా అడవి నుంచి సేకరించిన సాల పత్రాలతో పాత్రలను, పళ్ళాలను తయారుచేసి డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు సకుని, గీతా దేవిలు. ఇరుగుపొరుగు వారు, స్నేహితులు కూడా అయిన ఈ ఇద్దరు మహిళలు గత రెండు దశాబ్దాలకు పైగా కలిసి ప్రయాణిస్తూ ఈ పనిని చేస్తున్నారు. ఆ వచ్చే సంపాదన చాలా కొద్దిగానే అయినప్పటికీ, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
స్తీ మూర్తి – షేక్ కాశింబి
Posted in కవితలు
Leave a comment
వైవిధ్యాన్ని ప్రేమించేవారు ఈపుస్తకం చదవాలి – కొండవీటి సత్యవతి
‘సన్ ఆఫ్ జోజప్ప’ ఈ పుస్తకం చదవడానికి నాకు అంచెలంచలుగా నెల రోజులు పట్టింది. సాధారణంగా పుస్తకం చదవడం మొదలు పెడితే తొందరగానే పూర్తి చేయగలుగుతాను. కానీ ఈ పుస్తకం చదవకుండా అక్కడక్కడ నన్ను ఆపేసింది. చెప్పలేని ఒక నెగెటివ్ ఫీలింగ్, అభిప్రాయం నన్ను ముందుకెళ్లకుండా చాలాసార్లు ఆపేసింది.
Posted in సంపాదకీయం
Leave a comment
రైలు కట్ట – రోహిణి వంజరి
మే నెల. మలమల మాడ్చే ఎండ. సలసల కాల్చే ఎండ. నల్లిని నలిపినట్టు నలిపేసే ఎండ. రాత్రి తొమ్మిదయినా తగ్గని సెగలు పొగలు. రైలు గేటు ఎప్పుడూ మూసే ఉంటుంది అక్కడ. తడవ తడవకి రైలు బండ్లు పోతానే ఉండాయి. రైలు గేటుకి ఆ పక్కా, ఈ పక్కా నాలుగైదు వాహనాలు తప్ప నడిచివెళ్ళే మనుషులెవరూ … Continue reading
Posted in కధలు
Leave a comment
దుష్ట శిక్షణ చేయాల్సిందే .. – వి.శాంతి ప్రబోధ
‘‘ఛీఛీ.. మనుషులా.. మృగాలా.. ఊహూ.. మృగాలు అంటే వాటిని అవమానించినట్లే..’’ ‘‘ఏందమ్మా .. ఏమైంది అట్లా తిట్టుకుం టున్నావు’’ అంటూ వచ్చింది యాదమ్మ. ‘‘ఏం లేదులే..’’
Posted in కిటికీ
Leave a comment
అనివార్య పెనుగులాట ` దాస్తాన్ – కె.శాంతారావు
చీమలు సంఘటిత శ్రమజీవులు. తమ పుట్టను తామే నిర్మించుకుంటాయి. ఆ పుట్టే వాటి ప్రపంచం. శ్రమచేయడం, ఆహారాన్ని తెచ్చుకోవడం, కూడబెట్టుకోవడం, తినడం ` అదే జీవనయానం. అదే లోకం వాటికి. కానీ శత్రువు (పాము) ప్రవేశించి పుట్టను ఆక్రమించినప్పుడు ఆ శత్రువు ఆకారము ఆది మధ్యాంతము కాంచకపోయినా అనివార్యమై జీవన్మరణ పెనుగులాట వీటికి తప్పదు. అప్పుడు … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
విషాదకామరూప- సాంస్కృతిక శైథిల్యాలు – డా॥ రాయదుర్గం విజయలక్ష్మి
స్థలకాలాలను లోనిముడ్చుకొనే విశ్వ చేతనలో మనిషి ఒక భాగం! సకల చరాచర జీవరాశులలో భాగమైన మనిషి, ఆరవజ్ఞానం కలిగి ఉన్న మనిషి, ప్రకృతిని వశపరచుకొని, ప్రకృతిని జయించాలని అనునిత్యం తాపత్రయ పడుతున్న మనిషి ఎప్పుడూ విజేతగానే మనుతున్నాడని అనలేం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
సాహసోపేతమైన చారిత్రక సందర్భం – వి. ప్రతిమ
ఇటీవల ప్రరవే (ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక) ప్రచురించిన ‘‘ట్రోల్’’ పుస్తకం చదివాక, నాలుగు మాటలు రాయకుండా ఉండడం నేరం అనిపించింది ….. కాత్యాయని విద్మహే, కే.ఎన్. మల్లీశ్వరి సంపాదకత్వం వహించిన ఈ పుస్తకం,
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
నారీ మణులకు నీరాజనం! – డా. సగిలి సుధారాణి
శ్రీమతి సుశీల, డా.సి. నారాయణరెడ్డి ట్రస్టువారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సమున్నత వ్యక్తిత్త్వంతో వెలుగొందిన ప్రతిభామూర్తుల గురించి ప్రసంగాలను 9-03-2024 శనివారంనాడు ఉదయం 10. గం.లకు, మణికొండలోని విశ్వంభర నిలయంలో ఏర్పాటు చేశారు.
Posted in రిపోర్టులు
Leave a comment
మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్ మొఘల్స్ – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
లలిత హృదయుడైన అక్బర్ కళలను పోషించాడు. ‘బులంద్ దర్వాజా’ లాంటి బృహత్ నిర్మాణాలను చేపట్టాడు. 1584లో ‘ఇలాహీ’ శకాన్ని ప్రారంభించాడు. 1586లో తన జీవితం, కాలాలకు సంబంధించిన చరిత్ర రాయమని ఆ పనిని తనకు అత్యంత ఆప్తుడైన అబుల్ ఫజల్‌కు అప్పగించాడు. అది అక్బర్‌నామా గా ప్రసిద్ధమైంది.
Posted in వ్యాసాలు
Leave a comment
గిరిజన కథలు ` మహిళా జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు
తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ కథా ప్రక్రియ నేడు విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అనేకమంది కథకులు గిరిజన సమస్యలు, గిరిజన స్త్రీ జీవిత చిత్రణను నేపథ్యంగా చేసుకొని కథలు రచించారు. అలా వెలువడిన ఉత్తరాంధ్ర గిరిజన కథల్లో ఆదివాసీ స్త్రీల జీవిత చిత్రణను చిత్రిస్తూ వెలువడిన కథలను ఈ … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment