-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Author Archives: భూమిక
భూమిక ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంప్స్ – భూమిక టీం
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్త్రీలతో పిల్లలతో పని చేస్తున్నది. మేము ప్రతి వేసవి సెలవల్లో పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయడం, వారికి కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్పించేందుకు, ఇంకా కొన్ని సామాజిక విషయాలపై వారి అవగాహనను పెంచేందుకు ఈ సమ్మర్ క్యాంపులను ఒక వేదికగా ఉపయోగించుకుంటాం.
Posted in రిపోర్టులు
Leave a comment
సాహసికుడి సహచరి అంతరంగం – గిరిజ పైడిమర్రి
76 సంవత్సరాల వయసులో నమ్మిన విలువలు, ఆదర్శాలు, ఉద్యమాల కోసం నిశ్శబ్దంగా జీవిత సహచరుడితో కలిసి ఆమె ఇంకా అడుగులు వేస్తున్నారు. వాళ్ళ జీవన పయనంలో పదిహేనేళ్లకు (జైలు, ప్రవాసము) పైగా జైలు నిర్బంధంలోనే గడిచిపోయినా ఏనాడూ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. 78 ఏళ్ళ వయసులో జీవిత సహచరుడుని జైలులో నిర్బంధిస్తే … బలహీనమైన వృక్షం … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
అనేక నేనుల వైపు నుండి నాకు నేనుగా ఆలోచనలోకి నెట్టుకోబడే సినిమా.. – ఇరవైమూడు – రఘు మందాటి
మారే మనిషి, క్షమించలేని సమాజం To forgive is to set a prisoner free and discover that the prisoner was you. Lewis B. Smedes చిలకలూరిపేట బస్సు దహనం. మన లోపల ఏదో ఒక అసహనం చీలకలికిలా లేచిపోతుంది. ఎందుకంటే ఈ ఘటనలో 23 మంది అమాయకులు బలైపోతారు. ఆ … Continue reading
Posted in Uncategorized, సినిమా సమీక్ష
Leave a comment
‘నేనొక పోలీస్ అధికారిని అయ్యుండేదాన్ని’ – అరణ్య తన్వీర్ గౌరిసరియా / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి ఇళ్ళల్లో పనులుచేసే వలసదారైన అనితా రాథోడ్ హైదరాబాద్ నగరంలోని వివిధ ఇళ్ళల్లో శుభ్రం చేయటం, కడగటం, తుడవటం వంటి పనులు చేస్తారు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనిచేసే ఆమె రోజు ఉదయాన్నే ప్రారంభమై ఆలస్యంగా ముగుస్తుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
విశ్వవిద్యాలయంలో దళిత మహిళల విద్యా ప్రయాణం మరియు వివక్ష – డాక్టర్ సి హెచ్ కృష్ణరావు
పరిచయం శతాబ్దాలుగా, ప్రపంచ ఉత్తర మరియు దక్షిణాది అంతటా సాధారణ మరియు సైన్స్ విద్య మరియు పరిశోధనలలో ఉన్నత విద్యలో పాల్గొనకుండా మహిళలు మినహాయించబడ్డారు. ఒక శతాబ్దం క్రితం వరకు, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో మహిళలకు ప్రవేశం లేదు. లింగ సిద్ధాంతాలు (Gవఅసవతీ సశీస్త్రఎaం) మరియు మూసలు సైన్స్ నుండి చాలా కాలం పాటు స్త్రీలను … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఆత్మహత్యల గురించి అవగాహన చాలా అవసరం – విరించి విరివింటి
ఆత్మహత్యలకు సంబంధించిన నా వ్యాసం.( ఇది నవ తెలంగాణా పత్రిక లో ప్రచురితం). నేను రాసిన వ్యాసాల్లో నాకు బాగా తృప్తిని కలిగించిన వ్యాసం. ఎందుకంటే నేను ఈ వ్యాసం రాసేందుకు ఎమిలీ డుర్ఖిం రాసిన సుసైడ్ అనే పుస్తకం చదివాను. ఎమిలీ డుర్ఖిం నాకు పరిచయం ఐనందుకు నాకు కలిగిన తృప్తి, ఆనందం. కొన్ని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఆమె అడవినిలా జయించింది – ఎన్. సుభాషిణి
స్త్రీవాద ఉద్యమాలు స్త్రీల అనేక సమస్యలపై ప్రశ్నించాయి. ఈ క్రమంలో వికృత అస్థిత్వాన్ని కలిగిన పురుషాధిక్యతని ఆమె అడవిని జయించింది నవల ప్రశ్నించింది. స్త్రీ భావోద్వేగాన్ని బలంగా ప్రతిఫలించిన ఈ నవలలో ‘‘సమాజం’’ ఒక అడవిగా చెప్పబడిరది.
Posted in వ్యాసాలు
Leave a comment
ఇంద్రధనుస్సు అందరిదా, కొందరిదా? – దీప్తి సిర్లా
పోయిన సంవత్సరం ప్యారిస్ ఒలంపిక్స్‌లో ఇమానే ఖలీఫ్ అనే అల్జీరియాకి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి గురించి తలెత్తిన వివాదం గుర్తుందా? తన చేయి దెబ్బ చాలా గట్టిగా తగులుతుందని ప్రత్యర్థి ఆట నుంచి తప్పుకుంది, దాంతో ఇమానే జెండర్ గురించి ప్రశ్నలు తలెత్తాయి. తన మహిళ కాదు అని, చూడ్డానికి పురుషుడు లాగా ఉందని, ట్రాన్స్ … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
‘‘యుద్ధ మేఘాలు ముసురుకున్నాయి! విధ్వంస వర్షాన్ని ఆపడమే నీ పని!!’’ – గిరిధర్
Posted in కవితలు
Leave a comment
నదీమ తల్లి – షేక్ కాశింబి
Posted in కవితలు
Leave a comment
ఆ మూడు రోజులు – ఆవుల రేణుక
Posted in కవితలు
Leave a comment
ప్రతిస్పందన
గౌరవనీయురాలైన స్త్రీవాద పత్రిక భూమిక ఎడిటర్ గారికి అభినందనలు మేడం.. స్త్రీవాద పత్రిక భూమికను కొన్ని దశాబ్దాలుగా ఎంతో అంకిత భావంతో పరిశోధనాత్మకంగా స్త్రీవాద భావన చైతన్యంతో ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా పత్రికను నడుపుతున్నందుకు అభినందనలు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ట్రాన్స్ బిడ్డల తల్లుల సమావేశం – కొండవీటి సత్యవతి
ఇటీవల మదర్స్ డే సందర్భంగా ట్రాన్స్ పిల్లల్ని కలిగి ఉన్న తల్లులతో ఒక సమావేశం జరిగింది. మామూలుగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి చాలా సమావేశాలకు నేను హాజరౌతూ ఉంటాను. ట్రాన్స్ వ్యక్తుల పట్ల, వారి సమస్యల పట్ల నా అవగాహనని పెంచుకోవడానికి నేను ఈ మీటింగ్‌లకు వెళుతూంటాను. ఇప్పడు నేను రాస్తున్న సమావేశం అలాంటిది కాదు.
Posted in సంపాదకీయం
Leave a comment
దోసిలి పట్టిన తామరలు – అపర్ణ తోట
చెత్తకుప్ప మధ్యలోకి ఆ చిన్ని మొక్కెలా వచ్చింది? అంత ముద్దుగా తలూపుతూ ఎలా పలకరిస్తుందో చూడు! మళ్ళీ దాని చివర ఒక బుజ్జి పువ్వు. చంటి బుగ్గల మీద ఎరుపులా ఆ పువ్వు బుజ్జిది చూడు, రంగంటించుకుని పసిపసిగా ఎలా నవ్వుతుందో..
Posted in బోగన్ విల్లా
Leave a comment
‘‘వివక్ష’’ – డా. మజ్జి భారతి
సీరియస్సుగా ఓపీ పేషెంట్లను చూస్తుంటే, సెల్యూట్ చేసి నిలబడ్డాడు పోలీస్ కానిస్టేబుల్. ‘‘యాక్సిడెంటా, కొట్లాటా?’’ తలెత్తకుండానే అడిగాను. ఓపీ చేంతాడంత వుంది మరి. బదులుగా ఒక కాగితం చేతిలో పెట్టాడు. సారాంశం… అనుమానితున్ని, బయటకు తరలించడంలో యిబ్బందులున్న దృష్ట్యా, నన్నే కోర్టుకొచ్చి, ఒక పేషెంటుని పరీక్షించవల్సిందిగా మేజిస్ట్రేట్ దగ్గర నుండి వచ్చిన కాగితమది. ఇలా రావడం, … Continue reading
Posted in కధలు
Leave a comment
