-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
అలా కొందరి జీవితకథలు – పి.సత్యవతి
డాక్టర్ భార్గవి ‘అలా కొందరు’ అంటూ మనకు జ్ఞాపకం చేసిన ఆ పదిహేను మంది జీవిత కథలలో కొన్ని మనసుని మెలిపెడతాయి, ప్రశ్నార్థకాలవుతాయి. ప్రపంచానికి వెలుగులు చిమ్మి తమ బ్రతుకుల్ని చీకటి చేసుకున్నారెందుకని దిగులు పడతాం. నలుగురు నడిచిన నలిగిన దారిలో ఎందుకు నడిచారు కాదు? వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? … Continue reading
Posted in పుస్తక పరిచయం
Leave a comment
టాలీవుడ్‌లో సుహాస్ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు – విజయ్ సాధు
గొప్పోళ్ళు నేరం చేసినా అది లోకకళ్యాణం కోసమే అంటార్రా… అదే మనలాంటి తక్కువోళ్ళు మంచి చేసినా, దాన్ని క్షమించరాని నేరంగానే చూస్తారు రా సంజీవ్, మనం జైలుకు పోకూడదు, మనం ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
స్వాతి ముత్తిన మళె హనియె – వాడ్రేవు వీరలక్ష్మీదేవి
ప్రేమ కథలు చదవడం కానీ చూడటం గాని నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇంత కాలంగా ప్రేమ గురించి కవిత్వాలు, కథలు ఎందరో చెప్పారు. ఇంకా ఇంకా చెప్తూనే ఉన్నారు. అయితే మళ్ళీ చెప్పాలనుకునే వాళ్ళు ఎంతో ప్రతిభావంతులైతే తప్ప ఆ ప్రేమకథ మనల్ని కదిలించలేదు. అలాంటి ఒక ప్రత్యేకమైన మర్చిపోలేని ప్రేమకథ ఉన్న కన్నడ సినిమా … Continue reading
Posted in సినిమా సమీక్ష
Leave a comment
భారతదేశాన్ని పట్టి పీడిస్తోన్న క్షయవ్యాధి – రితాయన్ ముఖర్జీ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
ప్రపంచంలోని మొత్తం క్షయవ్యాధి రోగులలో దాదాపు మూడోవంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంత మురికివాడలకు చెందినవాళ్ళు. ఈ రోగులలో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. దీని నుంచి కోలుకున్న రోగుల కుటుంబాలు ఒకవైపు తమ ఆర్థిక భారాన్ని, ఇతర ఖర్చులను భరిస్తూనే, ఈ రోగుల పట్ల నిరంతర సంరక్షణను, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
కోటేశ్వరమ్మ ఆత్మకథ ‘నిర్జన వారధి’ – శాంతిశ్రీ బెనర్జీ
తెలుగు సాహిత్యంలో మహిళలు వ్రాసిన స్వీయ చరిత్రలు అతి తక్కువ. అందుకే కొండపల్లి కోటేశ్వరమ్మ గారి స్వీయ చరిత్ర ‘నిర్జన వారధి’ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించి చదవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ మధ్య వచ్చిన రెండు స్వీయచరిత్రల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అందులో కోటేశ్వరమ్మ గారి ‘నిర్జన వారధి’ (2012) మొదటిది.
Posted in వ్యాసాలు
Leave a comment
దేవదాసి వ్యవస్థను రద్దు చేయించిన దేవదాసీ బిడ్డ – డాక్టర్ దేవరాజు మహారాజు
అనువాదం : రవికృష్ణ్ల సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్న వర్గాల బాలికలకు దేవుడితో పెండ్లి జరిపించి, వాళ్ళని వేశ్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయసు నలభై దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలం పాటలో గెలుచుకుని, తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవసాయ పనులకు, ఇతరత్రా వాడుకునేవారు.
Posted in వ్యాసాలు
Leave a comment
మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్ మొఘల్స్ – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
భారతదేశ చరిత్రలో తీవ్రంగా వివాదాస్పదం చేయబడుతున్న భాగాల్లో మొఘలుల చరిత్ర ప్రధానమైనది. ఎంత తీవ్రంగా వీరి చరిత్ర వివాదాస్పదమౌతోందో, అంతే పెద్ద ఎత్తున వీరి చరిత్రపై పుస్తకాలూ వెలువడుతున్నాయి. అలా ఇటీవల వెలువడ్డ ఒక ముఖ్యమైన పుస్తకం ప్రొఫెసర్ ఫర్హత్ నస్రీన్ రచించిన ద గ్రేట్ మొఘల్స్.
Posted in వ్యాసాలు
Leave a comment
మాలతీ చందూర్ నవలా మంజరి`4, స్త్రీ పాత్రల వైవిధ్యం – మమత వేపాడ
వ్యాస సంగ్రహం: మాలతీ చందూర్ అనే పేరు సాహితీ ప్రియులకు చాలా సుపరిచితమైనది. తెలుగు సాహిత్యానికి కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అది ఎలా అంటే ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం మాలతి చందూర్ రాసిన ‘ప్రమధావనం’ కాలమ్ 40 ఏళ్ళు నిరాటంకంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీ – నిర్మల దేవి యన్
Posted in కవితలు
Leave a comment
స్తీ హృదయం – Georgia Douglas Johnson, American
ఆంగ్లం: Georgia Douglas Johnson, American స్వేచ్ఛానువాదం: జాని తక్కెడశిల (అఖిలాశ) ప్రతిలిపి తెలుగు విభాగం మేనేజర్, బెంగళూరు స్త్రీ హృదయం తెల్లవారుజాముతో ముందుకు కదులుతుంది
Posted in కవితలు
Leave a comment
పనామె – నాంపల్లి సుజాత
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
అరవింద మోడల్ స్కూల్ పిల్లలు రాసిన అనుభవాలు నాకు సంతోషాన్నిచ్చిన షీరోస్ నా పేరు ప్రదీప్తి. నేను ఆరో తరగతి చదువుతున్నాను. నేను మా పాఠశాల తరపున షీరోస్ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా పాత్ర పేరు స్మితా సబర్వాల్. ఈవిడ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
Posted in పిల్లల భూమిక
Leave a comment
స్త్రీలు స్వయంపోషకులు కావాలి – నంబూరి పరిపూర్ణ
మాది కృష్ణాజిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెం. నేను తొమ్మిదేళ్ళ వయసు వరకు అక్కడే ఉన్నాను. మా అమ్మ, నాన్నగారు గ్రాంట్ స్కూల్‌లో మేనేజర్, టీచర్‌గా పనిచేసేవారు. ఐదవ తరగతి విజయవాడలో చదువుకున్నాను. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోన్న రోజుల్లో టీచర్లందరూ యుద్దం కోసం ఫండ్స్ వసూలు చేయాలని టార్గెట్ పెట్టారు.
స్తీల చరిత్ర పునర్నిర్మాణానికి చారిత్రక పత్రం ‘వెలుగుదారులలో…’ – డా. వెంకటరామయ్య గంపా
“My life is history, politics, geography. It is religion and metaphysics. It is music and language” (Paula Gunn Allen. The Autobiography of a Confluence. (Quoted by Sidonie Smith and Julia Watson,P-1)