-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
అమ్మ ఓడిపోయింది- జ్వలిత
”టీచర్ వాడు చచ్చిపోయాడు” ఆనందంగా చెప్పింది సంతోషి. ”వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే.. ఎవరో చచ్చిపోయారంటవేం” మందలించింది టీచర్.
Posted in గల్పికలు
Leave a comment
పుట్టాలి కర్షకుడిలా – జి. సాయితేజ, 10వ తరగతి, సమత నిలయం, వర్ని
Posted in పిల్లల భూమిక
Leave a comment
కాకమ్మ కబురు – ఎన్. నవీన్, 9వ తరగతి, సమత నిలయం, వర్ని
ఎంగిలాకు వొకటి ఎగురుకుంటూ వచ్చింది. నన్నెవరు తింటారు అని నాలుగు దిక్కులూ చూసింది. ఆకుమీద అన్నం మెతుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆకాశమ్మీది మెరుపు నేలమీదలాె వచ్చిందా? అనుకుంది
Posted in పిల్లల భూమిక
Leave a comment
నానీలు – విజయశ్రీ మహాకాళి
Posted in కవితలు
Leave a comment
ప్రతిస్పందన
సంపాదకులకు నమేస్తే, ఏప్రిల్ నెల భూమిక అందుకోగానే ఆర్. శాంతసుందరి గారి చిర్నవ్వు ముఖచిత్రం ముచ్చటేనింది. సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న తరుణంలో వారికి అభినందనలు. . లలిత గారి వ్యాసం ఆ… ఏముందీ… ఇంటి పనేగా?
Posted in ప్రతిస్పందన
Leave a comment
రాజా బొగ్గుగని- రమణిక గుప్తా
పల్లెటూళ్ళ నుండి వచ్చే కూలీలకు తక్కువ కూలీ దొరికేది. పని కూడా ఎక్కువ చేయించుకునే వాళ్ళు కాదు. ప్రారంభంలో ఈ కార్మికుల ఐక్యతను విడగొట్టాలని స్థానీయ కాంట్రాక్టర్లు లోకల్ లేక ఊరివాళ్ళతో బంధుత్వం
Posted in జీవితానుభవాలు
Leave a comment
చలం – స్త్రీ – సాంఘిక వ్యవస్థ – కె. లలిత
”స్త్రీల సమస్యల గురించి ఎవరు రాసినా మాట్లాడినా వెంటనే వాళ్ళు చూపిన పరిష్కారం ఏమిటి అని అడగడం మామూలే. అంటే అట్లా రాసిన వాళ్ళందరూ తప్పకుండా అన్ని సమాధానాలూ ఇవ్వగలగాలి. లేకపోతే పనికిరారు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియాతిప్రియమైన సత్యా! నీ ఊహే పారిజాత పరిమళంలా అల్లుకుపోతుంది. నీ న్నేహం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. నువ్విచ్చిన మాననిక ధైర్యాన్ని గురించి విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిజం సత్యా,
Posted in వర్తమాన లేఖ
Leave a comment
కొత్త రాష్ట్రంలో జోగినీ నిషేధ చట్టం పెట్టాలి- జూపాక సుభద్ర
పోయినేడాది తెలంగాణ రాష్ట్రమొచ్చినంక (2-6-14) తెలంగాణ రాష్ట్రప్రభుత్వము బోనాలను రాష్ట్రపండుగ్గా ప్రకటించింది. కొత్త తెలంగాణ కదా! అనేక సంస్కరణ కలలతో వున్న నూతన తెలంగా ణలో బోనాల్లో
