-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
సామాజిక బాధ్యతను మరింతగా పెంచిన టూర్
– గీత ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రయాణం ఎప్పటినుండో అనుకుంటున్నా కుదిరింది ఇప్పటికి. ఇదివరకే అందరం కలిసి చేసిన వైజాగ్, కర్నూలు ప్రయాణాలు గుర్తుకు వచ్చి ఆదిలాబాద్ అడవుల్లోకి ఉరకలెత్తింది మనసు. ఈసారి కొత్తగా నాతోపాటు అక్కలిద్దరు, చెల్లి, నా ఫ్రెండ్ ఇందిర తనతో పాటు ఉష అందరూ మేము కూడా అన్నారు.
Posted in వ్యాసం
Leave a comment
ఆదిలాబాద్ అడవుల్లో… గోండు గూడేలలో…
– వి. శాంతిప్రభోద నేను పుట్టింది వరంగల్ జిల్లాలో అయినా పెరిగిందంతా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని బుద్దిపల్లిలో. మా పెద్దమ్మలు, మామయ్యవాళ్ళ ఊరు దండేపల్లి మండలంలోని తానిమడుగు వెళ్ళినప్పుడల్లా గోండులు, నాయకపోడ్, లంబాడా గిరిజనులను చూస్తూనే ఎదిగాను.
Posted in వ్యాసం
Leave a comment
ఇదొక ఎడ్యుకేషనల్ టూర్
– లత (మున్ని) సత్య & గ్రూప్‌తో ఆదిలాబాద్ టూర్‌కి వస్తావా అని గీతక్క అడగ్గానే కర్నూల్ ట్రిప్ గుర్తొచ్చింది. ప్రకృతి ఒడిలోకి ప్రయాణం. అందుకే వెంటనే వస్తానన్నాను. ప్రయాణపు మొదటి మజిలీ అమృతలత గారి సొంత గృహం.
Posted in వ్యాసం
Leave a comment
జనారణ్యంలోంచి హరితారణ్యంలోకి…. –
నెల్లుట్ల రమాదేవి జనవరి ఇరవై రాత్రి ఏడూ – ఎనిమిది మధ్య సమయం విజయ్ హైస్కూల్ నిజామాబాద్ ఆవరణలో మేం చూసేది భూమిక ఆధ్వర్యంలో వస్తున్న మిత్రుల కోసం ఆరాటం ఎంతకీ రాని బస్సుకోసం
Posted in వ్యాసం
Leave a comment
ఆలోచింప జేసే ఆదిలాబాద్ యాత్ర
– శోభా రాణి తెల్లవారుజామున 5 గంటలకు ఇల్లు చేరాం. అలసటగా అనిపించి 1 గంట పడుకొని లేద్దామని పడుకున్నాను. ఒక ఊరిలో ఒక నిరుపేద రైతు కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని అతిసామాన్య కుటుంబం. ఏ వసతులూ లేని ఎండకూ, వానకి తలదాచుకుంటే చాలు అనుకునే ఇల్లు. ఇంటిముందు పాలిచ్చే గేదెలు నాలుగు కోళ్లు,
Posted in Uncategorized
Leave a comment
మధురానుభూతి
– రచ్చ సుమతి జనవరి మూడవ వారంలో ‘భూమిక’ రచయిత్రులతో నేను చేసిన రెండు జిల్లాల పర్యటన నన్ను నా మూలాల వరకు తీసుకెళ్ళింది.
Posted in వ్యాసం
Leave a comment
నద్వైతం
Posted in కవితలు
Leave a comment
అలరించిన ఆదిలాబాద్ యాత్ర
– ఇందిర నేను నర్సంపేట ఆంధ్రాబ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ (2006) అయినప్పుడు గీతతో పరిచయం. తను, నేను అక్కడ రూమ్‌మేట్స్ తరువాత మంచి స్నేహితులుగా మారాం.
Posted in వ్యాసం
Leave a comment
సాహసవిహార యాత్ర-
పంతం సుజాత మళ్ళీ మరోసారి భూమిక రచయిత్రుల బృందం ‘సాహస విహార యాత్ర’కి బయలుదేరాం. సత్యవతి గారు ఏర్పాటుచేసిన ఏ.సి బస్సులో సాయంత్రం నాలుగు గంటలకి అందరూ బయలుదేరాం. చాలాకాలం తర్వాత కలుసుకున్న ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ నిజామాబాద్ చేరుకున్నాం. అప్పటికే ‘అమృతలత’ గారు పంపిన మనుషులు మాకోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు దారిచూపిస్తుంటే మా బస్సు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
సుడిగాలి పర్యటన అనుభూతి
– టి. అమూల్య మా ప్రయాణం భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4.15 కు మొదలైంది. నిజామాబాద్‌లోని విజయ పబ్లిక్ స్కూల్ విపియస్ వెళ్ళేసరికి అమృతమేడం గారు తన సహచర బృందంతో మా అందరిని పేరు పేరున పరిచయం చేసుకొన్నారు. అమృతగా రి బృందం అందరిని ఆహ్వానించారు. ఎంతో ప్రేమతో మా అందరిని ఆహ్వానించారు.
Posted in వ్యాసం
Leave a comment
అడవుల్లో రచయిత్రుల ఝరి
– సరిత, మహిళా సమత తేది : 22.1.2014న ఆదిలాబాద్ జిల్లాకి హైదరాబాద్ భూమిక నుండి 25 మంది రచయితల బృందం మరియు స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రశాంతి గారు, ఇంత మంది రచయిత్రులు మా జిల్లాకు రావటమనేది మా యొక్క అదృష్టంగా భావించాను. అందరు పెద్దవారు గొప్పమేధావులు వారికున్న విలువైన సమయాన్ని మా కొరకు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మధురమైన అనుభవం
– కల్పన. పి తెలంగాణ జిల్లాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు భూమిక రచయిత్రలతో కలసి వెళ్ళిన వైజాగ్ ట్రిప్ ఎప్పటికీ మరచిపోలేను. అలానే ఈసారి వెళ్ళిన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించడం.
Posted in వ్యాసం
Leave a comment
మరచిపోలేని యాత్ర
– సరిత, భూమిక నేను భూమికలో జాయిన్ అయ్యి 1 1/2 సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి ఏదైనా ఫైల్స్ తీసేటప్పుడు ఫోటోలు కనపడటం, ఇవి రచయిత్రుల క్యాంప్ ఫోటోలు, అబ్బ భలే ఎంజాయ్ చేసాం అని ప్రసన్న, లక్ష్మి, కల్పనలు అనడం, సత్యవతి గారి ”తుపాకీ మొనపై వెన్నల” పుస్తకం కోసం ఫోటోలు వెతికేటప్పుడు మేడం … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
నిజామాబాద్ – ఆదిలాబాద్ ట్రిప్
– లక్ష్మీ , భూమిక మేము అందరము భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4 గం.లకు నిజామాబాద్ విజయ పబ్లిక్ స్కూల్‌కు వెళ్ళేసరికి అమృతలత గారు, రమాదేవిగారు అందరు బస్సు దగ్గరకు వచ్చి మా అందరిని ఎంతో అప్యాయంగా పలకరించారు. అమృతలతగారు కట్టించిన అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళారు. ఆ గుడి ఎంత అందముగా … Continue reading
Posted in Uncategorized
Leave a comment
ఒంటి నిట్టాడి గుడిసె
– స.వెం. రమేశ్ మీరు నమ్మండీ నమ్మకపోండీ నేను చెపతుండేది మటుకు పొల్లు కాదు. నా పాటికి నేను తలకాయ వంచుకొని దోవన్నే పోతుండినాను. నడిరెయ్యిలో ఒళ్లెరుగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, దబక్కన నా మీదకు దూకి, నన్ను ఎట్టా కదలనీకుండా నిలేసింది అది. నిలేసి నా మొకాన తుపుక్కు తుపుక్కుమని … Continue reading
Posted in కధలు
Leave a comment
మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు
(భూమిక నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) – పి.వి. లక్ష్మణరావు ”పితారక్షతి కౌమార్తే భర్తా రక్షతి యౌవనే, సుతా రక్షతి వార్ధక్యే నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని వ్యాసుడు జయసంహితలో చెప్పాడు. స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు ఆలంబనగా ఉండాలి.
Posted in వ్యాసం
Leave a comment
