-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
స్పందన – జూపాక సుభద్ర
భూమిక ‘బహుజని’గా మారాలి ముప్పయ్యేండ్లు పూర్తి చేసుకున్న భూమిక స్త్రీవాద పత్రిక్కి, పత్రిక కోసం పనిచేసిన మిత్రులకు, భూమిక పత్రికను నిర్విరామంగా నడుపుతున్న ఎడిటర్ కొండవీటి సత్యవతికి శుభాభివందనలు. కొండవీటి సత్యవతి భూమిక సత్యవతిగా పాపులర్ అయిందంటే ఆ పత్రికను
Posted in స్పందన
Leave a comment
స్పందన – డాక్టర్. కె.సునీతారాణి
1995 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అధ్యాపకురాలిగా వచ్చాను. ఆ తర్వాత ఒకటి, రెండు సంవత్సరాలకనుకుంటా, తెలుగు తెలియని నా కొలీగ్ ఒకాయన తనకు భూమిక స్త్రీవాద పత్రిక వచ్చిందని, కానీ తాను తెలుగు చదవలేనని పత్రికను నాకు ఇచ్చారు. భూమికతో అలా
Posted in స్పందన
Leave a comment
స్పందన – ముదిగంటి సుజాతారెడ్డి
30 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమిక పత్రికకు ఒక ప్రత్యేకత ఉంది. అది స్త్రీవాద పత్రిక అంట. అది కేవలం స్త్రీలు చదువుకునే పత్రిక కాదు, అది అందరూ చదవలగలిగిన పత్రిక. కానీ దానిలో ప్రచురించబడే రచనలు మాత్రం స్త్రీలకు సంబంధించినవి మాత్రమే. స్త్రీల
Posted in స్పందన
Leave a comment
స్పందన – వారణాసి నాగలక్ష్మి
భూమికకు జన్మదిన శుభాకాంక్షలు స్త్రీవాద పత్రిక భూమిక ముప్పయ్యో పుట్టినరోజు జరుపుకునే వేళ సంపాదక వర్గానికి, భూమికకు తమ రచనలందిస్తూ వచ్చిన రచయితలకూ, ఈ పత్రికనాదరిస్తూ వచ్చిన పాఠకులకూ అనేక శుభాకాంక్షలు.
Posted in స్పందన
Leave a comment
స్పందన – పసుపులేటి రమాదేవి
భూమికతో నా పరిచయం భూమిక పత్రిక 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముందుగా సత్యవతి గారికి, భూమిక టీమ్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భూమిక పాఠకులను కూడా మీ సంబరాలలో భాగస్వామ్యం కల్పిస్తున్నందుకు చాలా సంతోషం.
Posted in స్పందన
Leave a comment
స్పందన – సుధా గోపరాజు
స్త్రీ వాద రచనలు చదవాలని కోరుకుంటున్న మొదటి రోజుల్లో మానుషి వచ్చేది. అది ఇంగ్లీష్, హిందీలలో ఉండేది. అటువంటి పత్రిక తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది అనుకునే రోజుల్లో భూమిక వచ్చింది. చిన్న చిన్న అంతరాయాలని దాటుకుని 30 ఏళ్ళు భూమిక నిలబడిరది.
Posted in స్పందన
Leave a comment
స్పందన – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా, షషష
‘భూమిక’తో నా ప్రయాణం ` ఒక మధుర జ్ఞాపకం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచీ ‘భూమిక’ చదువుతున్నాను. నాకు బాగా నచ్చిన పత్రికల్లో ‘భూమిక’కు అగ్ర స్థానం ఉంది. న్యూఢల్లీిలోని జె.యన్.యు.లో పరిశోధక
Posted in స్పందన
Leave a comment
కోట శివకుమారి
భూమికకి అభినందనలు ప్రియమైన భూమిక సత్యవతిగారు మరియు టీమ్‌కి శుభాకాంక్షలతో అభినందిస్తూ… 1995 నుండి నాకు భూమిక పత్రిక గురించి తెలుసు. అప్పటినుండి నేను, నా కుటుంబ సభ్యులు భూమికతో అనుసంధానమై ఉన్నాము. అదేవిధంగా ూఔARణ సంస్థ సిబ్బంది మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భూమిక పత్రికకు అభిమానులుగానే ఉన్నారు. భూమిక స్త్రీ వాద పత్రికలో … Continue reading
Posted in స్పందన
Leave a comment
స్పందన – పి. సత్యవతి
భూమిక మొదటి సంచిక నుంచీ పాఠకురాలిని. అలంకారాలు లేని అచ్చమైన పత్రిక. ఒకప్పుడు దినపత్రికలలో స్త్రీల పేజీలుండేవి. సీరియస్ విషయాలు చర్చించేవి. ఇష్టంగా ఉండేవి. తరువాత అవి ముగ్గులకి, వంటలకి, ఫ్యాషన్లకి మారిపోయాయి. ఆ అగాధాన్ని భూమిక పూడ్చింది.
Posted in స్పందన
Leave a comment
స్పందన – ఉమా నూతక్కి
నేనూ`భూమిక… ఒక మంకెనపువ్వు కథ పుస్తక పరిచయాల నుంచి 25వ గంట వరకూ… భూమిక పత్రిక 1993 నుంచీ వస్తున్నా, నేను మొదట చదివింది 2008లో. మహిళలకు సంబంధించి ఒక అంశం మీద నోట్ తయారు చేయడానికి వెతుకుతున్నప్పుడు,
Posted in స్పందన
Leave a comment
స్పందన – ఆపర్ణ తోట
‘ఆమె ఈ పని కేటాయించుకుని రాలేదు’ ముప్ఫయ్యేళ్ళు ఒక పత్రిక నడపడం అంటే సాధారణమైన విషయం కాదని మనందరికీ తెలుసు. అసలు పత్రిక నడపడమే ఖర్చుతో కూడిన వ్యవహారం. అందులో లాభాపేక్ష లేకుండా లాభం రాదు, ఆ రావడం కూడా కనాకష్టం మీదే. ఇక అంతర్జాల పత్రికలతో పోటీపడుతూ ప్రింట్
Posted in స్పందన
Leave a comment
స్పందన – ప్రసన్నకుమారి
భూమిక నా జీవితంలో ఒక భాగం సత్యవతి గారికి, మీ పట్టుదల, అకుంఠిత దీక్షతో ‘‘భూమిక’’ను 30 సంవత్సరాలు నడిపించారు. అప్పుడే 30 సంవత్సరాలు నిండినాయా? అనిపిస్తుంది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులను,
Posted in స్పందన
Leave a comment
స్పందన – గిరిజ పైడిమర్రి
భూమికకు హార్దిక శుభాకాంక్షలు ముప్ఫయి సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమికకు ముందుగా హార్దిక శుభాకాంక్షలు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడి, మరెందరో మహిళలకు ఆపన్న హస్తం అందిస్తున్న భూమిక ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని
Posted in స్పందన
Leave a comment
స్పందన – జ్వలిత
‘హితురాలు భూమిక’ భూమికతో నా అనుభవం నా జీవితంలా ఎంతో చిత్రమైంది. 1975లో పదో తరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు, ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్ లేకుండా 1985లో
Posted in స్పందన
Leave a comment
స్పందన – డా॥బండారి సుజాత
Posted in స్పందన
Leave a comment
స్పందన – కుప్పిలి పద్మ
భూమిక ఆవిష్కరణలో సత్యవతి గారితో పరిచయం`స్నేహం మొదటి సంచిక నుంచీ ఇప్పటికీ పాఠకురాలిని. అచ్చంగా మనకోసం ఒక గది… మనదైన స్పేస్…మన పత్రికలు మానుషి, భూమిక. సంతోషంగా అనిపించే ఆలోచన. కొంతకాలం తర్వాత మెల్లగా మానుషి వెళ్ళిపోయినా
Posted in స్పందన
Leave a comment
