-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి నేర్చుకున్నాను -` సౌమ్య
నేను ఐక్యతారాగం శిక్షణా కార్యక్రమంలో సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి బాగా నేర్చుకున్నాను. దీనిలో కులం, మతం, జెండర్, లైంగికత, జాతీయత, ప్రాంతం, వర్గం లాంటి అంశాల్లో వివక్ష అనేది సమాజంలో ఎలా
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
హార్మోన్ మాత్రలు ` ఓ.సి.పిల్స్ -రొంపిచర్ల భార్గవి
డాక్టర్ గారూ మా అమ్మాయి పెళ్ళి వచ్చే వారం, ఏదయినా ఇంజక్షన్ చేసి రేపటికల్లా పీరియడ్ వచ్చేట్టు చూడండి మీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళి టైముకి ఆ కాస్తా అడ్డు పడకుండా చూడండి ప్లీజ్ అంటున్న మాటలు విన్న డాక్టరమ్మ ‘‘చూడమ్మా విమలా పీరియడ్స్‌ని
Posted in వ్యాసం
Leave a comment
ఆమె మాటే తుపాకీ తూటా!-ఎస్.పుణ్యవతి
ఆమె బందూకు ఎక్కుపెడితే నిజాం సామ్రాజ్యం గడగడలాడిరది… ఆమె మాట వినబడితే దొరల గడి గజగజా వణికిపోయింది… ఆమె అండగా నిలబడితే శ్రామిక దండు ఆనందంతో పులకించిపోయింది… ఆమె మాట రజాకార్ల పెత్తనంపై ఎక్కుపెట్టిన తూటా…
Posted in వ్యాసం
Leave a comment
‘నా గర్భసంచిని తొలగించిన తర్వాత ఇదంతా మొదలయింది’- జ్యోతి షినోలి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి బీడ్ జిల్లాలో, పెద్ద సంఖ్యలో గర్భాశయ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళా చెరకు కార్మికులు శస్త్రచికిత్స అనంతర ఆందోళన, నిరాశ, శారీరక రుగ్మతలు, దెబ్బతింటోన్న వైవాహిక సంబంధాలను నిశ్శబ్దంగా ఎదుర్కొంటున్నారు.
Posted in వ్యాసం
Leave a comment
తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ`శాంతి ర్యాలీ
హైదరాబాద్ నడిబొడ్డున వందలాది మంది ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం. మేము మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం’’. ` రాజ్యాంగాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తూ అన్ని వర్గాల వాళ్ళ నుంచి భాగస్వామ్యం ` ర్యాలీ తర్వాత, ‘‘తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ’’ మత … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
నేలమ్మా సంఘం నుండి మేకలు తీసుకున్న సభ్యురాలి కేస్ స్టడీ – సామల్ల శ్వేత
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన గట్కకుండ సంతోష వయసు 38 సంవత్సరాలు, భర్త కనుకయ్య 42 సంవత్సరాలు. కూతురు హారిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కొడుకు అభిలాష్ 6వ తరగతి చదువుతున్నారు. సంతోషకు 1.20 ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం వరి, అర ఎకరం పల్లి (వేరుశనగ) పంటలు సాగు
Posted in రిపోర్టులు
Leave a comment
మీడియా ఉంది కానీ కవరేజ్ ఏది? సెన్సిటైజేషన్ ఏది? -వై.కృష్ణ జ్యోతి
జర్నలిజం అనే కాదు, మహిళల విషయం ఏదైనా సమాజం మొత్తాన్ని భాగస్వామిని చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. పేరుకి ఈ రోజు వర్క్‌షాప్‌లో మీడియా ఉంది, కానీ మీడియా కవరేజ్ లేదు! బహుశా అది రాజకీయం కాదనో, అక్కడ సెలబ్రిటీలు లేరనో,
Posted in రిపోర్టులు
Leave a comment
చావు వాసన ` -సిరికి స్వామినాయుడు
యిక్కడే… లోకంలోని దుఃఖమంతా ఒకేచోట పోగేసినట్టు యిక్కడే… ఒకామె తన ఏకాకి దుఃఖాన్ని వంతులేసి కిలోల లెక్కన తూచి అమ్మేది
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
అలుపెరుగని పోరాట కెరటం మల్లు స్వరాజ్యం – కొండవీటి సత్యవతి
నిజాం రాజరికంలో… కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణాని అతలాకుతలం చేస్తూ… గ్రామాలకు గ్రామాలే వెట్టి చాకిరీతో విలవిల్లాడుతోన్న సమయాన దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు చట్టపరంగా ఎన్నో సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ తమ పోరాటాలను ఉధృతం చేశారు.
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
ప్రియమైన ఎడిటర్ గారికి, నమస్కారము. ఫిబ్రవరి సంచికలో శీలా సుభద్రాదేవి గారి కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు వ్యాసం చాలా గొప్పగా అనిపించింది. నిజంగా ఇలాంటి సాంఘిక దురాచారాలపై ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలలో చాలా మార్పు రావాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను ఇంత చైతన్యపూరితమైన వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
విజయపథంలో విజయ -వి.శాంతి ప్రబోధ
‘‘నన్ను నేనే చెక్కుకోబడిన శిల్పాన్ని. కాలం విసిరిన ప్రతి సమస్య నా దారికి బాట అయినది కాలం గొప్పది’’ ఆ ఆత్మవిశ్వాసపు స్వరం ఎవరిది? ‘‘సమాజంలో ఆడవాళ్ళ మీద ఎంత వివక్ష
Posted in కిటికి
Leave a comment
ఎక్కడమ్మా నువ్వు లేనిది -పి. ప్రశాంతి
అదో చిన్న ఆదివాసీ గ్రామం. రోడ్డుకి రెండు వైపులా మాత్రమే ఇళ్ళున్నాయి. కొండవైపున్న ఇళ్ళు రెండు వరసల్లో, ఆవరణలో పెద్ద పెద్ద చెట్లతో నిండున్నాయి. కొండ దిగువకి ఉన్న ఇళ్ళు ఒక వరసే ఉన్నాయి. ఆ ఇళ్ళ వెనగ్గా కొండల్లో పైనించి వస్తున్న జలాపాతాల్లాంటి నది.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం – గోగు శ్యామల
మడికట్ల పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట గుమిగూడినం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చి గడ్డిపై పువ్వెండలో జిగేల్ మంటున్నయి. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడ్విల్లలంతా దాగిట్ల
Posted in కథలు
Leave a comment
