Author Archives: భూమిక

కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం -ఎ.నర్సింహారెడ్డి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రితుల కోసం, స్వదేశీ విదేశీ వ్యవసాయ వాణిజ్య సంస్థల కోసం రైతులను సంక్షోభంలోకి నెట్టే అతి ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలు చేయడం దారుణం. ఆదరాబాదరా తెచ్చిన చట్టాలు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

శివరాజు సుబ్బలక్ష్మి కథలు -పి. సత్యవతి

స్వాతంత్య్రానికి పూర్వమూ, తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి. ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను, ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే ఉంటాయవి. 1925లో జన్మించిన సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రైవేటుగా మెట్రిక్‌ వరకూ చదివారు. ఇంట్లో … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

‘రామప్ప’ ఆలయం – నాంపల్లి సుజాత

ఏ మాటకామాటే… నామట్టుకు నేను దేవాలయాల సందర్శన కాస్తా తక్కువే…! అదీ అక్కడి సహజ సుందర దృశ్యాలను ఆస్వాదించడానికే తప్ప…

Share
Posted in కవితలు | Leave a comment

విష సంస్కృతికి గోరీ కట్టాలి – ఎం.డి. ఖాజామొయినుద్దీన్‌

ఉత్తర భారతమంతా చితి మంటలు, మనువాద పాలనలో. కామాంధులు రేప్‌ చేసి, హత్యలతో, హీరోల్లా ఊరేగుతున్నారు. పురుషులు మహిళలను

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – ఎల్‌. రాజాగణేష్‌

పురాణాల్లో పూజలందుకొనేది ఆదిశక్తే కానీ ఈ దేశంలో మగాడి చేతుల్లో ఈనాటికీ ఆడది ఒక పనిమనిషి! మరమనిషి!! కొందరికైతే వాడి విసిరేసే వస్తువు!!

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక 

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక, అరవింద స్కూల్‌ అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు… నేను సంతోషంగా ఉన్నానా…

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – ఫిబ్రవరి, 2021

భూమిక – ఫిబ్రవరి, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఆడపిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసే వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన -సత్యవతి

”అష్ఠ వర్షాత్‌ భవేత్‌ కన్యా” అంటే ఎనిమిదేళ్ళు వచ్చిన బాలిక కన్య కిందే లెక్కకట్టి ఎనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళి చేయాలి అనేది ఒకప్పటి నియమం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ రాసిన గురజాడ ఉద్దేశ్యం బాల్య వివాహాలు చెయ్యొద్దని చెప్పడమే. అయితే ఈ కథ చదివిన వాళ్ళు, దృశ్యంగా చూసిన వాళ్ళు కడవల కొద్దీ కన్నీళ్ళు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

జెండర్‌ స్పృహ లేని బండ వ్యవస్థలు – పి. ప్రశాంతి

చెంగుచెంగున ఎగురుకుంటూ వచ్చింది రాణి నేస్తాన్ని కలవడానికి కర్రలు, తాటాకులతో కట్టిన దడికి వెదురు తడికను గేటులా అమర్చారు. దాని తోసుకుని ఉత్సాహంగా ‘సోనీ… సోనీ… అని అరుచుకుంటూ లోపలికొచ్చింది. అక్కడే జామచెట్టు మొదట్లో కూర్చున్న సోని నిరాసక్తంగా చూసింది రాణిని. చలాకీగా ఉండే సోని అలా ఉలుకూపలుకూ లేనట్లు కూర్చోడం రాణికి ఆందోళన కలిగించింది. … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చదువుకోండి… చదవనివ్వండి… చదివించండి… – ఉమా నూతక్కి

”యత్ర నార్యస్తు పూజ్యంతే రమతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

జయశాలి భాగ్యమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

యిటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుళ్ళిె అటు ప్రభుత్వాలకు, యిటు పెత్తందారీ కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తలలో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపును పొందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలైన డెభ్బై రెండు సంవత్సరాల వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ. ఆమె తల్లిదండ్రులు పుల్లగూర … Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

రాజమండ్రికి ఎక్కడెక్కడి నుంచో పెద్దలు వస్తున్నారు. పంతులు గారిని పరామర్శిస్తున్నారు. అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమె చేతి అన్నం తిన్నవారే.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి… -పి. ప్రశాంతి

స్వేచ్చగా, నిర్భయంగా, ఎటువంటి కట్టడులు లేకుండా, ఆడుతూ పాడుతూ గడిచే కాలం ఎంత నిర్మలంగా ఉంటుంది! పచ్చటి చెట్లమధ్య, స్వచ్చమైన పచ్చిగాలి పీలుస్తూ, మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తూ, వాగునీటి సంగీతం వింటూ, సీతాకోకచిలుకల్లా తిరుగుతుంటే జీవితం ఎంత నిమ్మళంగాఉంటుంది!

Share
Posted in వినూత్నం  | Leave a comment

అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా జరిగిన సమావేశం -భూమిక టీం

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ 16 రోజుల యాక్టివిజమ్‌ పూర్తయిన సందర్భంలో హోటల్‌ అక్షర గ్రాండ్‌లో భూమిక మిత్రలు, వాలంటీర్లు మరియు సిబిఓ లీడర్లతో కలిసి 10 డిసెంబర్‌ 2020న సమావేశం నిర్వహించడం జరిగింది. భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఛీఫ్‌ ఫంక్షనరీ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ భూమిక సంస్థ ఎప్పుడు ప్రారంభమయింది, దాని ప్రస్థావం గురించి వివరించారు. … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మునికాంతపల్లి కథలు -వంజారి రోహిణి

ఊరూరా ఉండే పుల్లమ్మ, ఎల్లవ్వ, ఎలిజబెత్‌ అక్కా, నజీర్‌ బాబాయ్‌, సుబ్బయ్య తాత… అందరూ ఓ తూరి ఈడకి రాండిరి. నేను మన ‘సొలోమోన్‌ ఇజియ కుమార్‌’ రాసిన ‘మునికాంతపల్లి కతలు’ పుస్తకం గురించి సిన్న సమీచ్చ రాసిన. అందరి మాదిరి చెప్పకుండా మన ఇజియ కుమారుకి జాబు రాసినట్టు చెప్పిన. మీరు గుడా చదవండి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

దేశకాకి! -బమ్మిడి జగదీశ్వరరావు

కాదేదీ కథకనర్హం కథలు కాకి కాకి కడవల కాకి కడవను తెచ్చి గంగలో ముంచి గంగ నాకు నీళ్ళు ఇచ్చె నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే

Share
Posted in కధానికలు | Leave a comment