Category Archives: పిల్లల భూమిక

మా ప్రేమాలయం సమతా నిలయం – రవిచంద్ర, 10వ తరగతి సమత నిలయం

పల్లవి :    అపురూపమైనదమ్మ సమతా నిలయం !    (2) దైవంగా కనిపించే ఈ నిలయం! చరణం:    అందరి ప్రేమను పంచి ముందుకు నడిపించి ! అన్నింటా ముందుంచి ప్రోత్సాహం అందించి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కుక్కపిల్ల కుటుంబం బి. మహేశ్వరి, 4వ తరగతి, సిహెచ్‌ మౌనిక , 4వ తరగతి సమత నిలయం

అనగనగా ఒక ఊరిలో కుక్కపిల్ల ఉండేది ఒక రోజు కుక్కపిల్ల అడవికి వెళ్ళింది అడవిలో ఊయ్యాల కనిపించింది. కుక్కపిల్ల దాని పైన కూర్చొని ఊగింది. వాళ్ళ అమ్మ వచ్చి కుక్కపిల్లా, నువ్వు ఇక్కడ ఉన్నవా నీకోసం వెతికి వెతికి వచ్చాను. పద ఇంటికి వెళ్దాం. అని తీసికెళ్ళింది. దారిలో ఒక గట్టుపై ఉన్న చెట్టుపై

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక- పిల్లవాని తెలివి

రామాపురంలో మధుకర్‌ అనే తెలివైన బాలుడు వుండేవాడు. ఎటువంటి చిక్కు సమస్యను అయినా ఇట్టే పరిష్కరించేవాడు తన తెలివి తేటలతో మధుకర్‌ ఎన్నో సార్లు ఇతరులను ఆపదల నుండి తప్పించాడు. ఒకసారి మధుకర్‌ బంధువులు వచ్చి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అల్లరి చీమకు బుద్ధొచ్చింది

అదో చిట్టడవి. ఒక రోజు మిత్రులైన కుందేలు, ఉడుత ఆట పాటల్లో మునిగిపోయాయి. అంతలో ఓ చీమ వచ్చి ఉడుతను చటుక్కున కుట్టసాగింది. కుందేలు వారించబోతే దానిని కూడా కుట్టి పకపకా నవ్వింది. అది చూసి గాల్లో ఎగురుతున్న ఓ పిచ్చుక కిందకు దిగి ‘ఓ అల్లరి చీమా! ఇతరులను హింసించి వినోదించడం మంచి పని … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

సమతా నిలయం – వర్ని, పిల్లలు రాసిన కథలు, కవితలు పాట పల్లవి : వానమ్మ వానమ్మ నీవు ఎక్కడమ్మా నీ జాడకోసం ఈ అడవిమ్మ కన్నీరు పట్టెనమ్మ ||వానమ్మ|| చరణం : మానవుడు స్వార్థంకోసం చెట్లను నరికెనమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

  – జి. సాయితేజ, 8వ తరగతి సోమపురం అనే ఊళ్ళో రంగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక తోట ఉంది. ఆ తోటలో మొక్కజొన్న విత్తనాలు చల్లాడు. అవి మొలకెత్తి పెద్దగా అయ్యాయి. వాటికి మొక్కజొన్నలు కూడా అయ్యాయి. ఆ మొక్కజొన్న కంకులు తినడానికి పిచ్చుకలు వచ్చేవి. ఆ పిచ్చుకలను చూసి రంగన్న … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

– జె. రాజు, 7వ తరగతి- జె. రాజు, 7వ తరగతి ఒక ఊర్లో ముసలమ్మ తన మనవరాలుతో ఉండేది. రోజూ స్కూల్‌కి పంపేది. నాయనమ్మ ఒకరోజు పొలంకి వెళ్ళింది. అప్పుడు సోని నాయనమ్మకోసం అన్నం తెచ్చింది. నాయనమ్మ బాగా కష్టపడి సోనికు స్కూల్‌ బ్యాగ్‌, చెప్పులు కొనిపెట్టింది. నాయనమ్మ పొలం పనిచేసే మనవరాలిని పెంచి … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఎ. రవి, 8వ తరగతి ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చేపల వ్యాపారం చేసేవాడు. చేపల చెరువుకు వెళ్ళి చేపలను పట్టుకొచ్చేవాడు. చేపలను అమ్మితే వచ్చిన డబ్బులను ఇంటి అవసరాలకు ఉపయోగించేవాడు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నే దూకుతా! నే గెంతుతా!

శారదా శ్రీనివాసన్‌ ఒక వూళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతని

Share
Posted in పిల్లల భూమిక | 1 Comment

నేర్పకుండా వచ్చిన పాఠం

సత్తిరాజు రాజ్యలక్ష్మి గుండు అనే పిల్లవాడుండేవాడు, వాడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. వాళ్ళ అమ్మానాన్న అతిగారాబం చేసి గుండును చెప్పిన మాట వినకుండా చేశారు. వాడు ఏపనైనా చెయ్యాలనుకుంటే అమ్మా, నాన్న ఒద్దన్నా చేస్తాడు.

Share
Posted in Uncategorized, పిల్లల భూమిక | Leave a comment