-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: పుస్తక పరిచయం
అడవి మీద మరింత ప్రేమని ప్రోదిచేసిన కొండ పొలం -కొండవీటి సత్యవతి
కొండ పొలం చదివాను. కొత్త సంవత్సరం తొలి రోజు వెయ్యి గొర్లను నల్లమల కొండల్లోకి తిండి కోసం తోలుకెళ్ళిన గొర్ల కాపరులతో కలిసి నేనూ నల్లమల అడవిలోకి వెళుతున్నాను. తిరిగొచ్చాక నా అనుభవాలు రాస్తాను అని రాశాను. నిన్ననే ఆ కొండల్లోంచి బయటకు వచ్చాను.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
ఎర్రని ఆకాశం -కోడిహళ్ళి మురళీమోహన్
ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
ఒక అనివార్య బహుజన కవిత్వం -బెందాళం కృష్ణారావు
ప్రపంచీకరణ నుంచే అస్థిత్వ ఉద్యమాలు, పోరాటాలు ప్రారంభమయ్యాయనే అంచనాలకు భిన్నంగా ఈ దేశంలో రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందటే
Posted in పుస్తక పరిచయం
Leave a comment
ఎచ్చమ్మ కతలు – పరిచయం – డా|| బండారి సుజాత
”శ్రీ” నీ తోడై వున్నా నిరాడంబర జీవితమే నిక్కమని నమ్మిన ఆదర్శమూర్తి ”మ”ణి మాణిక్యాల ‘మాండలీక’ భాషపై మక్కువ పెంచుకున్న మహిళామణి ”తి”రుమలరెడ్డి సాహచర్యంతో తిరుగులేని రచయిత్రిగా ఎదిగిన తెలంగాణ శిరోమణి
Posted in పుస్తక పరిచయం
Leave a comment
గూడు – కథా సంపుటి – జి. సరిత
సోమంచి శ్రీదేవి గారు యస్. శ్రీదేవి అనే పేరుతోను, సాహితి అనే కలం పేరు తోను కథలు వ్రాసారు. శ్రీదేవి గారి కథలు గూడు, గుండెలోతు, సింధూరి అనే పేరుతో పుస్తకాలుగా అచ్చయ్యాయి.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
తెలుగు సాహిత్యవనంలో ‘పిట్టకు ఆహ్వానం’ – శిలాలోలిత
తెలుగు సాహిత్య వనంలో ‘పుప్పొడి’ని మొసుకొచ్చిన సుజాతా పట్వారి, ఇటీవలే ‘పిట్టకు ఆహ్వానం’ అంటూ కవిత్వ పుస్తకంతో ఆహ్వానాన్ని పంపింది. ఇప్పు డున్న సామాజిక సందర్భానికి తగినట్లు గా ఈ పేరుంది.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
పాఠకులతో నూతన సంభాషణ – యం. రత్నమాల -హేమా వెంకట్రావ్
నిర్భయ సంఘటనపై బి.బి.సి. తీసిన ”ఇండియన్ డాటర్స్” డాక్యుమెంటరీ ఒక్క స్త్రీలనే కాదు ప్రజాస్వామిక వాదులను, ప్రగతిశీల వ్యక్తులను కలవర పరిచింది. మధ్యయుగంనాటి భావజాలం నేడూ సమాజాన్ని స్త్రీ జీవితాన్ని
Posted in పుస్తక పరిచయం
Leave a comment
కొత్త చూపు- మణి వడ్లమాని
స్వార్థపూరితమైన తర్కం కంటే భయంకరమైన దేదీ లేదని అంటాడొక సందర్భంలో కారల్ మార్క్స్. ఇటీవల వరుసగా భాష గురించీ మతం గురించీ కొందరు రాస్తున్న
Posted in పుస్తక పరిచయం
Leave a comment
‘ఫేస్‌బుక్’లో ‘మెసేజ్’ కవిత్వం ‘ఈ మణిమాలికలు’ – శిలాలోలిత
హైకూలు, నానీలు, నానోలు, ఫెంటోలు, రెక్కలు, చాంద్‌తారలు, అలవోకలు, చిట్టిముత్యాలు ఇవన్నీ ఏకజాతి పక్షులే. పిట్టకొంచెం కూత ఘనాలే. ఈ మధ్యకాలంలో ‘మణిమాలికలు’ పేరుతో ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. పుస్తకరూపంలో 20 మంది కవులతో వచ్చింది. అందులో 11 మంది పురుషులు, 9 మంది స్త్రీల కవితలున్నాయి.
Posted in పుస్తక పరిచయం
1 Comment
శరత్ ‘బిందుగారబ్బాయి’ నవలలో ‘మాతృహృదయం’ 31
– చింతనూరి కృష్ణమూరి బెంగాలీ సాహిత్యంలో బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్‌ల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని గద్యరచనలో వాస్తవిక వాదంతో వారిని మించిన వాడయ్యాడు శరత్. పాండిత్యప్రకర్షలేని రచనా, వాడుకలో ఉన్నభాష, పలుకుబళ్ళూ ఈయనను సాధారణ బెంగాలీపాఠకులకు దగ్గర చేశాయి.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
” ”
టి.శ్రీవల్లీ రాధిక గారి ”తక్కువేమి మనకూ” – డాక్టర్ మైథిలి అబ్బరాజు శ్రీవల్లీ రాధిక గారి కథలు చదువుతూ వుంటే పొగడపూలూ తులసీదళాలూ స్పురించటం యాధృచ్చికం కాదు, రచయిత్రి భావప్రపంచపు పరిమళం అదే. గడిచిన పదిహేను పదహారేళ్లుగా తను చేస్తూ వున్న సాహిత్య ప్రయాణాన్ని గమనించటం మంచి అనుభవం.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
à° à°¬à±à°¬à±à°°à°¿ à°à°¾à°¯à°¾à°¦à±à°µà°¿Â ”à°à°¨à°¾, à°¨à±à°¨à± à°à°¡à°¿à°ªà±à°²à±à°¦à±!” నా à°ªà±à°°à°¤à°¿à°¸à±à°ªà°à°¦à°¨ మితà±à°°à±à°²à± à°¶à±à°°à± à°à±.à°à°¸à±â.à°à°°à±â. à°à°à°¦à±à°°à°®à±à°³à°¿ à°à°¾à°°à± à°à±à°¦à±à°¦à°¿à°°à±à°à±à°² à°à±à°°à°¿à°¤à° ఠదారిన à°µà±à°³à±à°¤à±, ననà±à°¨à± à°à°²à±à°¸à±à°à±à°µà°¡à°¾à°¨à°¿à°à°¿ à°µà°à±à°à°¿à°¨à°ªà±à°ªà±à°¡à± à°à° à°ªà±à°¸à±à°¤à°à° నా à°à±à°¤à°¿à°à°¿à°à±à°à°¿, ”à°à°¦à°¿à°µà°¿ మౠఠà°à°¿à°ªà±à°°à°¾à°¯à° à°à±à°ªà±à°ªà°à°¡à°¿” à° à°¨à±à°¨à°¾à°°à±. సాధారణà°à°à°¾, à°à°¯à°¨ à°à°¦à°¿à°µà°¿à°¨ à°à±à°¤à±à°¤à°ªà±à°¸à±à°¤à°à° à°à°¦à±à°¨à°¾ బాà°à°¾ à°¨à°à±à°à°¿à°¤à±, à°à±à°¨à±à°¨à°¿ à°à°¾à°ªà±à°²à± à°à±à°¨à°¿, సనà±à°¨à°¿à°¹à°¿à°¤ … Continue reading
Posted in పుస్తక పరిచయం
3 Comments