-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది
‘ఉరి ఆర్డినెన్స్’ను ముందు అధికారుల మీద అమలు చేయాలి – జూపాక సుభద్ర
‘ఆసిఫా’ ఈ పేరు ఆ పాలుగారే పసితనంతో, అన్నెం పున్నెం, పాపం పుణ్యం తెలియని ఆ అమాయకపు ఫోటో రెండు వారాల నుంచి జాతీయ, అంతర్జాతీయ సమాజాల్ని
సాంస్కృతిక ఎడారవుతున్న ‘మేడారం జాతర’ – జూపాక సుభద్ర
ఒకవైపు ఆదివాసులు ”మా అడివిని ధ్వంసం జేస్తున్నరు. మా సమ్మక్క, సారక్క జాతర నుంచి మమ్మల్ని యెల్లగొట్టే కుట్రలు జరుగుతున్నయి. గీ పట్నము,
మేము మాట్లాడుతున్నమ్ – జూపాక సుభద్ర
‘ఆల్ ఇండియా దళిత మహిళా అధికార్ మంచ్’ వాల్లు ఈ మద్య సావిత్రి బాయి పూలే పూణె యూనివర్శిటీలో దళిత్ వుమెన్ స్పీక్ ఔట్ (దళిత మహిళ మాట్లాడుతున్నది) క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వుమెన్స్ స్టడీస్ సెంటర్‌తో కలిసి సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయము.
దొంగలెత్కపోయిన ‘దోస్త్’ – జూపాక సుభద్ర
‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’ యిది నా బాల్యంలో జరిగిన కుల భంగపాటు. అవి యింకా మానని పుండ్లయి సలుపుతనే వుంటయి, రసి కార్తనే వుంటయి. నాకు మంచి దోస్తు లీల. యిప్పటికి ఆమె స్నేహం యాదొస్తే కళ్ళల్లో చెరువులు దునుకుతయి.
పియ్యెత్తిన చేతుల్తో ముద్దెత్తలేక -జూపాక సుభద్ర
మా దగ్గర మూసీ పక్కనే మున్సిపల్ కార్మికుల ఇండ్లున్నయి. అవన్ని మాదిగల ఇండ్లు. ఈ మాదిగ మహిళలు తాళ్ళగడ్డ కార్వాన్, పురాణాపూల్, జియాగూడ జర్రంత వూడుస్తరు.
సద్దుల బత్కమ్మ – సలుపుల బత్కమ్మ -జూపాక సుభద్ర
బత్కమ్మ పండుగని వుదరగొడ్తున్నరు గానీ వూల్లల్ల దీన్ని సద్దుల పండుగంటరు. యిప్పుడు వూల్లల్ల సర్కారు బత్కమ్మంటున్నరు. యిది బత్కమ్మ సీజన్, సద్దుల బత్కమ్మ సీజన్. యీ వారం రోజులు బత్కమ్మల మోతలే టీవీల్నిండా, పత్రికల నిండా. వూరి సెమట ఆడవాల్ల సేతులు దాటి దొర్సానులకు సుట్టుకాముడైంది.
రచ్చ గెలిసి, యింటి మొగోల్లకు బలైన శక్తిశాలి ఎల్లమ్మ -జూపాక సుభద్ర
మొన్నీమధ్య మా మేనత్తవాల్లు ‘ఎల్లమ్మకు జేస్తున్నం, ఎల్లమ్మ బోనాలెత్తుతున్నమ్ ఓ పాలి రా బిడ్డా’ అని మనుమన్ని దోలిచ్చింది తీస్కరమ్మని.
జోగినీ వ్యవస్థకు ప్రాణం పోస్తున్న బోనాలు – జూపాక సుభద్ర
‘బోనాలు తెలంగాణ పండుగ, ప్రత్యేకమైన సంస్కృతి మా తెలంగాణ బోనాలు’ అని రాజకీయ నాయకులు, రకరకాల నాయకులు గ్లోరిఫై చేస్తూ బోనాల చుట్టూతా ఉన్న
కూటికి లేని కూలి గర్భాలు – జూపాక సుభద్ర
ఓ పది పదేనేండ్ల కింద అద్దెకు గర్బాలు (సరోగసి) వార్తలు విని, వాటి మీదొచ్చిన సినిమాలు జూసి ‘యిదేం పోయే కాలం, ఎవరు పోయే కాలం, ఏమి వైపరీత్యాలివి అనీ, వీటిని నిషేధించాలని మహిళా సంగాలు నినదించినయి.
వ్యవస్థీకృతమైన ఆ… ఒంటరీలు – జూపాక సుభద్ర
”మేడమ్ మాకు యే పెన్షనొస్తలేదు. గవురు మెంటు ఆసరా పెన్షన్ కింద విడో పెన్షన్ లని, ఓల్డేజి పెన్షన్‌లని, యింకా వికలాంగుల పెన్షన్‌లిస్తంది, గాని మాకు ఏ పెన్షన్ వస్తలేదు.
బహుజన రచయిత్రికి బంతి పూల దండలు – జూపాక సుభద్ర
జ్వలిత ఒక మహా కవయిత్రి. ఆమె వచనం కంటే… ఆమె కవిత్వము అద్భుతం. ఆ మహా కవయిత్రి జ్వలిత నాకు 2009లో అనకాపల్లిలో జరిగిన ‘మనలో మనం’ రచయిత్రుల మీటింగులో పరిచయమైంది.
మా నోట్లో మట్టి కొట్టిన యెట్టి కొలువులు – జూపాక సుభద్ర
ఓమ్మా… జెర నువ్వయిన జెప్పు, 20, 25 ఏండ్లకాంచి గీ సెక్రెటరీ ఆఫీసుల వూడిసి, కడిగే పంజేత్తన్నమ్. గిన్నేండ్ల కాన్నుంచి తీసెయ్యలే…
జెండర్స్ మైండులోనే బాడీలో కాదు – జూపాక సుభద్ర
రచన, బిట్టు, వైజయంతి వాల్లు తెలంగాణ ట్రాన్స్ క్వీర్ ట్రిబ్యునల్‌కి జ్యూరీగా పిలిస్తే పోయిన. మొత్తం సభంత ఎల్జీబీటీ సభ్యులతో రంగురంగుల సువాసనల పూలతోటలా ఉంది. ఏ జెండర్ పెత్తనాలు, ఆధిపత్యాలు కనిపించకుండా ఆయిబాయిగ నిపిచ్చింది ఒక్క నిమిషం. కాని అవి గండ్లు బడిన
రేపటి అమెరికాకు నల్లజాతి మహిళే నాయకురాలు జూపాక సుభద్ర
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడము ప్రపంచంలోని పసిపిల్లల నుంచి పండు ముసలోల్లదాకా సుతారాం యిష్టం లేదు.