Category Archives: రిపోర్టులు

స్త్రీని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న ‘నవీన’

కె.సత్యవతి ప్రతిరోజూ టీవీ9లో ప్రసారమవుతున్న స్త్రీల కార్యక్రమం ‘నవీన’ నూతన స్త్రీని ఆవిష్కరించిన అత్యంత నవీన కార్యక్రమం. ప్రధాన స్రవంతి ఎలక్ట్రానిక్‌ మీడియలో, ఆధునిక స్త్రీ రూపాన్ని రూపుకట్టించింది నవీన.

Share
Posted in రిపోర్టులు | 2 Comments

కల్లోల అస్సాంలో కవితా విహారం-సాహిత్య అకాడమీ నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌-2007

డా. కె. గీత అస్సాంలో కజిరంగా నేషనల్‌ పార్క్‌కు దగ్గర్లో వున్న బోకాహాట్‌లో జె.డి.ఎస్‌.జి. కాలేజీ, సాహిత్య అకాడమీ కలిసి నిర్వహిస్తున్న నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌ – 2007లో పాల్గొనడాన్కి ఆహ్వానం అందింది నాకు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005ను సమర్దవంతంగా అమలు చేయాలి.

గృహహింసనుండి మహిళలకు రక్షణ చట్టం 2005లో చట్టంగా రూపొందిన విషయం, ఆ తర్వాత 2006 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన విషయం మనకందరికి తెలుసు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

అడవుల్లోకి విహారయాత్ర

ఆర్‌. శాంతసుందరి భూమిక ఏర్పాటుచేసిన కార్తీకమాసపు విహారయత్రలో అడవు లు, సరస్సు లు ఉన్నాయని తెలిసిన వెంటనే నా పేరు ఇచ్చేశాను.

Share
Posted in రిపోర్టులు | 3 Comments

పరిమళించిన మానవత్వం

వి. ప్రతిమ ‘స్త్రీలకి ముప్పయ్యేళ్ళు దాటితే అంతా అయిపోయినట్లే’ అంటాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌…. ఆ మాటనీ, తలకోన వంటి అడవిలో మీరంతా ఒంటరిగా ఎలా వుంటారు? అంటూ మమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన చాలా మంది మాటల్నీ బద్దలు కొడుత అంతా ముప్ఫయి పై బడినవారే ముప్పయి మంది చేసిన సాహసయాత్ర యిది….

Share
Posted in రిపోర్టులు | 1 Comment

సాగర సూర్యుడు ఆకాశ జలపాతం

అనిశెట్టి రజిత గూడూరులో రైలు దిగగానే ఎదురొచ్చిన స్నేహస్వాగతం. సముద్రునితో కలిసి సూర్యోద యాన్ని ఆహ్వానించాలని తూపిలిపాలెంవైపు బస్‌లో ఉద్విగ్న ఊపిర్ల వెచ్చదనం.. సముద్ర దర్శనం ఆదిత్యుని ఆగమనం అలలతో ఆటలాడుతూ సేదతీరిన రచయిత్రుల గణం.. నాయుడుపేటలో ప్రతిమ నివాసంలో ఆత్మీయ ఆతిథ్యం ఆహ్లాదపు విడిది. ప్రళయకావేరి కోసం పరుగులు పులికాట్‌ సరస్సుపై పడవ షికారులో … Continue reading

Share
Posted in రిపోర్టులు | 1 Comment

”భూస్వరాలు” కవితా సంకలన ఆవిష్కరణ

జి. విజయలక్ష్మి 29.9.07 శనివారం సాయంత్రం 6 గం||కు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు చేరా ”భూస్వరాలు” కవితా సంకలనాన్ని ఆవిష్కరించగా, సభకి సాహితీ స్రవంతి కన్వీనర్‌ ఎ. సత్యభాస్కర్‌ అధ్యక్షత వహించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

స్వయం సహాయక బృందాలు – మహిళా సాధికారత

డా. శిరీన్ రెహమాన్ దేశం జనాభాలో సగభాగం వున్న మహిళల అభివృద్ధి గురించి అందరూ మాట్లాడేవారే. నిజమైన అభివృద్ధి జరుగుతున్నదా? లేదా? అని ప్రశ్నిస్తే ఇది చట్టాల్లో కాగితాలకే పరిమితమవుతున్నదని చెప్పక తప్పదు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కడలితీరంలో కవి మిత్రులతో కాసేపు

వి. ప్రతిమ సముద్రం అనగానే సాహితీప్రియులకి ‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో’ అన్న దాశరథి గీతం నాలుకల మీద నర్తిస్తుంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment