-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వర్తమాన లేఖ
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన అమ్మా! నువ్వు ఒట్టి అమ్మవే కాదు. నా స్నేహితురాలివి కూడా! అరుదైన కానుకవి. పి.యమ్.మణి పేరుతో రాసేదానివి. నేను ఈ రోజు అంతో ఇంతో రాస్తున్నానన్నా అది నీ వల్లే! అమ్మా నువ్వంటే చాలా ఇష్టం. నీ గురించి
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన హేమలతా, బంగారు తీగా, పుట్ల హేమలతా తిరిగి రాలేని లోకంలోకి వెళ్ళిపోయావా? ఎందుకంత తొందరపడ్డావు. శరీర యుద్ధం చేస్తూనే ఉన్నావు. విజయం నిన్ను చేరేలోపుగా నువ్వే గెలుపు ప్రకటన చేస్తూ,
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన ‘సజయా’ ఎలా ఉన్నావ్? నీతో నా తొలి పరిచయం గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రిలో. ఆ పొగడపూల చెట్టు కింద అందరం సాహిత్య చర్చలు చేస్తుండే వేళలో నిన్ను చూశాను.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియకవీ, రాజేశ్వరీ! ఎంతో దూరం వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయాక ఆవరించిన శూన్యపు మంచులో నేనిలా మిగిలిపోయాను. చీకటినీ, నిశ్శబ్దాన్నీ ప్రేమించే నువ్వు. మౌనమే ఆభరణంగా మిగిలిపోయావు. ఒక్కొక్కసారి అన్పిస్తూ వుంటుంది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన లక్ష్మీ! ఎలా ఉన్నావ్? కె.బి.లక్ష్మిగానే నువ్వందరికీ చిరపరిచయం. నీలోని స్నేహశీలతే చాలామంది మిత్రుల్ని నీ దరి చేర్చింది. నిన్ను నేను మొదట ఎక్కడ చూశానో చెప్పనా!
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన కె.వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. మీ స్వచ్ఛమైన చిరునవ్వు నాకిష్టం. మిమ్మల్ని తొలిసారిగా చూసింది రాజమండ్రి తెలుగు యూనివర్శిటీ సెమినార్లో 90’ల్లో అనుకుంటా.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన కొండపల్లి కోటేశ్వరమ్మ గార్కి, గౌరవంతో నమస్కరిస్తూ. గాజు పలకలో విశ్రాంతి తీసుకుంటున్న మిమ్మల్ని చూసి కన్నీళ్ళు ఆగలేదు. దుఃఖం తన్నుకొచ్చింది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన సంధ్యా! ఎలా వున్నావ్? నిన్ను కలిసి, మాట్లాడి చాలా రోజులైంది. ఇప్పుడు అమెరికాలో వున్నాను. వచ్చాక తప్పకుండా కలుస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియమైన సల్మా! ఎలా ఉన్నావ్? నువ్వు గుర్తొస్తే, పడిలేచే కెరటం వెంటనే మనసులో మెదుల్తుంది. ఎంత తెగువ, ఎంత ధైర్యం, ఎంత పోరాటం, ఎంత ఆత్మవిశ్వాసం అని ముచ్చటేస్తుంది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన ఈశ్వరీ! ఎటు వెళ్ళి పోయావ్? నడిచి నడిచీ, వెతికి వెతికీ అలసిన నీ కనురెప్పల ఊయలలోనే శాశ్వతంగా నిద్రపోయావా? ప్రతి మనిషిలోనూ మంచితనాన్ని, మనిషితనాన్ని
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన ‘రేవతీ’ ఎలా ఉన్నావ్? మబ్బుల తోటలో తెల్లని హృదయంతో అలా అలా గాలికి ఎగిరొస్తూ అప్పుడప్పుడు ఊహల పల్లకీ దిగొచ్చి పలకరిస్తుంటావు కదూ!
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రియాతి ప్రియమైన ‘కుప్పిలి పద్మ’కు ఈ అక్షరాల పలకరింపు. ఎలా ఉన్నావ్? విభిన్నమైన ధోరణిలో, ఎప్పటికప్పుడు వినూత్నంగా రాసే ధోరణి నీది. పద్మా! గుర్తుందా నీకు? ‘ముక్త’ వచ్చిన కొత్తలో 97లో అనుకుంటా! సి.ధర్మారావు
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన ‘చాగంటి తులసి’ గార్కి నమస్తే. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాన్నాళ్ళ యింది. చాసో సభలో మొదటిసారిగా మిమ్మల్ని చూశాను. ఆ తర్వాత సినారె గారి అవార్డు సభలో మిమ్మల్ని చూశాను.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
ప్రిియమైన కల్పనా ఎలా వున్నావ్? మంచువానలు మొదలైనట్లున్నాయి కదూ! మంచు కురుస్తుంటే చూడటం ఎంత అద్భుతంగా ఉంటుందో, చలికి గడ్డకట్టిన శరీరం అంత భయంకరంగానూ ఉంటుంది కదూ!
Posted in వర్తమాన లేఖ
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన మృణాళినీ, ఎలా ఉన్నావ్? మొన్నా మధ్యన విజయవాడలో సాహిత్య అకాడమీ మీటింగ్లో కలిసాం కదా! రెండ్రోజులు హాయిగా గడిచింది. సత్యవతి గారిని, బాలాంత్రపు రజనీకాంతారావు గార్ని కలిసిన అనుభవం మరువలేనిది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment