Category Archives: వర్తమాన లేఖ

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన జూపాక సుభద్రా! ఎలాఉన్నావ్‌? తెలంగాణ విమోచనోద్యమ కవిత్వ సభలో కలిసామా రోజు. కొన్ని గంటలపాటు కలిసే వీలు కుదిరింది. ‘భూమిక’లో చాలా ఏళ్ళుగా ‘కాలమ్స్‌’ రాస్తూ కాలంతో పాటు ప్రయాణిస్తున్నామనుకో. కృపాకర్‌ మాదిగ ఎలా ఉన్నారు?

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన రజితా! ఎట్లున్నావ్‌ బిడ్డా! షుగర్‌ బాగా ఎక్కువైందని విన్నాను. జాగ్రత్త! ఉద్యమాల్లో ములిగితేలే నువ్వు, శరీరానిదేముంది అనుకుంటావ్‌! కానీ మనం చేయదలచు కున్న పనులకి ఈ శరీర హ్యాంగర్‌ కావాల్సిందే కదా!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రిియాతి ప్రియమైన ‘శివరాజు సుబ్బలక్ష్మి’ గారికి ఎంతో ఉద్వేగంతో, ప్రేమతో రాస్తున్న లేఖ ఇది. మిమ్మల్ని తొలిసారి చూసీ చూడడంతోనే ప్రేమలో పడ్డాను.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన ‘సమతారోషిణీ’ ఎలా ఉన్నావ్‌? ఎలా ఉంటావ్‌ నవ్వుతూ పువ్వల్లే బాగానే ఉంటావు. పైకి కన్పించే నువ్వు నువ్వు కాదు. నీ నిర్మలమైన చిర్నవ్వు వెనుక, అమాయకత్వం వెనుక సున్నితమైన హృదయముంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన శీలా సుభద్రాదేవి గార్కి, నమస్తే. ఎలా ఉన్నారు? మండే ఎండల గుండా ప్రయాణించి వానచినుకుల పరిష్వంగంతో కొంత కోలుకున్నాం కదా!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన జానకీ బాల గార్కి, నమస్తే. ఎలా ఉన్నారు? ‘అపు రూప అవార్డ్స్‌’ ఫంక్షన్‌లో మిమ్మల్ని చూసి చాలా సంతోషించాను. మనం కలిసి కూడా ఏడాది దాటినట్లుంది. ఈ సంవత్సరం ఎండలు అగ్ని శరీరాన్ని తొడుక్కొని కూర్చున్నాయి. రోళ్ళే కాదు మనుషులు కూడా బద్ధలైపోయేంతటి ఎండ. దేహమంతా చెమట వర్షం కురుస్తూనే ఉంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన వారణాసి నాగలక్ష్మీ ఎలా ఉన్నావ్‌? గత నెలలోవచ్చాన్నేను. అక్కడుండగానే రాద్దామనుకున్నాను కానీ, కుదరలేదు. ఏమన్నా చెప్పబ్బా? ఇండియానే బాగుంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

పియాతి ప్రియమైన విమలా! ఎలా ఉన్నావ్‌? నేనొచ్చి రెండ్రోజులయింది. నిన్ను తొందర్లోనే కలుస్తాను. మనం కలిసి కూడా చాలాకాలమైంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన వరలక్ష్మి అక్కకు, ఎలా ఉన్నారు? కాకినాడను ఏకాకినాడను చేసి ‘ఇస్మాయిల్‌’ గారు వెళ్ళిపోయినా, మీరు ప్రతి ఏటా గుర్తుచేసుకునేట్లుగా చేయడం బాగుంది. గత సంవత్సరం ఆ సభకొచ్చే కదా

Share
Posted in వర్తమాన లేఖ | 1 Comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన గండికోట వారిజా! ఎలా వున్నావ్‌? మనల్ని కవిత్వమే కలిపింది కదూ! మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నీకంటే ముందుగా నీ జల పాతపు నవ్వు నన్ను చేరింది.

Share
Posted in వర్తమాన లేఖ | 1 Comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన గౌరీ, ఎలా ఉన్నావ్‌? జాజులంత సుకుమారమైంది నీ మనసు. ఎంతటి కష్టాలనయినా ఎదుర్కొనే ధైర్యం నీ మేధస్సుది.

Share
Posted in వర్తమాన లేఖ | 1 Comment

వర్తమానాలేఖ – శిలాలోలిత

ప్రియమైన బి.పద్మావతీ! కుశలమేనా! నువ్వెప్పుడు గుర్తొ చ్చినా నీ కవిత ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్సే’ గుర్తొస్తుంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన సావిత్రీ! మబ్బుల లోకంలోనో, నేల కడుపులోనో, నక్షత్రాల హృదయంలోనో, గాలి ఆవరించిన చైతన్యంలోనో, సూర్యుని కిరణాల్లోనో, చంద్రుని వెన్నెల కాంతిలోనో, పచ్చటి ప్రకృతి ఒడిలోనో, జలపాతపు హోరులోనో, ఘనీభవించిన కొండ చరియల్లోనో,

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమానలేఖ – శిలాలోలిత…

ప్రియమైన హైమవతీ, ఎలా ఉన్నావ్‌? మనం కలుసు కొని కూడా చాలా రోజులైంది కదూ! పి.సత్యవతిగారెలా ఉన్నారు? మొన్న 11కి అవార్డ్‌ ఫంక్షన్‌ విజయవాడలో జరిగింది కదా!

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన రజనీ ఎలా వున్నావు? కవిత్వపు ఒంటిమీద నీ ఇంటి పేరుతోనే ప్రసిద్ధం కదా! పాటిబండ్ల రజనీ అనగానే, పాఠకులందరికీ నువ్వూ, ‘అబార్షన్‌ స్టేట్‌మెంట్‌’ కవితా గుర్తొస్తాయి. చాలా మంచి కవిత అది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

‘నిర్‌మలా’ ఎలా వున్నావ్‌? నా పేరును కూడా నువ్వు ముక్కలు చేశావు కదా తల్లీ! ‘శిలో’ అంటూ.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment